Eatela rajender

ఈటల స్కెచ్..ఆ మంత్రికి చెక్?

టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి ఈటల రాజేందర్ తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈటల...టీఆర్ఎస్ పార్టీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు..ఆ పార్టీకి చెందిన బలమైన నేతలపై వల వేస్తున్నారు. అలాగే తనకు కావల్సిన నేతల చేత టీఆర్ఎస్ పార్టీలో అలజడి రేపుతున్నట్లు...

ఈటలకు బ్రేకులు వేయడానికే?

టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి...ఎప్పుడైతే బీజేపీలో చేరి..హుజూరాబాద్ బరిలో గెలిచారో అప్పటినుంచి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లక్ష్యంగా దూకుడుగా వెళుతున్న విషయం తెలిసిందే. తనని టార్గెట్ చేసిన కేసీఆర్‌ని ఖచ్చితంగా గద్దె దించాలనే లక్ష్యంగా ఈటల పనిచేస్తున్నారు. పైగా బీజేపీలో చేరికల కమిటీ కన్వీనర్ గా ఉంటూ..టీఆర్ఎస్ పార్టీ నేతలతో తనకున్న పాత పరిచయాల ద్వారా..ఆ...

కారుని ముంచుతున్న కౌశిక్..!

హుజూరాబాద్ ఉపఎన్నికలో సీటు కోసం కాంగ్రెస్ పార్టీకే మస్కా కొట్టి...కేటీఆర్‌తో సీక్రెట్‌గా కలిసి...టీఆర్ఎస్ గెలుపు కోసం కౌశిక్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ షోకాజ్ నోటీసు ఇవ్వడంతో రేవంత్ రెడ్డిని నాలుగు తిట్లు తిట్టేసి టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. అయినా సరే సీటు దక్కలేదు...దీంతో చేసేదేమీ లేక టీఆర్ఎస్ ‌ని...

మునుగోడులో ఈటల దూకుడు..కమలదళంలో కంగారు!

బీజేపీలో చేరి, హుజూరాబాద్ బరిలో గెలిచిన దగ్గర నుంచి ఈటల రాజేందర్ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా తనని రాజకీయంగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ కు చెక్ పెట్టాలనే దిశగా ఈటల పనిచేస్తున్నారు. తనకున్న పాత పరిచయాలని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నేతలని బీజేపీలోకి లాగేస్తున్నారు. నెక్స్ట్ కేసీఆర్ ని గద్దె దించడమే...

ఈటల కోటలో కౌశిక్ రచ్చ…!

హుజూరాబాద్ గడ్డపై తనకు తిరుగులేని ఈటల రాజేందర్ ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్నారు...అలాగే టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి...ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ..బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ...హుజూరాబాద్ గడ్డపై తిరుగులేదని ఈటల నిరూపించారు. అయినా సరే అక్కడ ఏదొరకంగా ఈటలని ఇరుకున పెట్టాలని టీఆర్ఎస్ చూస్తూనే ఉంది..ముఖ్యంగా ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్ళి...టీఆర్ఎస్...

ఈటల-కిషన్ రెడ్డి అదిరిపోయే లాజిక్!

రాష్ట్రంలో రోజురోజుకూ ఎదుగుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ గట్టిగానే ట్రై చేస్తుంది...ఎప్పటికప్పుడు బీజేపీ రాజకీయ యుద్ధం తీవ్రతరం చేస్తుంది..ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఒకోసారి చిక్కుల్లో పడుతుంది. దీంతో పార్టీకి డ్యామేజ్ పెరుగుతుంది. అయితే ఎలాగోలా బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికే టీఆర్ఎస్ ట్రై చేస్తుంది...కానీ ఎంతగా కౌంటర్లు ఇచ్చినా సరే...రివర్స్ లో కారు...

కౌశిక్ రెడ్డిని కాస్త పట్టించుకోండి గురు! 

మరి తాను రాజకీయంగా వెనుకబడిపోతున్నానని అనుకుంటున్నారో లేక...మీడియాలో కనిపించకపోతే ప్రజలు తనని గుర్తు పట్టరు అనుకుంటున్నారో తెలియదు గాని...ఈ మధ్య కౌశిక్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ ని తిట్టే కార్యక్రమం చేస్తున్నారు. మామూలుగా కౌశిక్ రెడ్డి అంటే హుజూరాబాద్ ఉపఎన్నికల వరకు ఎవరికి పెద్ద ఐడియా లేదు....

ఎడిట్ నోట్: ‘లిస్ట్’ పాలిటిక్స్!

ఇప్పుడు తెలంగాణలో బీజేపీలో చేరే నేతల లిస్ట్ పై పెద్ద చర్చే నడుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో బలపడి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి..వలసలే ప్రధాన అవుతాయని ఈ మధ్య వచ్చిన సర్వేల్లో తేలింది. వేరే పార్టీల నుంచి వచ్చిన నేతల వల్లే పార్టీకి బలపడే అవకాశాలు ఉన్నాయని, అలాగే అన్నీ నియోజకవర్గాల్లో బలమైన నాయకులు...

కమలం వైపు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే…ఈ సారి ఎవరు?

తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు...బీజేపీలో దూకుడుగా పనిచేస్తున్న ఈటల...చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉంటూ...ఇతర పార్టీల్లో ఉన్న నేతలని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని కీలక నేతలు తమతో టచ్ లో ఉన్నారని బాంబ్ పేల్చారు. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం టచ్...

కారులో ‘జంపింగుల’ కలవరం..ఎంతమంది ఉన్నారు?

ఈటల రాజేందర్...టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నట్లు కనిపిస్తోంది..రోజుకో స్టేట్మెంట్ తో కారు పార్టీలో సంచలనం సృష్టిస్తున్నారు. తనకు ఉన్న పాత పరిచయాలతో టీఆర్ఎస్ నేతలని బీజేపీకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. చేరికల కమిటీ కన్వీనర్ అయిన దగ్గర నుంచి టీఆర్ఎస్ టార్గెట్ గానే ఈటల రాజకీయం ఉంటుంది. పదే పదే గజ్వేల్ లో పోటీ...
- Advertisement -

Latest News

నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్ కి 14 రోజుల రిమాండ్

నకిలీ సిబిఐ అధికారి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ను నేడు సిబిఐ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు...
- Advertisement -

విజయసాయి రెడ్డి పై ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

వైసిపి కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డికి త్వరలోనే దర్యాప్తు...

 వైసీపీ కాన్సెప్ట్ పాలిటిక్స్: సీమ గర్జన..జయహో బీసీ..!

సమయానికి తగ్గట్టుగా రాజకీయం చేయడం..పరిస్తితులని తమకు అనుగుణంగా మార్చుకోవడం..ఏదైనా వ్యతిరేకంగా మారుతుంటే...మళ్ళీ వాటిని తిప్పుకునేలా కార్యక్రమాలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. ఎలాంటి సందర్భాన్ని అయినా తమకు అనుగుణంగా...

 లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్-కేజ్రీవాల్..బీజేపీ మార్క్ పాలిటిక్స్..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఏకంగా కేసీఆర్ కుమార్తె కవిత...

వాస్తు: వీటిని చూస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం వుంటుందట..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. దీనితో పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం చేసుకుంటున్నారు. వాస్తు పండితులే ఈరోజు మనతో కొన్ని...