Edit Note
ముచ్చట
ఎడిట్ నోట్: బాబు-జగన్ దూకుడు..పవన్ స్లో.!
ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎన్నికలే లక్ష్యంగా నడుస్తున్నాయి..ఇంకా ఎన్నికలకు ఏడాది పైనే సమయం ఉన్నా సరే..ప్రధాన పార్టీలు ఎన్నికలు టార్గెట్ గానే రాజకీయం చేస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇటు జగన్ సైతం మరొక్కసారి సత్తా చాటితే..మరో 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉండొచ్చని...
ముచ్చట
ఎడిట్ నోట్: ‘ఐటీ’ హీట్..’సిట్’ స్ట్రోక్..!
ఐటీ, ఈడీ రైడ్స్..సిట్ విచారణలతో తెలంగాణ రాజకీయాలు ఓ రేంజ్‌లో వేడెక్కాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీ, ఈడీలు..టీఆర్ఎస్ నేతల వ్యాపారాలు, క్యాసినో వ్యవహారం..అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అంశాలపై రైడ్లు కొనసాగుతున్నాయి. అటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన...
ముచ్చట
ఎడిట్ నోట్: దిగజారిన ‘రాజకీయం’..!
ఒకప్పుడు రాజకీయాలు అంటే నిర్మాణాత్మకమైన విమర్శలు.. పాలసీ పరమైన విభేదాలు ఉండేవి.. వ్యక్తి పూజ, వ్యక్తిగత దూషణలు ఉండేవి కావు. అయితే రాను రాను రాజకీయం దిగజారిపోతుంది.. వ్యక్తి పూజలు, వ్యక్తిగత దూషణలు, దాడులే నేటి రాజకీయమైంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దిగజారిన రాజకీయం నడుస్తోంది. అయితే ఇదంతా ఏపీలో ఎక్కువగా...
ముచ్చట
ఎడిట్ నోట్: ఒక్క ఛాన్స్..మరొక్క ఛాన్స్..చివరి ఛాన్స్..!
ఏపీలో ఛాన్స్‌లో గోల ఎక్కువైపోయింది...ప్రజలని సెంటిమెంట్‌తో పడగొట్టి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు చూస్తున్నాయి. ఎవరికి వారే ఒక్క ఛాన్స్, చివరి ఛాన్స్, మరొక్క ఛాన్స్ అంటూ ప్రజలని ఆకట్టుకోవడానికి చూస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే, ఇప్పటినుంచే ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్...ఒక్క...
ముచ్చట
ఎడిట్ నోట్: మోదీతో పవన్..జగనే టార్గెట్‌గా.!
దాదాపు 8 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. 2014 ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా మోదీతో..పవన్ కలిశారు. మళ్ళీ ఆ తర్వాత కలవడం జరగలేదు. ఇక మధ్యలో బీజేపీపై పవన్ విమర్శలు చేశారు..2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి ఫెయిల్ అయ్యారు. ఎన్నికల తర్వాత...
ముచ్చట
ఎడిట్ నోట్: కారు వర్సెస్ కమలం..గేమ్ ఫిక్స్..!
మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, ఏదేమైనా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవుతుందని..బీజేపీ దూకుడుగా రాజకీయం చేసిన సంస్థాగత బలం మాత్రం కాంగ్రెస్ పార్టీదే ఉందని, కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత హడావిడి చేసిన టీఆర్ఎస్-కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోరు జరుగుతుందని అంతా భావించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో...
ముచ్చట
ఎడిట్ నోట్: ‘కొనుగోలు’ కథ కొనసాగింపు..!
తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది. రోజుకో ట్విస్ట్ అన్నట్లు ఎమ్మెల్యేల కొనుగోలు కథ నడుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఓ వైపు కోర్టులో, మరో వైపు రాజకీయంగా రచ్చ జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ ప్రెస్ మీట్...
ముచ్చట
ఎడిట్ నోట్: కాపులకి ‘కాపు’..!
ఏపీలో రాజకీయాలు కులాల ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే. అయితే ఇలా కులాల ఆధారంగా రాజకీయం చేసి..ప్రత్యర్ధులకు చెక్ పెట్టి విజయం సాధించడంలో వైసీపీని మించిన పార్టీ లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో కులాల పరంగా రాజకీయం చేసి ఓట్లు బాగానే కొల్లగొట్టింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అదే తరహాలో ముందుకెళుతూ..నెక్స్ట్ ఎన్నికల్లో...
ముచ్చట
ఎడిట్ నోట్: ఎవరి ఆట వారిదే..!
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి..గత ఏడాది కాలం నుంచి రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఎప్పటికప్పుడు రెండు పార్టీలు తమ అధికార బలాన్ని పూర్తి స్థాయిలో వాడుతూ.. ముందుకెళుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కేసీఆర్‌ని నిలువరించాలని చూస్తుంది. ఇటు రాష్ట్రంలో...
ముచ్చట
ఎడిట్ నోట్: మునుగోడు ముచ్చట.!
మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 7వ తేదీన మొదలైన నామినేషనలు..14వ తేదీకి ముగిశాయి. ప్రధాన పార్టీల నుంచి.. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. అలాగే టిజేఎస్ పార్టీ నుంచి పల్లె వినయ్...
Latest News
మీ భాగస్వామితో దిగిన ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా..?
జనాలకు సోషల్ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఒక స్టేజ్‌లో ఇది వ్యామోహంలా తయారైంది. ఏం చేసినా, ఏం తిన్నా, ఏం వేసుకున్నా, ఎక్కడికి వెళ్లినా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు.. రాజమండ్రి సీజేలో ఊచలు లెక్కబెడుతున్నాడు : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు
చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సీజే లో ఊచలు లెక్కపెడుతున్నారంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు. అసెంబ్లీలో స్కిల్ స్కామ్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు అవినీతి చేశారని హై కోర్ట్ చెప్పలేదు: అచ్చెన్నాయుడు
స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు కు ఈ రోజు హై కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను హై...
Cricket
దంచి కొడుతున్న ఇండియా ఓపెనర్లు… శుబ్ మాన్ గిల్, గైక్వాడ్ లు 50’S !
ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఇండియా చాలా సునాయాసంగా చేధించేలా కనిపిస్తోంది, ఎందుకంటే మొదట ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఏ మాత్రం సౌకర్యంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. కానీ ఇండియా మాత్రం చాలా...
భారతదేశం
గణేశుడి సన్నిధిలో సన్నిలియోన్.. నెటిజన్స్ కామెంట్స్..!
సన్నిలియోన్ దాదాపు అందరికీ సుపరిచితమే. వెండి తెరపై పేరు తెచ్చుకున్న సన్నీలియోన్ పలు సినిమాలతో బిజీగా ఉంటుంది. అక్కడ ఆమెకు భారీ సంఖ్యలో ఉన్నారు. భారతీయులకు ప్రధానమైన హిందూ పండుగల్లో గణేష్ చతుర్థి...