india lock down

డిసెంబర్ వ‌ర‌కు లాక్‌డౌన్..? నిపుణులు ఏమంటున్నారంటే..?

కోవిడ్ రెండో వేవ్ ప్ర‌భావం ఇప్పుడిప్పుడే త‌గ్గుతోంది. జూన్ చివ‌రి వ‌ర‌కు కోవిడ్ రెండో వేవ్ పూర్తిగా త‌గ్గుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే మూడో వేవ్ వ‌స్తుందేమోన‌ని రాష్ట్రాలు ఇప్ప‌టి నుంచే సిద్ధ‌మ‌వుతున్నాయి. గ‌తంలో క‌న్నా రెట్టింపు స్థాయిలో వైద్య స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే కోవిడ్ రెండో వేవ్‌లో కేసుల సంఖ్య త‌గ్గుతుండ‌డంతో...

దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ పెట్టండి.. మోదీకి అన్ని వైపుల నుంచి ఒత్తిడి..

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం రోజు రోజుకీ పెరుగుతుండ‌డంతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించాల‌నే డిమాండ్ కూడా ఎక్కువ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోదీకి అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ప్ర‌తిప‌క్ష పార్టీలు, వైద్య నిపుణులు, న్యాయ మూర్తులు కూడా లాక్ డౌన్ పెట్టాల‌ని అంటున్నారు. దేశ‌వ్యాప్తంగా కోవిడ్ క‌ట్ట‌డికి ఒక ప‌క్కా...

లాక్‌డౌన్ చివ‌రి అస్త్ర‌మే.. ఆ అస్త్రాన్ని వ‌దిలే స‌మ‌యం ఇంకా రాలేదా..?

భార‌త్‌లో క‌రోనా విల‌య తాండవం చేస్తోంది. రోజూ 4 ల‌క్ష‌ల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే హాస్పిట‌ళ్ల‌లో స‌దుపాయాలు లేక బాధితులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ల‌బోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. త‌గినంత మంది వైద్య సిబ్బంది లేరు. ఆక్సిజ‌న్‌, బెడ్లు లేవు. ఈ క్ర‌మంలో దేశంలో ఎక్క‌డ చూసినా కోవిడ్ బాధితులు హాహాకారాలు చేస్తున్నారు....

క‌రోనా క‌రాళ నృత్యం.. ప్ర‌ధాని మోదీ ఏం నిర్ణ‌యం తీసుకోనున్నారు..?

క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో క‌రాళ నృత్యం చేస్తోంది. ఎటు చూసినా జ‌నాల చావు కేక‌లు, ఆక్సిజ‌న్ చాల‌క హాహాకారాలు వినిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో ల‌క్ష‌ల‌కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి చాల‌వ‌న్న‌ట్లు దేశ‌వ్యాప్తంగా రోజుకు 3.50 ల‌క్ష‌ల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే ఇంత‌టి ఆప‌త్కాలంలో ప్ర‌ధాని మోదీ ఏం నిర్ణ‌యం...

కోవిడ్ ఉధృతిని ఆపాలంటే లాక్‌డౌన్ పెట్టాల్సిందే: ఐఎంఏ

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండ‌డంతో ఇప్ప‌టికే చాలా మంది నిపుణులు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను మ‌రోసారి అమ‌లు చేయాల‌ని చెబుతున్నారు. అయితే తాజాగా ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) కూడా లాక్‌డౌన్ విధించాల‌ని కోరింది. ప్ర‌స్తుతం భార‌త్ ఉన్న ప‌రిస్థితిలో లాక్‌డౌన్ విధించ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని ఐఎంఏ అభిప్రాయ ప‌డింది. క‌రోనా...

లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్న రాష్ట్రాలు.. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ త‌ప్ప‌దా ?

క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో ఉధృతం అవుతున్న నేప‌థ్యంలో రాష్ట్రాలు కోవిడ్ చెయిన్‌ను విచ్ఛిన్నం చేయ‌డానికి శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ముందుగా రాత్రి క‌ర్ఫ్యూల‌ను విధించాయి. త‌రువాత ప‌గ‌టి పూట ఆంక్ష‌ల‌ను విధించారు. ఇక ఫలితం లేక‌పోవ‌డంతో ఇప్పుడు లాక్ డౌన్ ఒక్క‌టే మార్గంగా క‌నిపిస్తుండ‌డంతో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ వైపు అడుగులు వేస్తున్నాయి. ప‌శ్చిమ...

డిసెంబర్ 1 నుండి మళ్ళీ లాక్ డౌన్ !.. : కేంద్రం క్లారిటీ

దేశంలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. దీంతో మళ్ళీ దేశంలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించడంతో ఇప్పుడు మనదగ్గర కూడా లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. కరోనా కేసులు ఇంకా అదుపులోకి...

సెప్టెంబ‌ర్ 1 నుంచి అన్‌లాక్ 4.0.. ఏమేం ఓపెన్ చేయొచ్చంటే..?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఆగ‌స్టు 1 నుంచి 31వ తేదీ వ‌ర‌కు అన్‌లాక్ 3.0 ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. క‌రోనా నేప‌థ్యంలో అనేక రాష్ట్రాల్లో ఇప్ప‌టికీ ప‌లు చోట్ల లాక్‌డౌన్‌లు, వారాంత‌పు లాక్‌డౌన్‌ల‌ను కొన‌సాగిస్తున్నారు. ఇక భార‌త్‌లో ఇప్ప‌టికే క‌రోనా కేసుల సంఖ్య 30 ల‌క్ష‌లు దాటింది. ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 1 నుంచి అన్‌లాక్ 4.0...

క‌ర్ణాట‌క‌లో చిక్కుకుపోయిన స్పెయిన్ మ‌హిళ‌.. వ్య‌వ‌సాయం చేస్తూ జీవ‌నం..

కరోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఎంతో మంది ఎన్నో దేశాల్లో చిక్కుకుపోయారు. భార‌తీయులు అనేక దేశాల్లో చిక్కుకుపోగా, ఇత‌ర దేశీయులు కొంద‌రు మ‌న దేశంలోనే ఉండి పోయారు. ఈ క్ర‌మంలోనే స్పెయిన్‌కు చెందిన ఓ మ‌హిళ కూడా మ‌న దేశానికి టూరిస్టుగా వచ్చి లాక్‌డౌన్ కార‌ణంగా ఇక్క‌డే ఉండిపోయింది. ఆమెకు త‌న భార‌తీయ స్నేహితులు ఆతిథ్యం...

మ‌రోసారి తెర‌పైకి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌.. కేంద్రం ఏమంటోంది..?

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, మహారాష్ట్ర‌ల‌లో ప‌లు చోట్ల లాక్‌డౌన్‌ను పొడిగించారు. కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల‌లో ట్రిపుల్ లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు. కోవిడ్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకే రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. దీంతో క‌రోనా కేసుల సంఖ్య కూడా త‌గ్గుతోంది. అయితే...
- Advertisement -

Latest News

రేవంత్ రెడ్డి రిటర్న్స్: కొడంగల్‌లో పోలిటికల్ సీన్ మారుతుందా?

తెలంగాణలో కొండగల్ అనే నియోజకవర్గం బాగా హైలైట్ అవ్వడానికి కారణం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) అనే గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే అంతకముందు...
- Advertisement -

జగన్‌కు మద్దతు ఇచ్చిన వారికి పదవులు : ఈటల సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాసేపటి క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యమ ద్రోహులకు...

పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. వాహనాలు దగ్ధం

కృష్ణా: బాపూలూరు మండలం అంపాపురంలో అగ్నిప్రమాదం జరిగింది. పామాయిల్ కంపెనీలో మంటలు ఎగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలు వాహనాలకు నిప్పు అంటుకుంది. ప్రొక్లెయిన్ ట్రాక్టర్ దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది...

వైరల్‌.. కరోనా సమయంలో పాసైన డిగ్రీ అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అనర్హులు!

ఉద్యోగ ప్రకటన తెలిపిన ఓ ప్రముఖ బ్యాంక్‌ నిబంధనలు వైరల్‌ అయ్యాయి. దీంతో ఇది సోషల్‌ మీడియాలో సైతం వైరల్‌ అయ్యింది. ఆ జాబ్‌ సర్కులర్‌లో ఉన్న కండీషన్‌ చూసి అంతా విస్తుపోతున్నారు....

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. పింఛన్‌ వయస్సు తగ్గింపు!

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఇక పై వృద్ధాప్య పింఛను వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం...