ganesh chaturdhi

వినాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 విషయాలు

వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. అంటే.. మనం ఏ పని చేయ తలపెట్టినా.. ముందు వినాయకున్ని పూజిస్తే మనకు ఆ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడవన్నమాట. వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. అంటే.. మనం ఏ పని చేయ తలపెట్టినా.. ముందు వినాయకున్ని పూజిస్తే మనకు ఆ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడవన్నమాట. అందుకనే ఎప్పుడూ తొలి పూజ...

వినాయ‌క నిమ‌జ్జ‌నం ఎన్నిరోజుల‌కు చెయ్యొచ్చు

వినాయ‌క చ‌వితి రోజున భ‌క్తులంద‌రూ త‌మ త‌మ ఇండ్ల‌లో వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను పెట్టుకుని పూజ‌లు చేస్తారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను త్వ‌ర‌గా తీసేసి నిమ‌జ్జ‌నం చేస్తారు. వినాయ‌క చ‌వితి రోజున భ‌క్తులంద‌రూ త‌మ త‌మ ఇండ్ల‌లో వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను పెట్టుకుని పూజ‌లు చేస్తారు. ఇక బ‌హిరంగ ప్ర‌దేశాల‌లోనూ అనేక చోట్ల విగ్ర‌హాల‌ను పెట్టి...

ఈ పత్రితో వినాయకుడిని పూజిస్తే విశేష ఫలితం.. ఈ పత్రిలు రెడీ చేసుకోండి..

వినాయ‌క‌చ‌వితి రోజు వినాయ‌కుడికి పెట్టే అనేక ర‌కాల నైవేద్యాల‌తోపాటు ఆయ‌న వ‌ద్ద ఉంచే ప‌త్రికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ఆయ‌న్ను మొత్తం 21 ర‌కాల మొక్క‌లు, వృక్షాల‌కు చెందిన ప‌త్రితో పూజిస్తారు. వినాయ‌క‌చ‌వితి రోజు వినాయ‌కుడికి పెట్టే అనేక ర‌కాల నైవేద్యాల‌తోపాటు ఆయ‌న వ‌ద్ద ఉంచే ప‌త్రికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ఆయ‌న్ను మొత్తం 21...

వినాయకుడికి ఉన్న మొత్తం పేర్లెన్నో, అవేమిటో తెలుసా..?

వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. ఇలా వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. కానీ ఇంకా మనకు తెలియని వినాయకుడి పేర్లు చాలానే ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా వినాయకుడు పలుకుతాడు. వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. ఇలా వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. కానీ ఇంకా మనకు తెలియని వినాయకుడి పేర్లు చాలానే ఉన్నాయి. ఏ...

ఏపీలో వినాయక చవితి పందిళ్ళకి, ఊరేగింపులకి నో పర్మిషన్ !

వినాయక మండపాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వినాయక మండపాలకు అనుమతిపై దేవదాయ శాఖ‍, పోలీస్, వైద్యారోగ్యం, జీఏడీ శాఖల ఉన్నతాధికారులతో నిన్న మంత్రి వెలంపల్లి సమీక్ష నిర్వహించారు. వినాయక మండపాల అనుమతుల విషయంలో పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదని,...

శాంసంగ్ గ‌ణేషోత్స‌వ్ సేల్‌.. త‌క్కువ ధ‌ర‌ల‌కే ఎలక్ట్రానిక్ వ‌స్తువులు..!

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా గ‌ణేషోత్స‌వ్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా క‌స్ట‌మ‌ర్లు క్యాష్‌బ్యాక్‌, ఈఎంఐ ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. క్యూలెడ్ టీవీలు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేట‌ర్లు, వాషింగ్ మెషిన్లు, స్మార్ట్ ఓవెన్లు, ఏసీల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను,...

ఆధ్యాత్మిక ప‌రంగా మ‌ట్టి వినాయ‌కుడి విగ్ర‌హాల‌నే పూజించాలి.. ఎందుకో తెలుసా..?

వినాయ‌క‌చ‌వితి అంటే అది ప్ర‌కృతితో ముడిప‌డి ఉన్న పండుగ‌. అందులో ప‌త్రి, ఫ‌లాలు, పూల పేరిట ఎక్కువ‌గా ప్ర‌కృతి ఆరాధ‌నే ఉంటుంది. ప‌ర్యావ‌ర‌ణం ప‌రంగానే కాదు, ఆధ్యాత్మిక ప‌రంగానూ మ‌నం మ‌ట్టితో త‌యారు చేసిన వినాయ‌కుడి విగ్ర‌హాల‌నే పూజించాలి. ప్ర‌తి ఏటా వినాయ‌క‌చ‌వితికి మ‌ట్టి విగ్ర‌హాల‌ను పూజించాల‌ని ఎంత మంది ఎన్నిసార్లు చెప్పినా.. ఇప్ప‌టికీ అనేక...
video

మ‌ట్టితో వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఇలా త‌యారు చేసుకోండి..!

ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు మ‌ట్టితో త‌యారు చేసిన వినాయ‌కుల విగ్ర‌హాల‌ను వాడాల‌నే విష‌యం అందరికీ తెలిసిందే. మీ ఇంట్లోనే మీరు కూడా మ‌ట్టితో ఎంచ‌క్కా వినాయ‌కుడి విగ్ర‌హాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు మ‌ట్టితో త‌యారు చేసిన వినాయ‌కుల విగ్ర‌హాల‌ను వాడాల‌నే విష‌యం అందరికీ తెలిసిందే. అయితే మ‌ట్టి విగ్ర‌హాల‌ను చాలా వ‌ర‌కు ఎక్క‌డ చూసినా ఉచితంగానే...

హైద‌రాబాద్‌లో మ‌ట్టి వినాయ‌కుల‌ను ఉచితంగా ఈ కేంద్రాల్లో పొందండి..!

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఉన్న ప్ర‌జ‌ల కోసం హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన‌, మ‌ట్టి వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా వినాయ‌క‌చ‌వితి వచ్చేసింది. ఈ క్ర‌మంలోనే భ‌క్తులంద‌రూ ఇప్ప‌టికే వినాయ‌కుడి విగ్ర‌హాల కొనుగోలులో త‌ల‌మున‌క‌ల‌య్యారు. ఇక గ‌ణేష్ ఉత్స‌వ క‌మిటీలు ఈ సారి ఎంత...

సరికొత్త రికార్డ్.. 2138 మంది ఒకేసారి వినాయకుడి మట్టి విగ్రహాల తయారీ..!

కాలుష్యాన్ని తగ్గించాలని, మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని చెబుతూ బెంగళూరు వాసులు దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. ఒకే వేదికపై పెద్ద ఎత్తున వినాయకుడి మట్టి విగ్రహాలను వారు తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. గణేష్ విగ్రహాల తయారీలో ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్, థర్మోకోల్ పదార్థాల వల్ల...
- Advertisement -

Latest News

సెక్స్ తర్వాత అవి భాధిస్తున్నాయా?అసలు కారణం ఇదే కావొచ్చు..

సెక్స్ లో ఉన్న మజా గురించి వేరొకరు చెబితేనో, చూస్తేనో.. లేక చదివితేనో ఆ ఫీల్ రాదు.. పర్సనల్ టచ్ ఉంటే అనుభూతి వేరేలా ఉంటుందని...
- Advertisement -

మరోసారి ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పై ట్రోల్స్! కారణం.. మాలలో కూడా ఇట్లానే చేస్తావా?

ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్మీడియా ద్వారా చాలా ఫేమస్ అయిపోతున్నారు. ఇంకొంతమంది ట్రోల్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో యాటిట్యూడ్ స్టార్ ఒకరు. ఇంతకీ యాటిట్యూడ్ స్టార్ అంటే ఎవరో తెలుసు...

హిట్‌-2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకధీరుడు రాజమౌళి

శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన అడివి శేష్ హీరోగా నాని నిర్మాణంలో 'హిట్ 2' సినిమా రూపొందింది. ఈఒక యువతీ మర్డర్ కేసు మిస్టరీని ఛేదించడం కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్...

సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన నరేశ్‌-పవిత్ర లోకేశ్‌

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న సినీ నటులు పవిత్రా లోకేష్, నరేశ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తమ పట్ల సోషల్ మీడియాలో అభ్యంతర వార్తలు వస్తున్నాయని ఫిర్యాదు...

Breaking : గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరకున్న పవన్‌.. రేపు ఇప్పటంకు

ఏపీ రాజకీయం ఇప్పటం చుట్టూ తిరుగుతోంది. అయితే.. ఇటీవల ఇప్పటంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌ బాధితులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. అయితే.. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో కూల్చివేతల...