industry

రావు గోపాల్ రావు కన్నుమూసిన వేళ అంత్యక్రియలకు వెళ్లిన అతి కొద్ది ప్రముఖులు..!!

రంగస్థల నటుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి..వెండితెరపైన తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న వ్యక్తి దివంగత నటుడు రావు గోపాల్ రావు. ఆయన సిల్వర్ స్క్రీన్ పైన కనబడితే చాలు..జనాలు సంతోషపడిపోతుంటారు. విలక్షణమైన పాత్రలు పోషించిన ఆయన నట వారసత్వాన్ని ప్రస్తుతం ఆయన తనయుడు రావు రమేశ్ కొనసాగిస్తున్నారు.   తెలుగునాట ప్రతి కథానాయకుడి పాత్రలకు...

Gabbar Singh: పవన్ కల్యాణ్ నరం నైలాన్ స్ట్రింగ్..సినిమా వచ్చి పదేళ్లైనా ‘గబ్బర్ సింగ్’ క్రేజ్ తగ్గలే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘గబ్బర్ సింగ్’ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు ఫ్లాప్స్ లోనే ఉన్న పవన్ కల్యాణ్ కు ఈ సినిమా సక్సెస్ ఇవ్వడమే కాదు..అభిమానులు తలెత్తుకుని గర్వపడేలా చేసింది. పవన్ కల్యాణ్ వీరాభిమాని హరీ శ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన...

ప్రముఖ నటికి అసభ్యకర సందేశాలు పంపిన అగ్ర దర్శకుడి అరెస్ట్

మాలీవుడ్ (మలయాళ) అగ్ర దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ నటి మంజూ వారియర్ ‌ను లైంగికంగా వేధిస్తున్న నేపథ్యంలో పోలీసులు దర్శకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టార్ యాక్ట్రెస్ మంజూ వారియర్ సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా ఉంది. ఈమె మలయాళ సినీ...

ట్రెండ్ ఇన్: దక్షిణ భారతీయుడా గర్వపడు..సినిమా ఖ్యాతిని పెంచుతున్న దర్శకులు

భారత దేశంలో అతిపెద్ద చిత్ర పరిశ్రమ బాలీవుడ్ అని ప్రచారంలో ఉండేది. కానీ, బాలీవుడ్ ను మించిన మార్కెట్ దక్షిణ భారతదేశంలో ఉందని గతంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చెప్పారు. అయినప్పటికీ బీ టౌన్ సినిమా మార్కెట్ ఎక్కువగా ఉంటుందని, హిందీ ఇండస్ట్రీలో హిట్ అయితేనే చక్కటి విజయమనే అభిప్రాయం ఉండేది....

స్టిల్ ఫొటోగ్రాఫర్‌ను డీఓపీ చేసిన ప్రశాంత్ నీల్..హ్యాట్సాఫ్ KGF2 డైరెక్టర్

KGF2 మేనియా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనబడుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పాజిటివ్ రివ్యూస్ వస్తూనే ఉన్నాయి. సినీ ప్రముఖులు, విమర్శకులు పిక్చర్ గురించి తమ ఒపీనియన్స్ చెప్తూనే ఉన్నారు. గురువారం విడుదలైన ఈ మూవీ ఒకే రోజు దేశవ్యాప్తంగా రూ.134 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.   ఈ క్రమంలోనే దర్శకుడు...

బొగ్గు ఉపరితల మైనింగ్

బొగ్గు భూమి  ఉపరితలం సమీపంలో ఉన్నప్పుడు ఉపరితల మైనింగ్ ఉపయోగించబడుతుంది. అన్ని బొగ్గు అతుకులు దోపిడీ చేయబడినందున భూగర్భ గనుల కంటే ఇది బొగ్గు నిక్షేపంలో అధిక నిష్పత్తిని తిరిగి పొందుతుంది - 90% లేదా అంతకంటే ఎక్కువ బొగ్గును తిరిగి పొందవచ్చు. ఇది ఎలా పని చేస్తుంది ? మట్టి మరియు రాతి భారం...

బ్రేకింగ్ : కన్ను మూసిన సీనియర్ నటి..!?

ఈ ఏడాది భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగి పోయిన విషయం తెలిసిందే. వివిధ ఇండస్ట్రీలలో ఎంతగానో గుర్తింపు సంపాదించి అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ఎంతో మంది నటులు కన్నుమూశారు. దీంతో అభిమానులు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవలే కన్నడ సీనియర్ నటుడు హల్వానా గంగాధరయ్య కరోనా తో మృతి...

కోలీవుడ్ ఫేక్ ఇండస్ట్రీ.. అమలా పాల్ సంచలన వ్యాఖ్యలు

ప్రేమఖైది సినిమా నుండి తెలుగు, తమిళ భాషల్లో చేసింది తక్కువ సినిమాలైనా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న భామ అమలా పాల్. దర్శకుడు విజయ్ తో ప్రేమ పెళ్లి, రెండేళ్లు గడిచాక విడాకులు ఇదంతా కెరియర్ లో భాగమే అనుకున్న అమలా మళ్లీ సినిమాలను చేస్తూ వచ్చింది. మళయాల భామ అయిన అమలా పాల్...
- Advertisement -

Latest News

భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..

మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క...
- Advertisement -

భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను...

బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌!

ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ రాజీనామాతో బిహార్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్‌ ఆర్జేడీ-లెఫ్ట్‌-కాంగ్రెస్‌ సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌తో జట్టుకట్టారు. దీంతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. బుధవారం...

అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్...

ఆలస్యంగా ఖైరతాబాద్​ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!

హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల...