First Night
క్రైమ్
శోభనం గదిలో ఉరివేసుకున్న వరుడు.. కారణం ఏమై ఉండొచ్చు..?
పెళ్లి తర్వాత శోభనం రాత్రి ఆ జంటకు చాలా మధురమైనది.. లవ్ మ్యారేజ్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే అన్ని భయాలు, మొహమాటాలు ఉంటాయి.. ఏది ఏమైనా వారికి దొరికి మొదటి ఏకాంత సమయం అది. కానీ ఓ వరుడు శోభనం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు....
ఇంట్రెస్టింగ్
ఛీ.. ఛీ.. సిగ్గు అనిపించలేదా.. ఫస్ట్ నైట్ వీడియోను పోస్ట్ చేస్తారా?
సోషల్ మీడియాలో రోజు రోజుకు ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి.. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరి కొన్ని మాత్రం జనాలకు చిరాకు తెప్పిస్తాయి.. అలాంటి వీడియోలు నెట్టింట బోలెడు దర్శనమిస్తున్నాయి.. అన్ని ఒక ఎత్తు ఇప్పుడు చెప్పుకోబోయేది వేరే లెవల్.. ఆ వీడియోలు, ఈ వీడియోలు పెడితే ఏం ఫెమస్ అవుతామని భావించిన...
Life Style
ఫస్ట్ నైట్ రోజున ఎక్కువమంది చేసే తప్పులు ఏంటో తెలుసా?
ఫస్ట్ నైట్ అంటే చాలా మందికి అదొక థ్రిల్..మొదటి రాత్రి అనేది మరుపురాని తియ్యని అనుభూతి..జీవిత భాగస్వామితో చేసే రొమాన్స్ కు తాపత్రయపడుతుంటారు. జీవితాంతం ఆమెతో బంధం ముడిపడి ఉండటంతో ఆమెను ఎలా సుఖపెట్టాలనే దానిపైనే తర్జనభర్జన పడుతుంటారు. భార్యను తన ఆధీనంలో ఉంచుకోవాల ని కలలు కంటుంటారు.
ఈ క్రమంలో కొన్ని తప్పులను కూడా...
ఇంట్రెస్టింగ్
శోభనం రోజు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భార్య.. ఆ ఒక్క మాటతో…
పెళ్లి.. అసలు ఈ స్టేజ్ అంటే చాలామంది యువతకు భయంపట్టుకుంది. లవ్ మ్యారేజ్ అయితే అంత టెన్షన్ ఉండదు. కానీ అరేంజ్ మ్యారేజ్ అంటే..అన్ని అనుమానాలే.. అడిగితే ఒక భయం అడగకుంటే మరో భయం.. సరే..ఏదిఏమైనా పెళ్లి అయితే అవుతుంది. ఇక ఫస్ట్ నైట్ అంటే ఎవరికైనా కొంచెం టెన్షన్, కొంచెం యాన్‌గ్జైటీ ,...
ఆరోగ్యం
ఫస్ట్ టైం సెక్స్ చేసేవాళ్లు ఇలా చేస్తే సక్సెస్ అవుతారట..!!
శృంగారం అనేది మనుషుల బందాన్ని మరింత బలంగా మారుస్తుంది.తొలిసారి శృంగారంలో పాల్గొనే పురుషులకు, మహిళలకు సెక్స్ కు సంబంధించి అనేక అపొహలు ఉంటాయి. కలయికలో పాల్గొనే వారు కచ్చితంగా ఎగ్జామ్ కు ఎలా ప్రిపేర్ అవుతారో.. అలా ఆ కార్యానికి అస్త్రశస్త్రాలు అన్నీ సిద్ధం చేసుకుని ప్రిపేర్ కావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు..
అయితే...
వార్తలు
ఫస్ట్ నైట్ రోజు అలా చేస్తే ఫుల్ హ్యాపీ..ఏం చెయ్యాలంటే?
ఫస్ట్ నైట్ పేరు వినగానే చాలా మందికి సిగ్గు మొగ్గ లేస్తుంది..ఏవో తీపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.నవదంపతులు ఇద్దరు కలిసి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించే మొదటి రోజు ఇది. అందువల్ల నవదంపతులు ఫస్ట్ నైట్ రోజున చాలా విషయాలను చర్చించుకోవాలి. భార్యాభర్తల మధ్య తొలి మూడు రోజులు వారి జీవిత ప్రయాణానికి ముఖ్యమైన...
Life Style
ఫస్ట్ నైట్ రోజు పాలు అందుకే తాగుతారా..ఆ తర్వాత..
మన భారత దేశంలో వివాహ వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది..పెళ్ళి తర్వాత జరిగే శోభనం కు మరింత ప్రత్యేకత ఉంది.గదిలో చాలా మంది చాలా ఆచారాలు పాటిస్తారు. వీటి వెనుక ఎన్నో ఆచారాలు ఉన్నాయి. అసలు ఎందుకు పాలు తాగుతారు. కచ్చితంగా తాగాల్సిందేనా.. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి..వివాహం అనేది ఓ పవిత్రమైన బంధం. ఇలాంటి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శోభనం గదిలో నవ వరుడు అనుమానాస్పద మృతి
పెళ్లంటే నూరేళ్లపంట. తన జీవిత భాగస్వామితో నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి అయిన 12 గంటల లోపే ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం జరిగింది. పెళ్లి జరిగే 12 గంటలు గడవకముందే నవ వరుడి మరణం కలకలం...
Life Style
ఫస్ట్ నైట్ రోజు మల్లెపూలను ఎందుకు పెడతారో తెలుసా?
ప్రతి ఒక్కరికి జీవితం పై ఎన్నో కలలు, కోరికలు ఉంటాయి.. ముఖ్యంగా దాంపత్య జీవితం గురించి అయితే చెప్పనక్కర్లేదు..తన భాగస్వామితో ఎలా ఉండాలి అని టీనేజ్ నుంచి ఎన్నెన్నో కలలు కంటారు.అయితే మొదటి రాత్రి అనగానే కొంతమందికి సిగ్గు వేస్తుంది. కానీ,మొదటి రాత్రి అంటే కేవలం అది మాత్రమే కాదు ఎన్నో అర్థాలు దాగి...
క్రైమ్
ఫస్ట్ నైట్ రోజే ఫోర్న్ వీడియో చూపించి..భర్తపై దారుణం!
ఫస్ట్ నైట్ రోజే ఫోర్న్ వీడియోలు చూపించి..భర్తపై దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. ఫోర్న్ వీడియోలలో చూపించిన విధంగా సెక్స్ చేయాలని మొండి పట్టింది పెళ్లి కూతురు. ఈ సంఘటన పంజాబ్ లోని నారీ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నారీ గ్రామానికి చెందిన శివ కూమార్ కు గత...
Latest News
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
Telangana - తెలంగాణ
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...
భారతదేశం
గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం.. నాలుగు నెలల్లో అమలు!
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...