eetala rajendhar

హుజురాబాద్ కు అదనంగా 5వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు : హరీష్ రావు

హుజురాబాద్ నియోజక వర్గానికి 5 వేల డబుల్ బెడ్ రూం లు మంజూరు చేసి కట్టించే భాధ్యత నాదని.. భవిష్యత్ రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు కృషి చేస్తానని మంత్రి హారిష్ రావు హామీ ఇచ్చారు.   హుజురాబాద్ లో జరిగే ఎన్నికి న్యాయానికి అన్యాయనికి ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నిక అని.. తెలంగాణ ప్రభుత్వం...

మిస్టర్‌ కేసీఆర్‌… తెలంగాణ నీ అబ్బా జాగీరు కాదు : ఈటల

మిస్టర్ సీఎం కేసీఆర్‌.... తెలంగాణ రాష్ట్రం నీ అబ్బ జాగీరు కాదని.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజక వర్గంలోని వీణవంక మండలం లో ఈటల రాజేందర్‌ ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ... ఏం పదవి ఏం హోదా ఉందని కౌశిక్...

దమ్ముంటే నాపై పోటీ చెయ్.. కేసీఆర్ కు ఈటల సవాల్

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ మండలం చెల్పూర్ లో పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్తులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల మాట్లాడుతూ.. "రేపు ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా నా గెలుపును ఆపలేరని... దమ్ముంటే కేసీఆర్.. నా మీద పోటీ చేసి గెలువు...

ఈటెల రాజేందర్ కు అస్వస్థత.. పాదయాత్రకు బ్రేక్ !

కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారు. దీంతో వీణవంక మండలం కొండపాక వరకూ నడిచి మధ్యాహ్న భోజనమే ఈటల రాజేందర్ తన పాదయాత్రను ముగించారు. తీవ్ర జ్వరంతో రావడంతో.. ఈటల రాజేందర్ కు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఈటల రాజేందర్ కు బదులు ఆయన...

హరీశ్ రావుపై ఈటల సంచలన వ్యాఖ్యలు..నిన్ను కెసిఆర్ వదిలి పెట్టడు !

మంత్రి హరీష్ రావుపై ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగనాయక సాగర్ కు తీసుకు పోయి తన మనుషులను హరీష్ రావు కొంటున్నాడని ఆరోపణలు చేశారు. హరీశ్ రావు నిన్ను కూడా కెసిఆర్ వదిలి పెట్టబోడని..నీకు తన గతే పడుతుందని పేర్కొన్నారు. నేరెళ్ళ గ్రామంలో రెండో రోజు ఈటల రాజేందర్ పాదయాత్ర చేశారు....

ఈటల తప్పుకున్నట్టేనా : జమున ఆసక్తికరమైన వ్యాఖ్యలు

మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో హుజూరాబాద్‌లో త్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికపై అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల పోరులో బీజేపీ-టీఆర్ఎస్‌లు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. హుజూరాబాద్‌లో గెలుపు...

ఈటల లేఖపై బండి సంజయ్ కి బాల్క సుమన్ సవాల్… దమ్ముంటే ఫేక్ అని నిరూపించు

ఈటెల పేరుతో విడుదలైన లేఖపై హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ లేఖపై తాజాగా బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు ఈటెల రాజేందర్ రాసిన లెటర్ వాస్తవమని, దీన్ని ఫేక్ లెటర్ గా బీజేపీ చేస్తున్న ప్రచారం కల్పితమని తెలిపారు. ఈటెల రాజేందర్ లెటర్ ఫెక్ అని దమ్ముంటే హైదరాబాద్...

హుజూరాబాద్ గడ్డపై బిజేపి జెండా ఎగరడం ఖాయం : ఈటెల

టీఆర్ఎస్ పై మరోసారి మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ గడ్డ పై బిజెపి జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. జెండాకి ఇక వ్యక్తి ఓనర్ ఉండడు అని చెప్తామని.. ఏ పార్టీలో అయినా కార్యకర్త కూడా జెండాకి ఓనర్లేనని చెప్పాల్సిందే అంటూ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని...

ఈటల రాజేందర్ కు ఎదురు దెబ్బ : భూముల కబ్జాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైకోర్టులో ఈటల రాజేందర్ కు షాక్ ఇచ్చింది. దేవరాయాంజల్ భూములపై వేసిన ఐఏఎస్ ల కమిటీని రద్దు చేయాలని దాఖలు అయిన పిటిషన్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ ల కమిటీ ఏర్పాటు జీవో కొట్టి వేయాలని కోరుతూ సదా కేశవరెడ్డి పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. అయితే...

ఈటలకు షాక్ : హుజురాబాద్ అభివృద్ధికి 35 కోట్లు రిలీజ్ చేసిన కెసిఆర్ సర్కార్

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజ‌కీయాల‌న్నీ హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక మొన్న ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఒక్క‌సారిగా పాలిటిక్స్ హీటెక్కాయి. దీంతో ప్ర‌త్య‌క్ష రాజకీయాల‌కు అన్ని పార్టీలూ స‌న్న‌ద్ధ‌మ‌వ‌తున్నాయి. అటు ఈటల బిజేపిలో చేరడంతో.. టీఆర్ఎస్ కాస్త డిఫెన్స్ లో పడింది. ఎలాగైనా ఈటలను ఓడించాలనే ఉద్దేశంతో.. అన్ని...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...