jee mains
వార్తలు
నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
వేసవి వచ్చేసింది.. పరీక్షల సీజన్ మొదలైంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇక ఉన్నత విద్యనభ్యసించేందుకు నిర్వహించే పరీక్షలు కూడా ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ్టి నుంచి దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఈ పరీక్షలకు సుమారు 9.40 లక్షల...
Telangana - తెలంగాణ
విద్యార్థులకు బిగ్ అలర్ట్…రేపటి నుంచి జేఈఈ మెయిన్
JEE మెయిన్ తొలి విడత ఎంట్రెన్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. తొలివిడత పరీక్షలు ఈనెల 24న ప్రారంభమై ఫిబ్రవరి 1తో ముగుస్తాయి.
రెండో విడత ఏప్రిల్ 6 నుంచి వారంపాటు నిర్వహించనున్నారు. JEE మెయిన్ రోజుకు రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. ఉదయం 9...
Telangana - తెలంగాణ
విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల
జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించొచ్చు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను నిన్న విడుదల చేసింది. దీని ప్రకారం ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన...
భారతదేశం
విద్యార్థులకు అలర్ట్.. నేడు జేఈఈ మెయిన్స్..
దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది. సవరించిన పరీక్ష తేదీలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల...
వార్తలు
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డులు విడుదల..ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది..అయితే వాయిదా పడిన ఈ ఎగ్జామ్స్ ను ఈ నెల 21 నుంచి 30 జరిపేందుకు ప్రభుత్వం అన్నీ...
భారతదేశం
జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు శుభవార్త.. ప్రాథమిక కీ విడుదల
జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు శుభవార్త. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీలలో ప్రవేశాలకోసం ఎన్టీఏ ఆధ్వర్యంలో గత నెల 23వ తేదీ నుంచి ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ జిల్లాలో 29వ తేదీన ముగిశాయి. దేశవ్యాప్తంగా గత నెల 23 నుంచి 29 వరకు జరిగిన జేఈఈ మెయిన్స్ మొదటి విడత పేపర్-1, 2 పరీక్షల ప్రాథమిక కీని...
భారతదేశం
జేఈఈ విద్యార్థుల్లో ఆందోళన..
జేఈఈ మెయిన్ పరీక్షలపై విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఈ నెల 23 నుంచే మెయిన్-1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షలకు ఇంకా అడ్మిట్‌కార్డులు అందుబాటులోకి రాలేదు. సాధారణంగా ఏటా ఈ పరీక్షలకు కనీసం 10 రోజుల ముందుగానే అడ్మిట్‌కార్డులు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు గురువారం నుంచే ప్రారంభం కావలసిన ఈ...
జెఈఈ మెయిన్స్
అలర్ట్: జేఈఈ, ఎంసెట్ అడ్మిషన్ తేదీల్లో మార్పులు… పూర్తి వివరాలివే..!
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. కనుక విద్యార్థులు దీన్ని గమనిస్తే మంచిది. ఐఐటీ, ఎంసెట్ విద్యార్థులకు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. సాధారణంగా ప్రతీ ఏటా ఐఐటీ అడ్మిషన్‌లు పూర్తయిన తరువాత రాష్ట్రంలో ప్రవేశాలు స్టార్ట్ అవుతాయి. కానీ ఈసారి అలా కాదు. ఐఐటీ ప్రవేశాలకంటే ముందుగానే ఈ సారి...
జెఈఈ మెయిన్స్
ఏప్రిల్ 22న జెఈఈ మెయిన్స్.. ఇంటర్మీడియట్ పరీక్షల రీ షెడ్యూల్
తెలంగాణ రాష్ట్రంలో మే 6 నుంచి మే 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్...
భారతదేశం
బిగ్ బ్రేకింగ్ : ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్
జేఈఈ (మెయిన్స్) పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) నిర్ణయించిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ), 2020కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ భాషలో నిర్వహించే పరీక్ష ఆధారంగా రాష్ట్ర...
Latest News
రైల్వేజోన్‌కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి
దక్షిణ కోస్తా రైల్వేజోన్ విషయంలో ఏపీ సర్కార్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా...
Telangana - తెలంగాణ
రేవంత్ ఇంటికి నిరంతర విద్యుత్తు.. రెండు సబ్‌స్టేషన్ల నుంచి సరఫరా
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎట్టకేలకు బుధవారం రోజున పోలీసు నియామక మండలి ఈ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 411 పోస్టులకు 18,637 మంది అర్హత...
Telangana - తెలంగాణ
నేనింకా ప్రమాణస్వీకారం చేయలేదు.. అధికారిక కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బలహీనపడిన తుపాను.. ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు
మిగ్‌జాం తుపాను తీరం దాటాక కోస్తాను అతలాకుతలం చేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు భారీ, అతి భారీ వర్షాలతో వణికించింది. తుపాను, వాయుగుండగా బలహీనపడి అల్పపీడనంగా మారింది....