coronavirus

క‌రోనా వైర‌స్ ఆ ల్యాబ్ నుంచే వ‌చ్చిందిః డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌తినిధి

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ఎంత‌లా అత‌లాకుత‌లం చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దాని ప్ర‌భావాన్ని త‌ట్టుకోలేక ప్ర‌పంచం మొత్తం విల‌విల‌లాడిపోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది దాని బారిన ప‌డ్డారు. ల‌క్ష‌ల మంది ప్రాణాలు వ‌దిలారు. అది సోక‌ని దేశ‌మేలేదు. అది వెళ్ల‌ని ఊరే లేదు. ప్ర‌పంచం న‌లుమూల‌లా దాని పేరే ఇప్ప‌టికీ వ‌ణికిస్తోంది....

కరోనాపై ఇండియా పోరాటం.. రాష్ట్రాలకు అడ్వాన్సులు.. పిల్లల కోసం 20శాతం బెడ్లు.

కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తించింది. కరోనా ఎంత తీవ్రంగా ఉంటుందో రెండవ వేవ్ చూపించింది. ఈ నేపథ్యంలో మూడవ వేవ్ గురించిన భయాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ ఆందోళన పెరుగుతుంది. అందువల్ల అప్రమత్తంగా ఉంటూనే ముందుచూపుతో వ్యవహరిస్తే, కరోనా అడ్డుకోవచ్చని కేంద్రం భావిస్తుంది. అందుకు తగినట్టుగా మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్ర...

గర్భిణీలు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చా..? ప్రభుత్వం జారీ చేసిన కొత్త గైడ్లైన్స్..!

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మరొక పక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కొనసాగుతోంది. అయితే గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదా అనే విషయంపై సందేహం చాలా మందిలో ఉంది. దీనికి సంబంధించి యూనియన్ హెల్త్ మినిస్టరీ కొన్ని గైడ్ లైన్స్ ని జారీ చేయడం జరిగింది. గర్భిణీలు కరోనా...

ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా వేరియంట్స్ కి వ్యతిరేకంగా కొవ్యాక్సిన్, కోవిషీల్డ్..!

కరోనా మహమ్మారి కారణంగా మనం ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నాము. మరొక పక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కొనసాగుతోంది. కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ SARS-CoV-2 వేరియంట్ల ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టాకు వ్యతిరేకంగా పని చేస్తుండగా, డెల్టా ప్లస్ వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రభావ పరీక్షలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఇదిలా ఉంటే ఇందులో మొత్తం...

గర్భిణీలు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు: యూనియన్ హెల్త్ మినిస్టరీ..!

యూనియన్ హెల్త్ మినిస్టరీ శుక్రవారం నాడు గర్భిణీలు కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని చెప్పారు. యూనియన్ హెల్త్ మినిస్టరీ తరపున ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాలు చెప్పారు. ఇక వాటికి సంబంధించి పూర్తిగా చూస్తే.. మినిస్టరీ ఆఫ్...

విదేశాలకి వెళ్లే వాళ్లకి జులై 22న కోవిషీల్డ్ రెండవ డోసు…!

విదేశాలకి వెళ్లి చదువుకునే వాళ్ళకి మరియు ఉద్యోగులకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండవ డోసు జులై 22న వేస్తున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ డాక్టర్ సి ఎం అశ్వంత్ నారాయణ ఈ సమాచారాన్ని ఇచ్చారు. అయితే ఎవరైతే విదేశాలకి వెళ్తున్నారో వాళ్లకి వ్యాక్సిన్ వేస్తామని.. సెంట్రల్ కాలేజీ బెంగుళూరు లో...

మయోపియా సమస్యలు కరోనా మహమ్మారి సమయంలో ఎక్కువయ్యాయి..!

మహమ్మారి కారణంగా ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే వర్క్ చేయడం, ఆన్లైన్ క్లాసులు వంటి వాటి వల్ల మొబైల్ ఫోన్స్, లాప్టాప్స్, టాబ్లెట్స్ వంటివి పిల్లలు, పెద్దలు కూడా ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. రోజులో చాలా సేపు వాటి ముందే కూర్చుంటున్నారు. దీని కారణంగా కళ్ళు ఇబ్బంది పడుతున్నాయి....

మహారాష్ట్రలో ఎనిమిది వేల మంది చిన్నారులకి కరోనా..!

కరోనా మహమ్మారి అనేక ఇబ్బందులని తీసుకు వస్తోంది. ఎంతో మంది కరోనా బారిన పడుతున్నారు. ఈ నెల లో మహారాష్ట్ర అహ్మద్ నగర్ లో ఎనిమిది వేల మంది చిన్నారులు, టీనేజర్స్ కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా బారిన పడకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే కరోనా మూడవ వేవ్ ప్రభావం...

ప్లాస్మా థెరపీని ప్రభుత్వం కరోనా ట్రీట్మెంట్ నుండి తొలగించింది..!

కరోనా కారణంగా ప్లాస్మా థెరపీని ఉపయోగించడం మనం చూశాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు ప్రభుత్వం కోవిడ్ 19 కి సంబంధించి టాస్క్ ఫోర్స్ ని అపాయింట్ చేసింది. కరోనా పేషెంట్స్ పెద్ద వాళ్ళు ఉంటే వాళ్లలో ప్లాస్మా థెరపీని చేయకూడదని ప్రభుత్వం చెప్పింది. గత కొన్ని నెలల నుంచి...

బ్రేకింగ్: గోదావరి జిల్లాలకు పాకిన బ్లాక్ ఫంగస్

పశ్చిమ గోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. తాజాగా ఈ జిల్లాలో రెండో కేసు నమోదు అయింది. కాళ్ల మండలం యల్ యన్ పురంకు చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకిందని గుర్తించారు. ఇటీవలే కరోనాకు చికిత్స పొందిన సూర్యనారాయణకు ఈ వ్యాధి సోకిందని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ గా...
- Advertisement -

Latest News

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8...
- Advertisement -

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...

వాస్తు: ఇలా చేస్తే కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది..!

వాస్తు ప్రకారం కనుక ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చు. ఏ సమస్య కూడా ఉండదు. అయితే ఈ రోజు మన వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు....