kaleswaram project

అంబేద్కర్ యూనివర్సిటీకి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు

4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న అంబెడ్కర్ యూనివర్సిటీ కి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలు... ధ్యేయంగా తెలంగాణ కోసం ఉద్యమించామని.. ఆ దిశగా రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. కానీ... ఈరోజు ఎక్కడెక్కడ నుంచో.. ఎవరెవరో వచ్చి... ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్... కాళేశ్వరం ప్రాజెక్టు...

పనితీరుకు నిదర్శనం YSR, అవినీతికి నిదర్శనం kcr – వైయస్ షర్మిల

కాలేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై వేల కోట్లు ఖర్చు చేసి కట్టిన కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్ లు ఇటీవల వచ్చిన వరదల్లో మునిగిపోయాయి. 29 బాహుబలి మోటర్లు ఇంకా నీళ్ల కిందే ఉన్నాయి. అయితే తాము బాగానే కట్టామని,కానీ గత రెండు వందల ఏళ్లలో గోదావరికి ఎన్నడూ రానంత...

అలర్ట్: రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులో వరదతో పొటెత్తుతున్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వరద చేరుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లో ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 18,52,390 క్యూసెక్కులు ఉందని అధికారులు...

శుభ‌వార్త : కాళేశ్వ‌రానికి అరుదైన గుర్తింపు!

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపైన సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. ఈ సారి కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌ కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌ నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు తెలంగాన రాష్ట్ర ప్రభుత్వం వివిధ...

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన…

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేంద్ర జలశక్తి సలహా మండలి అనుమతులు ఉన్నాయని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో ప్రాజెక్ట్ నిర్మిస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు 83.7 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపింది.  18.25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు...

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై NHRC నోటీసులు.. ముంపు ఎక్కువగా ఉందని

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాళేశ్వరంతో సాగు పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. అక్కడ నుంచి దశల వారీగా గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. అయితే ఇలాంటి ప్రాజెక్ట్ పైన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ లో ఫిర్యాదు నమోదైంది. కాళేశ్వరం బ్యాక్...

ప్రధాని మోదీకి కేటీఆర్ ట్విట్.. తెలంగాణ ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి

తెలంగాణలోని ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురుపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్ చేశారు. తెలంగాణలోని ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా కల్పించాలని ట్విట్ లో ప్రధాని మోదీని కోరారు. పోలవరం, ఎగువ భద్ర ప్రాజెక్ట్ లకు ఇచ్చిన ప్రాధాన్యత కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలని ఆయన...

రైతుల తలరాత మార్చేది.. మల్లన్న సాగర్ ప్రాజెక్టే.- హరీష్ రావు

హూజూరాబాద్ ఎన్నికల్లో గత కొన్ని నెలలుగా బిజీగా ఉన్న హరీష్ రావు, తెలంగాణ అభివ్రుద్ధి ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టారు. తాజాగా సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ను సందర్శించారు. రైతుల తలరాతను మార్చే ప్రాజెక్ట్ గా మల్లన్న సాగర్ ను అభివర్ణించారు. తలతరాలకు ఉపయోగపడే గొప్ప ప్రాజెక్ట్ మల్లన్న సాగర్ అని.. తక్కువ...

కేటీఆర్ సియం స్లోగ‌న్ వెనుక ప్యూహం ఇదేనా

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. ముఖ్యమంత్రి అయ్యేందుకు సమయం ఆసన్నమైందా.. ఆయన సీఎం పీఠం ఎక్కడం ఖాయమైపోయిందా పలువురు మంత్రులు, టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల మాటలు వింటుంటే అలాగే అనిపిస్తోంది. కేసీఆర్ ఆ దిశగా ఆలోచన చేయాలని కొందరు కోరితే... తగు సమయంలో నిర్ణయం ఉంటుందని మరికొందరంటున్నారు. ఇక కేటీఆర్ సియం స్లోగ‌న్ వెనుక...

కేసీఆర్ పై పొగడ్తల వెనుక గద్దర్ ప్యూహం ఇదే ?

ప్రజా యుద్ధనౌక గద్దర్‌ సడన్ గా సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించడానికి కారణం ఏంటి ? గ్రేటర్ ఎన్నికల వేళ గద్దర్‌ నోటి నుంచి వచ్చిన మాటల పై ఇప్పుడు అధికార,విపక్ష పార్టీల మధ్య హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటాపురం డివిజన్‌ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మంత్రి కొప్పుల...
- Advertisement -

Latest News

Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్

మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
- Advertisement -

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...

భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?

భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...

Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే

కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...