covid

ఒబెసిటీ ఉన్నవారికి కరోనా మరింత డేంజర్‌!

కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశమంతా భయాందోళనలు గురవుతున్న తరుణంలో, ఈ వైరస్‌ వివిధ రూపాల్లోకి మారుతుంది. అయితే, ఒబెసిటీ ఉన్నవారిలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఇవి ఇటీవలి నిపుణుల పరిశోధన ల్లో తేలింది. ఒబెసిటీ ఉన్నవారిలో కరోనా చికిత్స వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. శరీరాన్ని...

కరోనా బారిన పడ్డ పురుషుల్లో కొత్త సమస్య… హెచ్చరిస్తున్న నిపుణులు….!

తాజాగా చేసిన పరిశోధన ప్రకారం ప్రకారం కరోనా వలన అంగస్తంభన (ఈడి) ఇబ్బంది ఉంటుందని చెప్పారు. డయాబెటిస్, ఎక్కువ బీఎంఐ మరియు ధూమపానం వలన ఈ రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఈ డేటా ప్రకారం కరోనా వైరస్ సోకిన వాళ్ళల్లో 5.62 మార్లు ఈ సమస్య రావడానికి అవకాశం ఉందని చెప్పారు. అయితే...

చెస్ట్‌ పెయిన్‌ కూడా కొవిడ్‌ లక్షణమేనా?

సెకండ్‌ వేవ్‌ కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రతిరోజూ వివిధ లక్షణాలతో వైరస్‌ బారిన పడుతున్నారు. వైరస్‌ తన లక్షణాన్ని ఇలా పలు విధాలుగా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల త్వరగా దీన్ని గుర్తించలేక సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా అయితే పొడిదగ్గు, నీరసం, వాసన కోల్పోవడం వంటివి లక్షణాలు. అయితే, ఇటీవల చెస్ట్‌ పెయిన్‌ కూడా కొవిడ్‌...

కోవిడ్‌ వేళ పేటీఎం ఊరట!

ఆక్సిజన్‌ అందకపోవడంతో కరోనా పేషంట్లు పిట్లల్లా రాలిపోతున్నారు. ఈ దయనీయ పరిస్థితుల్లో రోగులను ఆదుకునేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. అదే దారిలో ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ పేటీఎం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ చెల్లింపులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ట్సాన్సాక్షన్‌ ఫీజులను మాఫీ చేసింది. రూ.10 లక్షల ట్రాన్సాక్షన్‌ వరకు ఈ...

మూకర్మైకోసిస్ అంటే ఏమిటి…? లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి…!

మూకర్మైకోసిస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది మ్యుకర్మైసెట్స్ ద్వారా వస్తుంది. ఇది వాతావరణం మరియు తీసుకునే ఆహారం ద్వారా వస్తుంది. కొందరికి అయితే చూపు కూడా పోయింది. కోవిడ్ నుండి కోలుకున్న వాళ్ళు చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు. అసలు ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది...? గాలి ద్వారా ఇది వ్యాపించవచ్చు. మొదట సైనస్...

6 డోసులు తీసుకున్న ఇటలీ మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఇటలీ: 23 ఏళ్ల ఇటాలియన్ మహిళ టుస్కానీలోని ఓ ఆసుపత్రిలో వైద్యుల బృందం ఆధ్వర్యంలో అబ్జర్వేషన్‌లో ఉన్నారు. ఆమెకు నర్సు ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే అది ఇంజెక్షన్ కాదని.. ఆరు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ అని తెలిసింది. దీంతో వ్సాక్సిన్ తీసుకున్న మహిళను ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా...

ఆస్ట్రాజెనెకా ప్రాణాలు కాపాడేస్తుందా…? లెక్కలు ఏం చెప్తున్నాయి…?

ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ నుంచి వచ్చిన డేటా ఇప్పుడు సంచలనం అయింది. డేటా షాట్ ఫలితాల ప్రకారం చూస్తే... ఒక డోస్ 80% వరకు ప్రజల ప్రాణాలు కాపాడుతుందని తెలుస్తుంది. కరోనా నుంచి రక్షణగా సమర్ధవంతంగా నిలుస్తుందని గుర్తించారు. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ సోమవారం దీనిపై ప్రకటన చేసింది. రెండు...

రేపు మంత్రివర్గ సమావేశం… లాక్‌డౌన్ విధింపుపై నిర్ణయం

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి...

కరోనా పాజిటివ్ వచ్చిందా…? అయితే తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి….

వీటిని కనుక దృష్టి లో పెట్టుకుంటే కరోనా ఇన్ఫెక్షన్ వలన ఇబ్బందులు వుండవు. మిలియన్ల మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. వేలల్లో ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇటువంటి సమయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని కనుక మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మీకు సమస్యలు రావు. ఈ విషయాలు చాలా ముఖ్యమని నిపుణులు...

చిన్నారుల కోసం బంగారం లాంటి నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ పోలీసులు…!

కోవిడ్ బారిన పడిన తల్లి దండ్రుల కారణంగా నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకు సైబరాబాద్ పోలీసుల తోడ్పాటు అందిస్తున్నారు. తల్లి తండ్రి ఇద్దరు కోవిడ్ బారిన పడితే వారి పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న పోలీసులు... పిల్లల సంరక్షణ కొరకు డే కేర్ సెంటర్ లను చైల్డ్ కేర్ సెంటర్ గా మారుస్తూ చిన్నారులకు చేయూత అందిస్తున్నారు....
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...