film

పవన్ కల్యాణ్ దర్శకత్వంపైన ప్రముఖ విలన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్, మూవీస్ ..రెండూ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కేవలం స్టార్ హీరోగానే కాకుండా సినిమా విషయంలో ఆయనకు పలు అంశాలపైన పట్టుంది. స్టోరి రైటర్ గా, డైరెక్టర్ గానూ పవన్ కల్యాణ్ వ్యవహరించారు. ఆయన స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన చిత్రం ‘జానీ’. ఈ...

సరైన నటుడితో నా డ్రీమ్ ప్రాజెక్టు ‘జన గణ మన’.. పూరీ జగన్నాథ్

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నా్థ్ ప్రజెంట్ ‘లైగర్’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా వైడ్ గా ఈ నెల 25న ఈ పిక్చర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన డ్రీమ్ ప్రాజెక్టు...

‘ఆవిడా..మా ఆవిడే!’ చిత్రంలో నాగార్జునకు డూప్లికేట్‌గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ఫ్యామిలీ ఫిల్మ్ ‘ఆవిడా..మా ఆవిడే!’ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సూపర్ హిట్ పిక్చర్ కు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ మూవీని హిందీ, తమిళ్ భాషల్లోనూ డబ్ చేయగా, అక్కడ సక్సెస్ అయింది. ఇక ఇందులో హీరోయిన్స్ గా తబు, హీరా రాజగోపాల్ నటించారు. ఈ...

శ్రీదేవి కూతురి టాలీవుడ్ ఎంట్రీ.. ఎలా మిస్సయిందో మీకు తెలుసా?

అతి లోక సుందరి శ్రీదేవికి తెలుగు నాట ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. శ్రీ దేవి నటించిన సినిమాలన్నీ దాదాపుగా తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆమె మరణానంతరం ఆమె నటవారసురాలిగా జాన్వీకపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్నది.ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ తెలుగులోకి రాబోతున్నదని చాలా కాలం...

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘లైగర్’కు సీక్వెల్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ ఫిల్మ్ తో పాన్ ఇండియా స్టార్ కానున్నారు. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ పై ఫ్యాన్స్ ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ గత చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే ‘లైగర్’ డెఫినెట్ గా...

పవన్ కల్యాణ్ సెట్‌లో అలా సిగ్గుపడేవాడు.. సీనియర్ నటి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు సినిమాల్లో అప్పట్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు సీనియర్ నటి వై విజయ. ఇటీవల F3 సినిమాలో తన పాత్ర ద్వారా నవ్వులు పూయించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి పవన్ కల్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సినిమాలకు ఇప్పటి సినిమాలకు తేడా ఉందని...

చిరంజీవి సినిమాకు నిర్మాతగా పవన్ కల్యాణ్.. ఆ చిత్రమిదే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇక ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్.. ఓ వైపున సినిమాలు మరో వైపున రాజకీయం రెండూ.. చేస్తున్నారు. పవన్ కల్యాణ్ గతంలో చిరంజీవి సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించారు. కానీ, ఈ సంగతి చాలా మందికి తెలియదు. ఆ...

‘ఆటోజానీ’గా చిరంజీవి.. అభిమానుల్లో సరికొత్త ఆశలు రేపుతున్న పూరీ జగన్నాథ్!?

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..ప్రజెంట్ ‘లైగర్’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఆయన తీసిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా, ఆయన తన తదుపరి చిత్రం ‘జనగణమన(జేజీఎం)’ కూడా విజయ్...

మార్వెల్ మూవీస్ కంటే  RRR బెటర్.. ఆస్కార్‌కు నామినేట్ గ్యారంటీ..బాలీవుడ్ డైరెక్టర్

టాలీవుడ్ జక్కన్న, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ RRR..ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన రామ్ చరణ్, తారక్ ఈ సినిమాలో నటించగా, ఈ పిక్చర్ తర్వాత వారు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. తాజాగా ఈ సినిమా కు ఆస్కార్ కు నామినేట్...

కమెడియన్ పొట్టి వీరయ్య జీవితాన్ని మార్చేసిన శోభన్ బాబు.. ఎలాగంటే?

తెలంగాణకు చెందిన కమెడియన్ పొట్టి వీరయ్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపైన నవ్వులు పూయించిన వీరయ్య..అసలు పేరు గట్టు వీరయ్య. కానీ, ఆయన పొట్టి వీరయ్యగా ప్రజలకు సుపరిచితం. మరుగుజ్జు అయిన వీరయ్య స్వగ్రామం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఫణిగిరి. పదో తరగతి వరకు చదువుకున్న వీరయ్య సినిమాల్లోకి రావడానికి...
- Advertisement -

Latest News

అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల

భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని...
- Advertisement -

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11...

నేడు ఏఎన్ యూ వర్సిటీ స్నాతకోత్సవం.. సీజేఐకి డాక్టరేట్ ప్రదానం

ఆంధ్రప్రదేశ్​ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ కూడా పలుక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా...

రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20...

మరో రూ,1000 కోట్ల అప్పు చేస్తున్న తెలంగాణ

గత వారమే వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న తెలంగాణ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మరో రూ.1000 కోట్ల బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే...