ICICI

ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంకుల వినియోగ‌దారుల‌కు హెచ్చ‌రిక‌..!

క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల్ల ఓ వైపు జ‌నాలు తీవ్ర‌మైన మాన‌సిక‌, శారీర‌క‌, ఆరోగ్య‌, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటే.. మ‌రోవైపు మోస‌గాళ్లు మాత్రం త‌మ ప‌ని తాము కానిచ్చేస్తున్నారు. అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా, సందు దొరికితే చాలు రెచ్చిపోతున్నారు. విచ్చ‌ల‌విడిగా సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. ఎంత అల‌ర్ట్ గా ఉంటున్న‌ప్ప‌టికీ ఏదో ఒక కొత్త...

ఈ మహమ్మారి సమయంలో డబ్బుల్ని ఇలా పొందండి…!

ఇటువంటి కష్ట సమయం లో కూడా మంచిగా రాబడి పొందొచ్చు. రోజు రోజుకి కరోనా వైరస్ కేసులు ఎక్కువై పోతున్నాయి. ఇటువంటి సమయం లో జాగ్రత్తగా ఉండాలి. పాక్షిక లాక్ డౌన్ కూడా ఇప్పుడు విధిస్తున్నారు. ఏది ఏమైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కానీ హెల్త్‌కేర్ రంగంపై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ లేదు....

ఐసీఐసీఐ కస్టమర్స్ కి గుడ్ న్యూస్…!

దేశీయ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. మరి దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే... మర్చంట్ స్టేక్ పేరు తో ఐసీఐసీఐ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనితో మంచి బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఇది ఇలా ఉంటే గ్రాసరీస్, సూపర్ మార్కెట్స్, లార్జ్ రిటైల్ స్టోర్ చెయిన్స్, ఆన్‌లైన్...

SBI, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్…!

మీకు స్టేట్ బ్యాంక్ లో కానీ ఐసీఐసీఐ బ్యాంక్ లో కానీ ఎకౌంట్ వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. మీరు ఇప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ని పొందొచ్చు. మీరు ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఇప్పుడు ఏకంగా వీటిపై యాభై శతం డిస్కౌంట్ వస్తుంది.   ఇక దీనికి సంబంధించి పూర్తి...

బ్యాంకుల్లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయకపోవడమే బెటరా..?

కరోనా సంక్షోభం కారణంగా గతేడాది నుంచి అన్ని వ్యాపార సంస్థలు, బ్యాంకులు ఆర్థికంగా కుదేలయ్యాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తోంది. దీంతో ఆయా బ్యాంకులు కూడా రుణంపై వడ్డీరేట్లను తగ్గించాయి. వడ్డీరేట్ల తగ్గింపు భారం డిపాజిట్లపై కూడా పడటంతో డిపాజిట్లపై వడ్డీ...

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లే టార్గెట్‌!

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌. కేవలం ఆ బ్యాంకుల కస్టమర్లనే హ్యాకర్స్‌ టార్గెట్‌ చేశారు. ఫేక్‌ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా దోపిడీ చేస్తున్నారు. కొద్దిపాటి నిర్లక్ష్యం ఉన్న ఖాతా డబ్బులు మాయం అవుతాయి. ఇటీవలె ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు ఫిషింగ్‌ సందేశాలతో జాగ్రత్త వహించాలని సూచించారు. పన్ను రిఫండ్‌ సందేశాలతో అలర్ట్‌గా ఉండాలని కోరింది. ట్విట్టర్‌ వేదికగ...

స్టూడెంట్స్ కూడా ఇలా క్రెడిట్ కార్డుని తీసుకోవచ్చు…!

స్తూడెంట్స్ కి కూడా బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ ని అందిస్తున్నాయి. అయితే ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ లోన్ కస్టమర్లకు మాత్రమే ప్రత్యేక క్రెడిట్ కార్డ్ ని అందిస్తోంది. ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం ద్వారా ఎస్‌బిఐ స్టూడెంట్ ప్లస్...

ఫాస్టాగ్ అప్డేట్: ఫేక్ ఫాస్టాగ్స్ కొనుగోలు చెయ్యొద్దు…!

ప్రభుత్వం ఫాస్టాగ్ ని కంపల్సరీ చేసిన సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడు తాజాగా కొన్ని సందర్భాలను చూసినట్లయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎంహెచ్ఏఐ ప్రజలని హెచ్చరించడం జరిగింది. కొంత మంది ఫ్రాడ్స్టార్స్ ఫేక్ ఫాస్టాగ్ లని అమ్ముతున్నట్లు చెప్పడం జరిగింది. అయితే ఎంహెచ్ఏఐ మరియు ఐహెచ్ఎంసిఎ చాల వెబ్సైట్ ఫేక్ ఫాస్టాగ్...

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ .8.5 తగ్గించవచ్చు…!

టాక్స్ నుండి రాబడిని వసూలు చేయాలనే లక్ష్యాన్ని దెబ్బ తీయకుండా ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై లీటర్ కి 8.5 రూపాయల వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు తెలిపారు. గత తొమ్మిది నెలల నుంచి చూసుకుంటే పెట్రోల్ రేట్లు మరియు డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అపోజిషన్ పార్టీలు మరియు సొసైటీ కూడా...

ఇప్పుడు ఉచితంగా లక్ష రూపాయిలు పొందొచ్చు… ఎలా అంటే…?

మీకు బ్యాంక్ ఎకౌంట్ ఉందా...? బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఇదే మంచి సమయం. బ్యాంకుల్లో కనుక మీరు ఇప్పుడు ఎఫ్‌డీ చేస్తే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా మీరు పొందవచ్చు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఆలస్యం లేకుండా ఇప్పుడే పూర్తిగా...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...