Heroine Hebah Patel

Hebah Patel : గ్లామర్‌ డోస్‌ పెంచిన హెబ్బా..బిగుతైన అందాలతో !

బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ తెలుగు ప్రేక్షకులకు ‘కుమార్ 21F’ చిత్రంతో బాగా దగ్గరైంది. ఈ సినిమాలో ఈ భామ నటన చూసి జనం ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సుందరి యూత్ కు బాగా నచ్చేసింది. ఈ పిక్చర్ కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టోరి అందించారు.   ఈ సంగతులు పక్కనబెడితే.. హెబ్బా పటేల్...

HebahPatel : బక్కచిక్కిన హెబ్బా పటేల్.. చీరలో కుమారి గ్లామర్ డోస్ అదుర్స్!

బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ తెలుగు ప్రేక్షకులకు ‘కుమార్ 21F’ చిత్రంతో బాగా దగ్గరైంది. ఈ సినిమాలో ఈ భామ నటన చూసి జనం ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సుందరి యూత్ కు బాగా నచ్చేసింది. ఈ పిక్చర్ కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టోరి అందించారు. ఈ సంగతులు పక్కనబెడితే.. హెబ్బా పటేల్...

Hebah Patel at 24 Kisses Movie Trailer Launch Photos

Actress Hebah Patel at 24 Kisses Movie Trailer Launch Photos , Hebah Patel Stunnig pics. Check out latest Hebah Patel HD Gallery. Hebah Patel Hot HD Stills, Hebah Patel a Images. Heroine Hebah Patel Pics, Hebah Patel Latest Stills,...
- Advertisement -

Latest News

వెదర్‌ అప్డేట్ : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలోకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని...
- Advertisement -

ఆదిలోనే తడబడ్డ ఆస్ట్రేలియా.. 2 వికెట్లు ఫట్‌

ఇండోర్ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా క‌ష్టాల్లో ప‌డింది. 400 ప‌రుగుల ఛేద‌న‌లో 9 ప‌రుగుల‌కే ఆసీస్ రెండు కీల‌క వికెట్లు ప‌డ్డాయి. ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఓపెన‌ర్ మాథ్యూ షార్ట్‌(9),...

రేపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం ఆదివారం పొడిగించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా...

భారత్ భారీ స్కోర్.. సిక్సులు, ఫోర్లతో హోరెత్తిన స్టేడియం

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భారత బ్యాటర్లు హోరెత్తించారు. ఇండోర్ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భార‌త బ్యాట‌ర్లు ఆకాశ‌మే హద్దుగా ఆడారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన‌ పిచ్‌పై ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌(104), శ్రేయ‌స్...

Breaking : వచ్చే నెల 5వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు

రెండు రోజుల పాటు సీఐడీ విచారణ ముగిసిన తరువాత చంద్రబాబును వర్చువల్ గా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగిన న్యాయమూర్తి... చంద్రబాబు రిమాండ్...