etala rajender

ఈట‌ల‌ను ప‌క్క‌కు పెడుతున్న టీబీజేపీ.. ఆయ‌న చేస్తున్న ప‌నులే కార‌ణ‌మా..

ఇప్పుడు తెలంగాణ‌లో బీజేపీ మంచి జోష్ మీద దూసుకుపోతోంది. ఇక దీనికి కలిసొచ్చే విధంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక రావ‌డం ఒక పెద్ద ఎత్తు. ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి మ‌రింత బ‌లం పెంచుకోవాల‌ని బీజేపీ బాగానే ప్ర‌య‌త్నిస్తోంది. టీఆర్ ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న మాదిరిగా ప్ర‌చార హోరు ఇక్క‌డ సాగుతోంది....

హుజూరాబాద్‌లో చెరో ట్రెండ్ సెట్ చేస్తున్న ఈట‌ల‌, హ‌రీశ్‌రావు..

రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడెక్కిస్తోంది. అధికార టీఆర్ ఎస్‌, బీజేపీ పార్టీలు స‌భ‌లు, స‌మావేశాలు.. ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌తో జోరు పెంచాయి. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ పార్టీ నుంచి బ‌రిలో నిలుస్తుండ‌గా.. టీఆర్ ఎస్ నుంచి టీఆర్ ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పోటిలో...

హుజూరాబాద్‌లో వింత రాజ‌కీయాలు.. హ‌రీశ్‌రావు అలా.. ఈట‌ల ఇలా..

దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా ఒక సంప్ర‌దాయం ఉంటుంది. అదేంటంటే అక్క‌డ పోటీ చేసే వ్య‌క్తిని చూపించి ఏ పార్టీ అయినా ఓట్లు అడుగుతారు. ఎందుకంటే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన ఆవ్య‌క్తిపైనే అభివృద్ధి ఆధార‌ప‌డి ఉంటుంది. ప్ర‌జలు కూడా ఆయ‌న్ను విదేయుడిగా భావిస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణ‌లో జ‌రుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాత్రం...

ఈటల.. హరీష్.. కౌంటర్ కి ఎన్ కౌంటర్.. ముదురుతున్న మాటల యుద్ధం

తెలంగాణ పార్టీకి, హుజురాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. రాజీనామా చేసినప్పటి నుండి అటు కేసీఆర్ పై, ఇటు హరీష్ రావుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఐతే ఇటు ఈటల వ్యాఖ్యలపై హరీష్ రావు ఎన్ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన సంఘటన అందుకు మరోమారు సాక్ష్యంగా...

ఈట‌ల‌నే గెల‌వాల‌ని కోరుకుంటున్న ఆర్.ఎస్‌.పీ.. కార‌ణ‌మేంది..

ఇప్పుడు హుజూరాబాద్ అంటే తెలంగాణ‌లో ఎంత హాట్ టాపిక్‌గా న‌డుస్తుందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల్లో రెండు ప్ర‌ధాన పార్టీలు అయిన టీఆర్ ఎస్‌, బీజేపీ ఎంత‌లా దూసుకుపోతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈట‌ల రాజేంద‌ర్ ను ఓడించేంద‌కు టీఆర్ స్ త‌న ద‌గ్గ‌ర ఉన్న అన్ని అస్త్రాల‌ను ప్ర‌యోగిస్తోంది. ఇందుకోసం...

ఈట‌ల ప్ర‌చారానికి ఆ విధంగా చెక్ పెట్టేస్తున్న హ‌రీశ్‌రావు..

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టీఆర్ ఎస్ పార్టీకి అయినా లేదంటే బీజేపీ పార్టీకి అయినా స‌రే ముఖ్య‌మైన ప‌ని ఏదంటే ప్ర‌తి ఒక్క‌రూ చెప్పే మాట హుజూర‌బాద్ ఉప ఎన్నిక మాత్ర‌మే. కాగా ఇప్పుడు ఇక్క‌డ బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అనే కంటూ కూడా హ‌రీశ్ రావు వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న...

కాషాయ జెండాతో ఎర్రజెండా డైలాగులు.. ఈటలపై హరీష్ రావు ఫైర్

ఈటల రాజేంద్ర హుజురాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసినప్పటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీలో జాయిన్ అయిన ఈటల రాజేంద్ర, ఉపఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగా సమావేశాలు, పాదయాత్రలు చేపడుతున్నారు. తాజాగా ఈటల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు....

ఈట‌ల ప్ర‌శ్న‌లు.. కేసీఆర్ చేత‌లు.. ట్రెండ్ సెట్ట‌యిందిగా..

అసైన్డ్ ల్యాండ్స్ ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరారు. అయితే, ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన క్రమంలో కేసీఆర్‌కు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. అందులో వేటికి కూడా టీఆర్ఎస్...

మోడీ బొమ్మ లేకుండా ఈటల రాజేందర్ ప్ర‌చారం చేయ‌డానికి అస‌లు ప్లాన్ ఇదే

ఏ రాజ‌కీయ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న అభ్య‌ర్థి అయినా స‌రే తాను ఎంత బ‌లంగా ఉన్నా స‌రే పార్టీకి కీల‌కంగా ఉండే అధినాయ‌కుడి పేరు లేదా ఆ పార్టీకి ముఖ్య నాయ‌కుడి పేరు అనేది క‌చ్చితంగా ఉప‌యోగిస్తారు. ఇక వారి ఫొటోను చూపించే రాజ‌కీయాలు చేస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలా చేస్తేనే...

హుజురాబాద్ ఉపఎన్నిక రసవత్తరం.. నేడు హరీష్ రావు వంతు.

తెలంగాణ రాజకీయాలను సర్వత్రా ఆసక్తికరంగా మార్చేసిన అంశం ఏదైనా ఉందంటే అది హుజురాబాద్ ఉపఎన్నిక అనే చెప్పుకోవాలి. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుండి నెలకొన్న రసవత్తర సంగ్రామం ఉపఎన్నిక పూర్తయ్యేదాకా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు హుజురాబాద్ పై దృష్టి కేంద్రీకరించాయి. అటు ఈటల రాజేందర్ పాదయాత్రను ప్రారంభించారు. ఇటు...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...