Dharmapuri Arvind
Telangana - తెలంగాణ
అరవింద్‌పై పోటీ.. కవిత క్లారిటీ.. మరో సీటుపై ఫోకస్.!
ఇంతకాలం సైలెంట్‌గా ఉంటూ వచ్చిన కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..ఇటీవల జరిగిన సిబిఐ విచారణ తర్వాత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు రావడం, ఈడీ రిమాండ్‌లో కవిత పేరు నమోదు కావడంతో..ఆ మధ్య సిబిఐ కవితని విచారించడానికి నోటీసులు జారీ చేసి..తాజాగా లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అంశాలపై...
ముచ్చట
ఎడిట్ నోట్: దిగజారిన ‘రాజకీయం’..!
ఒకప్పుడు రాజకీయాలు అంటే నిర్మాణాత్మకమైన విమర్శలు.. పాలసీ పరమైన విభేదాలు ఉండేవి.. వ్యక్తి పూజ, వ్యక్తిగత దూషణలు ఉండేవి కావు. అయితే రాను రాను రాజకీయం దిగజారిపోతుంది.. వ్యక్తి పూజలు, వ్యక్తిగత దూషణలు, దాడులే నేటి రాజకీయమైంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దిగజారిన రాజకీయం నడుస్తోంది. అయితే ఇదంతా ఏపీలో ఎక్కువగా...
Telangana - తెలంగాణ
ఇక నుంచి సీఎం కేసీఆర్ ను తిట్టను – ధర్మపురి అరవింద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను తాను తిట్టబోనని వెల్లడించారు. కెసిఆర్ అంటే తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని.. రాజకీయంగా మాత్రమే చేస్తున్నానని పేర్కొన్నారు అరవింద్.
ఇవి తాను ఆవేదనతో చెబుతున్న మాటలని... ఇకపై సీఎం కేసీఆర్ గురించి అసభ్యంగా...
Telangana - తెలంగాణ
త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. రేసులో ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్ ?
బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రంపై బాగా ఫోకస్ చేసింది. జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఊపందుకున్న బిజెపి పార్టీ... వరుసగా జాతీయ నేతలను రాష్ట్రానికి దింపుతూ గ్రామస్థాయిలో తమ పార్టీని బలోపేతం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల పరేడ్ గ్రౌండ్ లో మోడీ సభ నిర్వహించింది బిజెపి. అటు వరుసగా ఇతర పార్టీల నుంచి నేతలను...
Telangana - తెలంగాణ
కమలంలో ‘కథానాయకుడు’ ఎక్కడ?
అవును ఇప్పుడు కమలం పార్టీకి ఒక కథానాయకుడు కావాలి...కేసీఆర్ లాంటి రాజకీయ శక్తిని ఎదురుకోవాలంటే...ఆయనకు ధీటైన నాయకుడు ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి కావాలి. ఉండటానికి నాయకులు చాలామంది ఉన్నారు..కానీ వారెవరూ కేసీఆర్‌కు ధీటైన నాయకులు అనిపించడం లేదు. ఇప్పుడు కమలంలో ఉన్న నాయకులంతా కేసీఆర్ కెపాసిటీకి సరిపోవట్లేదని చెప్పొచ్చు.
మామూలుగా కమలంలో ఉన్న ప్రతి నాయకుడు..కేసీఆర్‌పై...
Telangana - తెలంగాణ
డీఎస్ ఇలాకాలో నయా ఈక్వేషన్ .. ఇది ఫిక్స్ భయ్యా!
ఈ సారి నిజామాబాద్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగేలా ఉన్నాయి...రాజకీయ ఉద్ధండులు ఉన్న జిల్లాలో ఈ సారి ట్రైయాంగిల్ ఫైట్ జరిగేలా ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నడవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాగో మూడు పార్టీల్లో బడా బడా నేతలు ఉన్నారు. అయితే డి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరనుండటంతో జిల్లా...
Telangana - తెలంగాణ
ధర్మపురికి అలాంటి పేరు పెట్టేస్తున్న జీవన్‌రెడ్డి.. ఈ సారి మరింత ఘాటుగా..
తెలంగాణలో అధికార గులాబీ పార్టీ తామే ప్రత్యామ్నాయమంటూ కమలనాథులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తుంటారు. టీవీ డిబేట్స్, ప్రజా క్షేత్రంలో బీజేపీకి చెందిన నేతలు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుంటారు. బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఇందూరు ఎంపీ...
Latest News
అచ్చెన్నాయుడుపై RGV ఫైర్..అరెస్ట్ చేయండి !
టిడిపి నేత అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యాడు. టిడిపి నేత అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ.. అతన్ని...
మన చట్టాలు
మీ ఆధార్ కార్డును ఎన్నిసార్లు మార్చారో తెలుసుకోండిలా..!
దేశంలో ప్రతి ఒక్క లావాదేవీలకు ఆధార్ ఇప్పుడు తప్పనిసరి... అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఇది ఒకటి.ఆధార్ కార్డు లేదంటే చాలా కోల్పోతారు. ముఖ్యంగా ప్రభుత్వ సౌకర్యాలు పొందలేడు. చాలామంది ఆధార్ కార్డు...
Telangana - తెలంగాణ
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. దసరా నాటికి హెల్త్ సిటీ సేవలు
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. దసరా నాటికి హెల్త్ సిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చే దసరా నాటికి పూర్తిచేసి ఉత్తర తెలంగాణ...
Telangana - తెలంగాణ
తెలంగాణ ప్రజలకు శుభవార్త..రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించాలని అధికారులకు మంత్రి...
వార్తలు
టాప్ యాంగిల్ లో ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న మోడ్రన్ సీత..!
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మోడ్రన్ సీతగా మారిపోయింది. సీతారామం సినిమాలో ఎంత పద్ధతిగా కనిపించిందో.. ఇప్పుడు బయట అంతే హాట్ షో చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా...