Danam Nagender

విశ్వక్ సేన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ప్రాంక్ వీడియో హీరో విశ్వక్ సేన్ కు తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈ విష‌యంపై ఓ మీడియా ఛానల్ డిబేట్లో పాల్గొనగా అది కాస్తా గొడవలకు దారి తీసింది. వేలు చూపించి...

ఆ పదం వాడినందుకు విశ్వక్సేన్ ను టీవీ9 యాంకర్ చెప్పుతోకొట్టాల్సింది: దానం నాగేందర్

హీరో విశ్వక్ సేన్ వ్యవహారం పొలిటికల్ రంగు పులుముకుంది. తాజాగా విశ్వక్ సేన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తన కొత్త సినిమా ‘ అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఫ్రాంక్ వీడియో చేశారు. పబ్లిక్ గా ఈ ఫ్రాంక్ చేయడంపై...

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్…

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించగానే ... టెస్ట్ చేయించుకున్నానని, కరోనా పాజిటివ్ గా తేలిందని ఆయన వెల్లడించారు. కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.  గడిచిన మూడు రోజుల కాలంలో తనను కలిసిన వాళ్లు కరోనా...

టీఆర్ఎస్‌ను ముంచనున్న ‘బీటీ’ బ్యాచ్?

తెలంగాణని సాధించిన పార్టీగా ఇంతకాలం తిరుగులేని పొజిషన్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి(టీఆర్ఎస్) గడ్డు కాలం మొదలైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అదే ప్రజల ఆశలని నెరవేర్చడంలో కాస్త ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. అందుకే టీఆర్ఎస్‌కు ఇప్పుడు వ్యతిరేక గాలులు వీయడం మొదలైందని చెప్పొచ్చు. అయితే వ్యతిరేకత...

తలసాని, దానం నాగేందర్ లపై ఫైన్ వేసిన జిహెచ్ఎంసి !

టిఆర్ఎస్ నేతలకు ఊహించని షాక్ ఇచ్చింది జిహెచ్ఎంసి. టిఆర్ఎస్ పార్టీ  ప్లీనరీ సందర్భం గా అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఫైన్ లు వేసింది జి హెచ్ఎంసి EVDM. గడచిన కొన్ని రోజులు గా సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ సర్వర్ డౌన్ ఉండటం కారణం గా ఫైళ్లను నిలిపి వేశారు అధికారులు. ఈ...

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఆరు నెలల శిక్ష..

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి దిమ్మ తిరిగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేశారు ప్రజా ప్రతినిధిల కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్. 2013  లో జరిగిన అల్లర్ల ఘటన లో ఆయనకు శిక్ష వేస్తూ ప్రజా ప్రతినిధిల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తిపై...

ఈటెల ఉద్య‌మ ‘కారు’డేనా.. నిఖార్స‌యిన ఉద్య‌మ‌కారుడు

అస‌లు ఈటెల నిజ‌మైన ఉద్య‌మ‌కారుడేనా..? ఇదీ ప్ర‌శ్న.. వెసిందెవ‌రూ అంటే..? హ‌రీష్ రావు, కేటీఆర్‌, బాల్కా సుమ‌న్ లు కాదు. ఆయ‌న మ‌రెవరో కాదు.. తెలంగాణ ఉద్య‌మమే ఊపిరిగా, ప‌ద‌వుల‌ను తృణ ప్రాయంగా వ‌దిలేసి, కేసీఆర్ అడుగు జాడ‌ల్లో న‌డిచి తెలంగాణ కోసం త‌ల న‌రుక్కుంటాన‌న్న ది గ్రేట్ లీడ‌ర్ దానం నాగేంద‌ర్‌.. దానం నాగేంద‌ర్...

ఈటలపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు .. నిజమైన ఉద్యమకారుడేనా !

ఈటలపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈట‌ల రాజేంద‌ర్‌నుపై విమ‌ర్శ‌లు చేస్తూ.. అస‌లు ఆయ‌న నిజ‌మైన ఉద్య‌మ‌కారుడేనా అని ప్ర‌శ్నించారు. తాను తెలంగాణ ఉద్యమ సమయంలో లేకపోయినా... ఈటల రాజేందర్ విషయంలో స్పందించకపోతే తప్పవుతుందని దానం నాగేందర్ పేర్కొన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిజమైన ఉద్యమకారుడు అయితే.. ఉద్యమ నాయకుడైన ముఖ్యమంత్రి...

కేటీఆర్ సీఎం అయితే..మంత్రి పదవిపై లెక్కలేస్తున్న అధికారపార్టీ ఎమ్మెల్యేలు

ఆలు లేదు చూలు లేదు కానీ అప్పుడే అధికారపార్టీ నేతలు పదవులు పంచేసుకుంటున్నారు. కాబోయే డిప్యూటీ సీఎం అని ఓరుగల్లు లో ఓ నేత ప్రచారం చేసుకుంటుంటే హైదరాబాద్ లో ఓ నేత ముహుర్తాలు చూసుకుంటున్నారట..మరో నేత ఇందూరులో పంచె ఎగరేసి మరి తనకు మంత్రి పదవి ఖాయం అని మిగిలినవారితో తనకు పని...
- Advertisement -

Latest News

బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్‌పేయిపై సినిమా..టైటిల్ ఇదే..

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే...
- Advertisement -

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...

అదిగదిగో జ‌గ‌న్నాథ ర‌థం !

రేప‌టి నుంచి పూరీ జ‌గ‌న్నాథుడికి ర‌థోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ ర‌థోత్స‌వానికి వేలాది మంది త‌ర‌లి రానున్నారు. ఈ ర‌థోత్స‌వంలో ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా వేలాది భ‌క్తులు, ల‌క్ష‌లాది భ‌క్తులు పాల్గొని, స్వామికి...

ప్రభాస్ ‘సలార్’లో సప్తగిరి..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రజెంట్ KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ గత చిత్రం ‘రాధే శ్యామ్’ అనుకున్న...

పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం.. సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి

పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు వైసీపీ అధినేత జగన్. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను నియమించిన పార్టీ.. రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి ఇచ్చింది....