covid vaccine

వార్మ్ వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది.. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో తెలుసా ?

భార‌త్‌లో ప్ర‌స్తుతం 3 ర‌కాల కోవిడ్ వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్‌నిక్ టీకాల‌ను అందిస్తున్నారు. అయితే ఈ టీకాల‌ను నిల్వ చేసేందుకు 2 నుంచి 8 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త కావాలి. కానీ మైన్‌వ్యాక్స్ అనే స్టార్ట‌ప్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు త‌క్కువ ఉష్ణోగ్ర‌త అవ‌స‌రం లేదు. గ‌ది...

ప‌రిశోధ‌న: పాలిచ్చే త‌ల్లులు టీకాల‌ను వేయించుకున్నా వారి పాల‌లో కోవిడ్ వ్యాక్సిన్ ఉండ‌దు

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో 18 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ ( Covid Vaccine ) ను వేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు కూడా వ్యాక్సిన్ల‌ను వేయించుకోవ‌చ్చ‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. దీంతో ప‌లు దేశాల్లో వారికి కూడా టీకాలు వేస్తున్నారు. అయితే...

కోవిడ్ టీకాల‌ను తీసుకున్న వారికి స‌హ‌జంగానే వ‌చ్చే సందేహాలు.. వాటికి స‌మాధానాలు..!

కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ కార్య‌క్ర‌మం దేశవ్యాప్తంగా చురుగ్గా కొన‌సాగుతోంది. 18 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి టీకాల‌ను వేస్తున్నారు. అయితే టీకాల‌ను వేయించుకునే వారికి అనేక ర‌కాల సందేహాలు వ‌స్తున్నాయి. మ‌రి వాటికి నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కోవిడ్ ఫుల్ వ్యాక్సినేష‌న్ అంటే ఏమిటి ? ప్ర‌స్తుతం దేశంలో రెండు ర‌కాల...

ఇతర దేశాలకు అందుబాటులో కోవిన్ పోర్టల్: మోదీ

కరోనా నుంచి బయటపడడానికి వ్యాక్సినేషన్ ఏకైక మార్గమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ లో కోవిన్ పోర్టల్  (Covin Portal) తో వ్యాక్సినేషన్ ప్రక్రియలో విజయం సాధించామని పేర్కొన్నారు. ఈ రోజు కోవిన్ గ్లోబల్ సమావేశాన్ని పురస్కరించుకుని పలు దేశాలను ఉద్దేశించి మోదీ వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రసంగించారు. కరోనా...

ఉచిత హోటల్ వ‌స‌తి.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు సినిమా టిక్కెట్లు.. బీహార్ వాసుల‌కు కోవిడ్ వ్యాక్సినేష‌న్ ఆఫ‌ర్లు..!

కరోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జోరుగా కొన‌సాగుతోంది. అందులో భాగంగానే అనేక చోట్ల భారీ ఎత్తున టీకాలను వేస్తున్నారు. అయితే కోవిడ్ covid టీకాలపై ఉన్న భ‌యాల కార‌ణంగా ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు టీకాల‌ను వేయించుకునేందుకు ఆస‌క్తిని చూపించ‌డం లేదు. దీంతో కొన్ని చోట్ల ప్ర‌జ‌ల‌కు...

జీహెచ్ఎంసీ పరిధిలో 100 టీకా కేంద్రాలు

కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం... వ్యాక్సిన్‌ కేంద్రాలను కూడా పెంచుతుంది. ఇందులో భాగంగా తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ (జీహెచ్ఎంసీ) పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ శాఖ ముఖ్య...

గర్భిణీలకు కోవిడ్ వ్యాక్సిన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

గర్భిణీలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే విషయంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గర్భిణీలు కోవిడ్ టీకా వేయించుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్‌టీఎజీఐ) సిఫార్సులకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఆమోదముద్ర వేసిందని పీఐబీ తెలిపింది. గర్భిణీలు కోవిన్ పోర్టల్ ద్వారా నమోదు...

కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల‌ను వేర్వేరు కంపెనీల‌కు చెందిన‌వి తీసుకోవ‌చ్చా ? అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయి ?

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం వేగంగా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ covid vaccine రెండు డోసుల‌ను రెండు వేర్వేరు కంపెనీల‌కు చెందిన‌వి తీసుకోవ‌చ్చా ? తీసుకుంటే ఏమైనా జ‌రుగుతుందా ? అని చ‌ర్చించుకుంటున్నారు. అయితే రెండు డోసులు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవ‌డం...

టీకా వేసుకుంటానికి వ‌స్తే అందాలు చూపించ‌డం ఎందుకు ? మ‌లైకా అరోరాకు దారుణ విమ‌ర్శ‌లు..!

సినీ తార‌లు అంటే అంతే.. ఎప్పుడూ వార్త‌ల్లో నిల‌వాల‌ని, ప‌బ్లిసిటీ కోసం చూస్తుంటారు. అందుకు ఏం చేయడానికైనా వెనుకాడ‌రు. ఇక కొంద‌రు హీరోయిన్స్ బ‌య‌టి ప్ర‌పంచంలోనూ సినిమాల్లోలా కుర‌చ దుస్తుల‌ను ధ‌రించి తిరుగుతుంటారు. దీంతో ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటుంటారు. బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా Malaika Arora కూడా స‌రిగ్గా ఇలాగే విమ‌ర్శ‌ల...

అల‌ర్ట్ః వ్యాక్సిన్‌కు ముందు పెయిన్ కిల్ల‌ర్స్ వాడుతున్నారా..

ప్ర‌స్తుతం ఇండియాలో కొవిడ్ టీకాల‌ను 18ఏళ్లు దాటిన వారికి కూడా వేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే కొంద‌రిలో స్వ‌ల్ప ఒళ్లు నొప్పులు వ‌స్తున్న‌ట్టు శాస్త్ర‌వేత్తలు గుర్తించారు. ఇందుకు కార‌ణాలు కూడా ఉన్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవడాని ముందు పెయిన్ కిల్ల‌ర్స్ Pain killers వాడ‌టం వల్ల వ్యాక్సిన్ సమర్థతను ఇవి ప్రభావితం చేస్తాయ‌ని ప్రపంచ...
- Advertisement -

Latest News

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన...
- Advertisement -

తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా తటస్థంగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బుధవారం ఉన్న రేటే ఉంది. జైపూర్‌లో...

వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం మాత్రం…!

న్యూఢిల్లీ: ఇవాళ దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 పెరగగా 22 క్యారెట్ల బంగారంపై కూడా రూ. 10పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం...

70 మిలియన్ దాటిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ట్విట్టర్ పాలోవర్స్ 70 మిలియన్ మార్క్ దాటారు. ప్రపంచంలోనే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. రాజకీయ ప్రసంగాలతో మోదీ ఎప్పటికప్పుడు తన...

పడకగదిలో రెచ్చిపోవడానికి మగాళ్ళకి పనికొచ్చే శృంగార చిట్కాలు..

శృంగారాన్ని ఆస్వాదించాలంటే భాగస్వాములు ఇద్దరిలోనూ ఆ భావన ఉండాలి. ఒకరికి కోరికగా ఉండి, మరొకరికి ఆసక్తి లేనపుడు ఆ శృంగార నావ సరిగ్గా నడవదు. చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు కూడా....