family suicide

బిగ్ బ్రేక్ : వ‌న‌మా కేసులో న‌యా ట్విస్ట్ !

తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవేంద్రకు మరో 14 రోజుల రిమాండ్ ను పొడగించింది కోర్ట్. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో జైలు అధికారులు వర్చువల్ గా వనమా రాఘవను కోర్ట్...

ఏపీలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్యలో ట్విస్ట్… ఆ కారణంతోనే చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో

 తెలంగాణ నిజామాబాద్ కు చెందిన సురేష్ తన భార్య, ఇద్దరు కొడుకులతో విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలంగాణలో సంచలనంగా మారింది. మరోవైపు కొత్తగూడెం పాల్వంచలో రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజులకే మరో కుటుంబం ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందర్ని కలిచి వేసింది. అయితే ఈ ఆత్మహత్యలకు ముందు సురేష్ ఓ...

పాల్వంచ ఘటన… వనమా రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయి.- ఏఎస్పీ రోహిత్ రాజ్.

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం కలిగించింది పాల్వంచ రామక్రిష్ణ కుటుంబం హత్య కేసు. కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవపై ప్రధాన ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేశాయి. తాజాగా ఈ కేసు విషయాలను మీడియాకు వెల్లడించారు ఏఎస్పీ రోహిత్ రాజ్. ఈనెల 3న రామక్రిష్ణ తన...

BREAKING NEWS: టీఆర్ఎస్ పార్టీ నుంచి వనమా రాఘవ సస్పెండ్…

పాల్వంచలో రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవపై చర్యలు ప్రారంభించింది టీఆర్ఎస్ పార్టీ. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి వనమా రాఘవేంద్రను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఇటీవల పాల్వంచలో రామక్రిష్ణ అనే వ్యక్తి తన...

వనమా రాఘవేంద్రపై వైఎస్ షర్మిళ ఫైర్… ఇలాంటి నీచుడిని ఉరి తీయాలంటూ…

పాల్వంచలో రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేంద్ర పై ప్రతిపక్షాలు, సాధారణ ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతన్ని ఉరి తీయాలంటూ.. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈరోజు పాల్వంచ, కొత్తగూడెం బంద్ కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. తాజాగా వనమా రాఘవేంద్ర దుర్మార్గాలపై...

పాల్వంచ ఫ్యామిలీ సూసైడ్… మధ్యాహ్నంలోగా పోలీసుల ముందు లొంగిపోవాలని వనమా రాఘవకు వార్నింగ్

పాల్వంచలో వ్యాపారి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తెలంగాణలో రాజకీయంగా కలకలం రేపుతోంది. రామకృష్ణ చనిపోయే ముందు సెల్ఫీ వీడియో ద్వారా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేంద్ర పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇదిలా ఉంటే పోలీసులు వనమా రాఘవేంద్ర కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు వనమా రాఘవేంద్ర పోలీసులకు...

ఎమ్మెల్యే వనమా కొడుకును ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదు..? ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి- కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య పొలిటికల్ గా ప్రకంపనలు కలిగిస్తోంది. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. పోలీసులు రాఘవేంద్ర రావును అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత కోమిటి రెడ్ది వెంటక్ రెడ్డి ఫైర్ అయ్యాడు. రామక్రిష్ణ కుటుంబం వనమా...

పాల్వంచ ఘటనలో సంచలన విషయాలు… తన భార్యను పంపాలంటున్నాడని ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

పాల్వంచ కుటుంబ ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల పాల్వంచలో రామక్రిష్ట తన భార్య ఇద్దరు కుమార్తెలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్ లో తన చావుకు కారణం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు...
- Advertisement -

Latest News

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరం : సీపీఐ నారాయణ

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ దసరా నాటికి కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే...
- Advertisement -

పొట్ట తాగ్గాలంటే.. రోజు ఉదయం వీటిని ట్రే చేయండి.. రిజల్ట్‌ పక్కా..!!

బరువు పెరిగినంత ఈజీగా కాదు..తగ్గడం.. కానీ కాస్త శ్రద్ధ పెడితే హెల్తీగా వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు. కష్టపడి వ్యాయామాలు చేయడం, కడుపు మాడ్చుకుని ఉండటం మన వల్ల కాదు.. ఇవేవీ చేయకుండా కూడా...

మంత్రి హరీశ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి బొత్స

తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాలేమిటో తెలుసుకోకుండా హ‌రీశ్ రావు...

‘ఊర్వశివో రాక్ష‌సివో’అంటూ రోమాన్స్‌ మునిగి తేలుతున్న అల్లు శిరీష్‌..

టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్ష‌సివో’. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ...

మైనర్‌ బాలికను అత్యాచారం.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలిక(5)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత...