guppedantha manasu serial today episode

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 342: వసుధారను ప్రేమిస్తున్నాను అని రిషీకి చెప్పేసిన గౌతమ్..షాక్ లో ఇగోమాష్టర్

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషిగాడికి దొరికేశా అనుకుంటూ వెళ్లిన గౌతమ్ అందర్నీ పలకరిస్తాడు. మహేంద్ర గౌతమ్ నీకేదో పనుందన్నావ్. నా కార్లో వచ్చి సగం దారిలో దిగిపోయావు అని మహేంద్ర అనగానే.. గౌతమ్ మనసులో అందరి ముందు అడగాలా అంకుల్ అనుకుని.. ఆపని అవలేదంటాడు. జగతిమేడమ్ ని..వాటర్ అడుగుతాడు. ఇక్కడే ఉన్నాయని రిషీ...

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 341: ఒకరికి తెలియకుండా ఒకరు.. ఒకే చోటుకి చేరిన ముగ్గురు..కానీ ఇంతలో ఆ ప్రశ్నతో షాకిచ్చిన గౌతమ్

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ రోమియో జూలియట్ బుక్ చదవలేదు అనేసరికి గౌతమ్ ఇక చెప్పటం మొదలుపెడతాడు.ఇంతలో రిషీ నోర్మూస్తావా అంటే.. గౌతమ్ టైం వేస్ట్ కాకుండా..వసుధారకు నేను చెప్తున్నానురా అంటాడు. రిషీ వసుధార నువ్వెళ్లు అని పంపించేస్తాడు. అంతే గౌతమ్ పిలుస్తాన్నా వసూ వినకుండా వెళ్లిపోతుంది. ఇది కరెక్ట్ కాదు రిషిని...

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 340: మొదలైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ..కొంచెం కొంచెంగా జోష్ పెంచిన రిషీ

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో లైబ్రరీలో గౌతమ్ వసుధార కోసం హమ్ చేస్తూ ఉంటాడు. వసుధార వచ్చి హుష్ అంటుంది. గౌతమ్ సైలెన్స్ హా..కష్టం వసుధార, లైబ్రేరియన్ అలానే చెప్పాడు..నేను రిషీ ఫ్రెండ్ ను నీ ఉద్యోగం ఊడిపోవాలా అన్నా..అంతే దెబ్బకు కామ్ అయిపోయాడు..నువ్వెల్లి నేను చెప్పిన బుక్ వెతుకు లైబ్రేరియన్ ని ఆడగకు...

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 339 : వసూకి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేసిన రిషీ..అసలు విషయం చెప్పేలోపే అడ్డొచ్చిన గౌతమ్

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రెస్టారెంట్లో ఉన్న గౌతమ్ రిషీకి వసూతో దిగిన సెల్ఫీ చూపిస్తాడు. ఏంట్రా ఇది అంటే..సెల్ఫీ కానీ సెల్ఫీ అంటాడు గౌతమ్. తనకు చెప్పకుండా ఫొటో తీయడం సరికాదన్న రిషి ఫోన్ లాక్కుని ఫొటో డిలీట్ చేస్తాడు. గౌతమ్ ఏం చేస్తున్నావ్ రా అంటే..డిలీట్ చేశాను అంటాడు రిషీ. మిత్రద్రోహి...

గుప్పెడంతమనసు 338: వసుధార విషయంలో రిషీకి సప్రైజ్ ఇచ్చిన గౌతమ్ .. అది చూసి ఖంగుతిన్న ఇగోమాష్టర్..

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ క్లాస్ కి వెళ్తాడు. వెనకే..వసూ, పుష్పా వస్తారు. వసు ధ్యాస అంతా..ఆ కీ మీదే ఉంటుంది. వసూ కంగారు చూసిన రిషి.. వసుధార అని పిలిచినా పలకదు. రెండుసార్లు గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడిన వసు లేచి నిల్చుంటుంది. ఏం చేస్తున్నావ్ అంటే..వసూ కీ కీ కీ అంటూ...

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 337: వసూ కోసం రిషీ- గౌతమ్ ల టామ్ అండ్ జెర్రీ ఫైట్..ఒకరికి తెలియకుండా ఒకరు రెస్టారెంట్ కి ఎంట్రీ

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర ఒక గ్రౌండ్ లో నుల్చోని.. జరిగింది అంతా తలుచుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి మీరేంటి ఇక్కడ అంటే..ఒక ప్రశ్నకు సమాధానం వెతుకుంటూ వచ్చాను అంటాడు మహేంద్ర. ఏం ప్రశ్న అని రిషీ అంటే..నీకు అర్థంకాదులే అంటాడు. చెప్తాను అడగండి డాడ్ అంటాడు రిషీ.. నలుగురు నడిచే...

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 336: అంతా సర్ధుమణిగిన వేళ బాంబ్ పేల్చిన గౌతమ్..పొద్దున్నే అక్కడికి వెళ్లడంతో కోపంతో ఊగిపోయిన రిషీ

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర జగతిని రిషీ ఎందుకు వచ్చాడు, వసుధార విషయంలో నువ్విలా ప్రవర్తించడానికి రిషి కారణమా, ఏదో జరిగింది జగతి, అదేంటో నువ్వు చెప్పడం లేదు..నాకు సమాధానం కావాలి, నీ మొనం కాదు అంటే...నువ్వు అనుకున్నదే నిజం అనుకో మహేంద్ర, నీకు మనసుకు తోచిందే అనుకో అని జగతి చెబుతుంది....

గుప్పెడంతమనసు 335: ప్లేట్ ఫిరాయించిన రిషీ..వసూని జగతి ఇంట్లోనే ఉండమని ఆర్డర్..కొడుకు ప్రవర్తన చూసి షాకైన జగతి

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో..లగేజ్ సర్ధుకుని బయటకు వచ్చిన వసూ..జగతి దగ్గర ఆగుతుంది. జగతి ఏం మాట్లాడదు. వసూ గుమ్మం దగ్గరకు వెళ్తుంటే..మహేంద్ర వస్తాడు. వసూని అలా లగేజ్ తో చూసి మహేంద్ర షాక్ అ‌వుతాడు. ఏంటిది వసుధార..ఎక్కడికి వెళుతున్నావ్ అంటే..వసూ సమాధానం చెప్పదు..జగతి దగ్గరకు వెళ్లి.. ఏంటిది అంటాడు. వెళ్లిపోతోంది మహేంద్ర అని...

గుప్పెడంతమనసు ఎపిసోడ్ 334: ఎమోషన్ లో డైలగ్స్ తో కంటతడిపెట్టించిన వసుధార..లగేజ్ సర్థుకుని వస్తున్నా ఆపని జగతి

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ అడిగిన ప్రశ్నలకు జగతి సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంది. మహేంద్ర జగతికి కాల్ చేస్తాడు. మహేంద్ర నీ ఆలోచనలో మార్పు ఎందుకు వచ్చిందో ఇప్పటికైనా చెప్పు ప్లీజ్ అంటే..జగతి సీరయస్ అవుతుంది.అందరూ నన్ను వేధించేవాల్లే తయారయ్యారేంటి, దేవయాని అక్కయ్య కారణంగా అందరికీ దూరంగా ఉన్నా, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావ్....

గుప్పెడంతమనసు 333: వసుధార విషయంలో గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషీ..ఇంట్లోంచి వెళ్లిపోయిన వసూ

గుప్పెడంతమనసు: నేను వస్తా అంటూ రిషీ ఎంట్రీ ఇస్తాడు. నువ్వేంట్రా అని గౌతమ్ అంటే..సప్రైజ్ ఇద్దాం అని వచ్చాను అంటాడు. అలా ముగ్గురూ కలిసి కారులో వెళ్తారు. గౌతమ్ మనసులో..వెదవ కరెక్టు టైంకి వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టాడు అనుకుంటాడు. వసుధార మనసులో థ్యాంక్యూ రిషి సర్.. కరెక్ట్ టైమ్ కి వచ్చి నన్ను...
- Advertisement -

Latest News

కరీంనగర్ : కాళేశ్వర క్షేత్రంలో కరోనా కలకలం

కాళేశ్వరంలో రోజురోజుకు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అడ్డూ అదుపు లేని రవాణా జరుగుతోంది. పుణ్యక్షేత్రంలో...
- Advertisement -

ఇండియాలో కాస్త శాంతించిన కరోనా.. కొత్తగా 3.06 లక్షల కేసులు నమోదు

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే.. నిన్న భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం.. ఒక్కసారిగా తగ్గి...

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్…

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించగానే ... టెస్ట్ చేయించుకున్నానని, కరోనా పాజిటివ్ గా తేలిందని ఆయన వెల్లడించారు. కరోనా...

నేడు న‌గ‌రంలో పాక్షికంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో ఈ రోజు ఎంఎంటీఎస్ స‌ర్వీసులు పాక్షికంగా ర‌ద్దు అయ్యాయి. సోమ‌వారం రెండు జంట న‌గ‌రాల్లో ఉండే ప‌లు రూట్ల‌ల్లో 36 ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు ద‌క్షిణ...

మెదక్: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

ఇంటర్ పరీక్ష ఫీజు ఫిబ్రవరి 4 వరకు గడువు పెంచినట్లు జిల్లా నోడల్ అధికారి, అల్లాదుర్గం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. కరోనా నేపథ్యంలో గడువు పెంచారని, అపరాధ రుసుము లేకుండా...