ipl 2020

ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ 2020ని అందుకే గెలుచుకుంది: షేన్ వాట్సన్

మాజీ ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయ‌ర్, చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌గాడు షేన్ వాట్సాన్ ఇటీవ‌లే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ 2020లో చెన్నై వైఫ‌ల్యం అనంత‌రం వాట్సన్ ఆ నిర్ణ‌యం తీసున్నాడు. అయితే ఐపీఎల్ 2020ని రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని ముంబై జ‌ట్టు ఎందుకు గెలుచుకుందో వాట్స‌న్...

ఐపీఎల్ 2020.. అన్ని అవార్డుల విజేత‌లు వీరే..!

దాదాపుగా 60 రోజుల పాటు కొన‌సాగిన ఐపీఎల్ 2020 వినోదం ఎట్ట‌కేల‌కు ముగిసింది. మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై ముంబై ఇండియ‌న్స్ గెలిచి చ‌రిత్ర సృష్టించింది. 5 సార్లు ట్రోఫీ గెలిచిన జ‌ట్టుగా రికార్డు నెల‌కొల్పింది. అయితే ఈ సీజ‌న్‌లో ప‌లు ఇత‌ర అవార్డుల‌ను గెలుచుకున్న ఆట‌గాళ్ల‌ వివ‌రాలు...

ఐపీఎల్ ట్రోఫీ మ‌ళ్లీ ముంబైదే.. ఢిల్లీపై ఘ‌న విజ‌యం..

దుబాయ్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2020 టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 157 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముంబై అల‌వోక‌గా ఛేదించింది. ఈ క్ర‌మంలో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొంది మ‌రో ఐపీఎల్ టైటిల్‌ను త‌న...

నేడే ఐపీఎల్ ఫైనల్..తుదిపోరుకు సిద్ధమైన ఢిల్లీ, ముంబై..!

గత నెల రోజులగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న వచ్చిన ఐపీఎల్ తుడి గట్టానికి చేరుకుంది..ఎన్నో అంచనాలు..మరెన్నో అవాంతరాలు దాటుకొని స్టార్ట్‌ అయిన ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరింది..బంతికి బంతికి మారిన ఆధిపత్యాలు, సూపర్‌ ఓవర్ల పోరాటం ఇలా ఎన్నో మలుపులతో జరిగిన ఈ ఐపీఎల్ సీజన్‌ ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చింది.. లీగ్‌ స్టేజిలో టేబుల్‌ టాపర్లుగా...

ఐపీఎల్:ఫైనల్ చాన్స్ సన్ రైజర్స్ దేనా..జట్ల బలబలాలివే…!

ఐపీఎల్‌ 2020 రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఫైనల్ బెర్తులు ఖాయమనుకున్న జట్లు అనూహ్యంగా ఓటమి పాలవుతున్నాయ్. ఇక పనైపోయిందనకున్న టీమ్స్‌ విజయ ఢంకా మోగిస్తున్నాయ్‌. వారం రోజుల కింద అంచనాలు లేని సన్‌రైజర్స్‌ సూపర్‌ జోష్‌తో దూసుకెళుతోంది. వరుసగా నాలుగో విక్టరీ కొట్టిన ఆరెంజ్ ఆర్మీ కప్‌కి రెండడుగుల దూరంలో నిలిచింది. నేడు...

బెంగ‌ళూరుపై హైద‌రాబాద్ విజ‌యం.. క్వాలిఫైర్ 2లో ఢిల్లీతో..!

అబుధాబిలో శుక్ర‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2020 ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగళూరుపై హైద‌రాబాద్ విజ‌యం సాధించింది. బెంగ‌ళూరు త‌క్కువ స్కోరు చేసిన‌ప్ప‌టికీ దాన్ని ఛేదించ‌డంలో హైద‌రాబాద్ ఒక ద‌శ‌లో వెనుక‌బ‌డింది. అయితే విలియ‌మ్స‌న్‌, హోల్డ‌ర్‌లు బాధ్య‌తాయుతంగా ఆడి హైద‌రాబాద్‌కు విజ‌యాన్ని అందించారు. దీంతో బెంగ‌ళూరుపై హైద‌రాబాద్ 6 వికెట్ల...

ఐపీఎల్:ప్లే ఆఫ్ లో నేడు ఆసక్తికరపోరు..ఓడితే ఇంటికే…!

ఐపీఎల్ 2020సీజన్‌లో మరో ఆసక్తికర పోరు. భిన్నమైన ఆటతీరుతో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు ఎలిమినేటర్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా ఐదోసారి ప్లే ఆఫ్స్ చేరుకున్న హైదరాబాద్ సెకండ్ టైటిల్‌పై గురిపెట్టగా.. మూడేళ్ల తర్వాత నాకౌట్‌కు వచ్చిన బెంగళూరు ఈ సారైనా విజేతగా నిలవాలని చూస్తోంది. టోర్నీ ఆరంభంలో...

క్వాలిఫయర్‌ లో ఓడినా…ఆ రికార్డు దక్కించుకున్న ఢిల్లీ కేపిటల్స్…!

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఫైనల్‌కి చేరింది. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన ముంబై మరోసారి IPL ఫైనల్‌కు చేరింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో రెచ్చిపోయి ఆడిన ముంబై... ఢిల్లీని 57 పరుగుల తేడాతో ఓడించింది. టాస్‌...

ముంబై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ఐపీఎల్ 2020 ఫైన‌ల్స్‌కు..

దుబాయ్‌లో గురువారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 క్వాలిఫైర్ 1 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియ‌న్స్ అల‌వోక‌గా విజ‌యం సాధించి ఫైన‌ల్స్‌కు దూసుకెళ్లింది. ఎప్ప‌టిలాగే ముంబై ఇండియ‌న్స్ ఈ సారి కూడా ఫైన‌ల్స్‌కు చేరుకుంది. ముంబై నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఢిల్లీ త‌డ‌బ‌డింది. దీంతో ఆ జ‌ట్టుపై...

IPL ప్లే ఆఫ్‌ లో నేడు రసవత్తర పోరు…!

ఐపీఎల్ లో ప్లే ఆఫ్ సందడి షురూ అయింది. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు రసవత్తర పోరు జరగనుంది. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ బెర్తుపై కన్నేసిన ఇరుజట్లు...తాడోపేడో తేల్చుకోనున్నాయి. రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్‌ దక్కించుకునేందుకు రోహిత్‌ సేన పటిష్ట బలగంతో...
- Advertisement -

Latest News

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. పింఛన్‌ వయస్సు తగ్గింపు!

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఇక పై వృద్ధాప్య పింఛను వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల...
- Advertisement -

వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు.. కోర్టుకు సునీల్ రిమాండ్ రిపోర్టు

కడప: పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్‌ను రిమాండ్‌కు తరలించారు. సునీల్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్న...

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు

మెగా డాటర్‌ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్‌ గా నిహారిక... టాలీవుడ్‌ పరిశ్రమకు పరిచయమైంది. అయితే... ఆ తర్వాత సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసి...ఛానల్స్‌ లో...

వైసిపి అనవసర ప్రచారం.. కౌంటర్ వేస్తున్న తెలుగు తమ్ముళ్ళు..

అసలు ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వారెవరైనా సరే టీడీపీ, వైసీపీల మధ్య పోరును లైట్ తీసుకుంటారు. అంతలా వైసీపీ టీడీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు చేసుకుంటారు. 2018 మందు వరకు టీడీపీ...

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత హాకీ టీమ్.. ఆట, పాటలతో అదరగొట్టిన కుటుంబ సభ్యులు

మణిపూర్: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 5-4 తేడాతో జర్మనీపై భారత్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ పతకం సాధించడంతో దేశంలో సంబరాలు మిన్నంటాయి. ఒలింపిక్స్‌లో...