Hero

భార్యను వదిలి హీరోయిన్ తో అలాంటి పని చేయబోతున్న హీరో..!!

ఇటీవల కాలంలో భార్యాభర్తల బంధం ఎక్కువ రోజులు ఉండడం లేదని చెప్పాలి. మరియు ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇది టైంపాస్ గా మారిపోయింది. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య విపరీతమైన ప్రేమ, ఆప్యాయత, నిజాయితీ ఉండేది. ఒకరిపై ఒకరికి ఇష్టం ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్ది ఆ ఇష్టాలు మారిపోతున్నాయి. భర్త ఒకరితో ఎఫైర్...

సినిమా ఛాన్స్ కోసం వెళితే బట్టలు విప్పించారు..!!

సినిమా రంగంలో అవకాశం కోసం వెళ్లే వారికి అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. చాలా మందికి రాగానే రెడ్ కార్పెట్ స్వాగతం వుండదు. బ్యాక్ గ్రౌండ్ వున్న వారికి మాత్రమే గౌరవం లభిస్తుంది.  అవకాశం కోసం వచ్చే వారిని మోసం చేసే బ్యాచ్ కూడా కాచుకొని వుంటారు. ఇలా మోసపోయే వారిలో  ఎక్కువ మంది అమ్మాయిలే...

కృష్ణంరాజును హీరోగా ఫైనల్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన కన్నుమూసిన సంగతి అందరికీ విదితమే. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు సేవలను స్మరించుకున్నారు. కృష్ణం రాజు రౌద్ర రస రారాజుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు....

హీరోగా నటించి చిరంజీవి చిత్రంలో చిన్న పాత్ర పోషించిన వ్యక్తి ఇతనే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరి ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘చూడాలని వుంది’. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణి శర్మ అందించిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. కాగా, ఈ చిత్రంలో చిరంజీవి వింటేజ్ లుక్ ప్రేక్షకులకు ఫేవరెట్ అని చెప్పొచ్చు....

నాగార్జునకు ఆ రోజంటే ఎందుకు ప్రత్యేకం?

సైకిల్‌ చైన్‌ తెంచి టాలీవుడ్‌ హీరోయిజానికి కొత్త దారి వేసిన కథానాయకుడు నాగార్జున. 'హలో గురు ప్రేమకోసమే' అని పాడుకుంటూ హీరోయిన్‌ వెంటపడితే ప్రేక్షకులూ గంతులేశారు. మా..మా.. మాస్ అంటూ చొక్కా మడతేసి కొడితే థియేటర్లో అభిమానులు పూనకంతో ఊగిపోయారు. క్యాన్సర్‌ బాధితుడిగా 'గీతాంజలి'లో చూపించిన విషాదానికి సినిమా హాళ్లు కన్నీళ్లతో తడిశాయి. 'అన్నమయ్య',...

శోభన్ బాబు అందుకే ఆయన కొడుకును హీరో చేయలేదట.. కారణమిదే!

ప్రజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది. అన్ని ఇండస్ట్రీలలో దాదాపుగా స్టార్ హీరోల తనయులు హీరోలుగా లాంచ్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఇప్పటికీ చాలా మంది స్టార్ హీరోల తనయులు కథానాయకులుగా ఇండస్ట్రీకి వచ్చేశారు. అలా వారసుల ఎంట్రీ అనేది అంత ఈజీ అయినప్పటికీ టాలీవుడ్ స్టార్...

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హీరోల రికార్డులను బద్దలు కొట్టిన శ్రీకాంత్ సినిమా.. ఏదంటే?

సినిమా ఇండస్ట్రీలో అగ్రతారలుగా 1980, 90ల్లో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి ఉన్నారు. ఆ సమయంలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ మేక నటించిన ఒక చిత్రం చిన్న సినిమాగా వచ్చి ఆనాటి అగ్ర తారల రికార్డులను బద్దలు కొట్టింది. ఇండస్ట్రీ మొత్తం అసలు ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఆశ్చర్యంగా...

శోభిత దూళిపాళతో రిలేషన్ షిప్‌పై నాగచైతన్య కామెంట్స్ ఇవే..!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, సమంత డైవోర్స్ తీసుకున్న సంగతి అందరికీ విదితమే. వారిరువురు తమ ప్రొఫెషనల్ లైఫ్ పైన ఫుల్ ఫోకస్ పెట్టి మూవ్ ఆన్ అయిపోయారు. కాగా, ఇటీవల సమంత ‘కాఫీ విత్ కరణ్’ షోలో తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి....

రామ్ చరణ్, నాగచైతన్యల సినిమాల్లో నటించిన వ్యక్తి ఇప్పడు స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

చాలా మంది స్టార్ హీరోలు తమ కెరీర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు పోషించారు. కొంత మంది అయితే విలన్ రోల్స్ ప్లే చేశారు. ఆ తర్వాత వారికి చక్కటి అవకాశం దొరికిన క్రమంలో వారు హీరోలుగా నటించారు. అలా ఆ తర్వాత వారు స్టార్ హీరోలు అయిపోయారు. ఆ జాబితాలో చాలా మంది...

ఇండస్ట్రీలో వివక్షత పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరోయిన్..!!

ప్రముఖ సీనియర్ హీరోయిన్ జయసుధ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె సహజనటిగా గుర్తింపు తెచ్చుకొని సుమారుగా తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలలో..కొన్ని పదుల సంఖ్యలో సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది . 50 సంవత్సరాలు సినీ జీవితాన్ని ఇటీవల పూర్తి చేస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ...
- Advertisement -

Latest News

మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర...
- Advertisement -

Telangana Secratariate : తాజ్‌ మహల్‌ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...

ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...

శిశువులకు ముద్దు పెట్టడం అస్సలు మంచిది కాదట..!

చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్‌గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది...

కాసేపట్లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

కాసేపట్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయసభలలో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరు, లేవనెత్తాల్సిన...