Errabelli Pradeep Rao

జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు..

తెలంగాణలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయనేతలు పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణాలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ అంటూ చేరికలు జరుగుతున్నాయి. అయితే.. తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌గానే కాకుండా కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సోద‌రుడు ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు విప‌క్ష...

బుజ్జగింపులు నడవలే.. టీఆర్‌ఎస్‌కు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బై..బై..

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి రాజీనామా పర్వ కొనసాగుతోంది. అయితే.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు టీఆర్‌ఎస్‌ను వీడారు. ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు....

నాకు ఏదైనా జరిగితే ఆ బాధ్యత వరంగల్ తూర్పు ఎమ్మెల్యేదే – ఎర్రబెల్లి

టిఆర్ఎస్ పార్టీకి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ లోని ప్రదీప్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పదవుల ఆశ చూపించి నన్ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఏదైనా జరిగితే ఆ బాధ్యత వరంగల్ తూర్పు ఎమ్మెల్యేదేనని అన్నారు....

వరంగల్ తూర్పు ఎమ్మెల్యేకు ఎర్రబెల్లి సవాల్‌..ఓడిపోతే గులాం గిరి చేస్తా !

వరంగల్ తూర్పులో రాజకీయాలు వేడెక్కాయి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కు సవాల్ విసిరారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేసి టిఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ తెచ్చుకోవాలని.. నేను ఇండిపెండెంట్ గా నిలబడి నిన్ను ఓడ కొడతానంటూ ఛాలెంజ్‌ చేశారు ఎర్రబెల్లి. ఒకవేళ తాను ఓడిపోతే నీ కింద గులాం...

ఎర్రబెల్లితో బీజేపీ బలం పెరగనుందా?

తెలంగాణ బీజేపీలోకి వలసలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈటల రాజేందర్...శ్రావణ మాసంలో బీజేపీలోకి వలసలు మొదలవుతున్నాయని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు వలసలు మొదలు కానున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..బీజేపీలో చేరిక ఖాయమైంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ...మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సోదరుడు ప్రదీప్ రావు బీజేపీలో చేరనున్నారు. ఎన్నో...

Breaking : రాజీనామాకు సిద్ధమైన ఎర్రబెల్లి.. టీఆర్‌ఎస్‌ బిగ్‌ షాక్‌..

తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో.. ఇప్పుడు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు నిష్క్రమిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌ కీల‌క నేత‌, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సోద‌రుడు ప్ర‌దీప్ రావు తాజాగా...

బండి సంజయ్ పై ఆ మంత్రి సడన్ ఫైరింగ్ అందుకేనా

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజేపిపై సడన్ గా స్వరం పెంచడానికి కారణం ఏంటి ? తన సోదరుడు ప్రదీప్ రావు బిజేపిలోకి వెళ్లేందుకు అంతా సిద్దం కావడంతో మత్రి ఆత్మరక్షణలో పడిపోయారా...ఇంత కాలం బిజేపి నుంచి టిఆర్ఎస్ పై ,ప్రభుత్వంపై వస్తోన్న విమర్శల విషయంలో ఆచితూచి స్పందించే మంత్రి ఎర్రబెల్లి తాజాగా...

వరంగల్ లో మంత్రి సోదరున్ని టార్గెట్ చేసిన బీజేపీ

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆకర్ష్ మొదలైంది. దుబ్బాక.. గ్రేటర్లో ఎన్నికల్లో జోరుచూపించిన బీజేపీ అదే దూకుడును రాష్ట్రమంతటా చూపించాలని తహతహలాడుతోంది. త్వరలోనే జరుగబోయే వరంగల్.. ఖమ్మం ఎన్నికల పై ఫోకస్ పెట్టిన బీజేపీ పెద్ద చేపలకే ఎర వేస్తుంది. ఇందులో బాగంగా వరంగల్ జిల్లాలోని మంత్రి ఎర్రబెల్లి సోదరుడిని టార్గెట్ చేసింది. . దుబ్బాక,గ్రేటర్ ఊపుతో...
- Advertisement -

Latest News

మగవారి లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు..!

మగవాళ్ళు ఆరోగ్యంగా వుంటే అన్నీ విధాలుగా బాగుంటారు.. పురుషులలో, సంతానోత్పత్తిని నిర్ణయించడం లో లైంగిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిస్థితి చాలా అరుదు...
- Advertisement -

ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేశాం – సీఎం జగన్

నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో...

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం...

క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో...