KTR tweet today

రాహుల్ గాంధీకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ జాతీయ పార్టీ లక్ష్యాలపై రాహుల్ గాంధీ స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ ఆక్షేపించారు. రాహుల్ గాంధీకి ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీయ...

బిల్కిస్ బానో రేపిస్టుల విడుదలపై కేటీఆర్ ఫైర్

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంపై మరోసారి విరుచుకు పడ్డారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు గుజరాత్ సర్కార్ పైనా మండిపడ్డారు. బిల్కిస్ బానో అత్యాచార నిందితులను కేంద్ర ప్రభుత్వమే విడుదల చేయించిందన్న వార్తలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇదొక షాకింగ్ విషయమన్న ఆయన.. బీజేపీ రాజకీయాలపై మండిపడ్డారు. ‘‘షాకింగ్.. ఇప్పటి వరకు గుజరాత్ ప్రభుత్వమే ఈ ‘సంస్కారవంతులైన...

మోదీకి ‘నోబెల్ ప్రైజ్’.. ఏ కేటగిరీలో ఇస్తే బెటర్..? : కేటీఆర్

ప్రధాన మంత్రి మోదీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా మోదీకి నోబెల్ బహుమతి ఇవ్వడంపై కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పక.. నోబెల్ బహుమతికి అర్హులే. కానీ ఏ కేటగిరీలో మోదీకి నోబెల్ ప్రైజ్...

మోదీ జన్‌ కీ బాత్‌ వినరు.. మన్‌ కీ బాత్‌ మాత్రమే చెబుతారు : కేటీఆర్

రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. మోదీ జన్ కీ బాత్ వినరని.. కేవలం మన్ కీ బాత్ మాత్రమే చెబుతారని మండిపడ్డారు. 2022 వరకు అందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పిన మోదీ.. రూ.435 కోట్లతో ఆయనే ఇల్లు కట్టుకుంటున్నారని విమర్శించారు. నైజీరియా కంటే  దారుణంగా భారత్‌ తయారవుతోందని నివేదికలు చెబుతున్నాయని...

కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవంపై కేటీఆర్ బిగ్ అప్డేట్

నూతన సచివాలయం గురించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఓ బిగ్ అప్​డేట్ ఇచ్చారు. త్వరలోనే సచివాలయం ప్రారంభోత్సవం జరగనున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్​లో మరో మూడు మెగా ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్​లో...

పిల్లల్ని నెమలీకలు తీసుకెళ్లనివ్వండి.. అటవీ అధికారులకు కేటీఆర్ రిక్వెస్ట్

నెమలీకలను చూస్తే పిల్లలు భలే గెంతులేస్తారు. వాటిని భద్రంగా తమ పుస్తకాల్లో దాచిపెట్టుకుంటారు. నెమలీకలు ఎక్కడ కనిపించినా వెంటనే తీసేసుకుంటారు. అలా కేబీఆర్ పార్కుకు వెళ్లే పిల్లలు కూడా నెమలీకలను తీసుకెళ్తుండగా.. అక్కడి అధికారులు మాత్రం వాళ్ల దగ్గరి నుంచి లాగేసుకుంటున్నారు. దీంతో పిల్లలు ఒకటే మారాం చేస్తున్నారు. వారిని సముదాయించడం తల్లిదండ్రులకు కష్టంగా...

వాతావరణ మార్పులతో పొంచి ఉన్న ముప్పు : కేటీఆర్

ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా పర్యావరణంపై ఓ ట్వీట్ చేశారు. వాతావరణ మార్పులపై ట్విటర్ వేదికగా స్పందించారు. వాతావరణ మార్పులతో పుడమికి తక్షణ ముప్పు పొంచి ఉంది అన్నారు. వాతావరణ మార్పులు తరచూ జరగకుండా.. సమతుల్యంగా ఉండాలంటే.. ఈ పుడమిని రక్షించుకోవాలంటే.. 'తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం' తరహా...

నిర్మలా జీ.. మోదీ సర్కార్ చేసిన అప్పుల సంగతేంటి..? : కేటీఆర్

తెలంగాణలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన దుమారం రేపింది. రాష్ట్ర సర్కార్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత కాక రేపాయి. నిర్మల్ మీడియా సమావేశంపై ఇప్పటికే పలు మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా కేంద్ర మంత్రి పర్యటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర...

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11 మంది నిందితులను గుజరాత్​ ప్రభుత్వం విడుదల చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి కేటీఆర్​.. ఇప్పుడు మరోసారి స్పందించారు. స్వాత్రంత్య్ర దినోత్సవం రోజునే...

ఇలాంటివి కేవలం ఇండియాలోనే జరుగుతాయి : కేటీఆర్

గుజరాత్​లో బిల్కిస్​ బానో అత్యాచార దోషులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే పలు పార్టీల నేతలు ఈ విషయంపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఇప్పటికే.. 11 మంది నిందితులను గుజరాత్​ ప్రభుత్వం విడుదల చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి కేటీఆర్​.. ఇప్పుడు మరోసారి కేంద్రంపై...
- Advertisement -

Latest News

Breaking : అదుపుతప్పి 700 అడుగుల లోయలోపడ్డ కారు..

జమ్ము కాశ్మీర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు లోయలోపడి ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం...
- Advertisement -

పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్‌

దామ‌ర‌చ‌ర్ల‌లో నిర్మాణంలో యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న...

సీఎం వైఎస్ జగన్ ఆశయాలను నెర వేరుతున్నాయి : సజ్జల

అమరావతి రాజధానిపై హైకోర్టు ఆదేశాలపై నేడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మూడు...

Chiranjeevi : కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం గోవాలో జరుగుతున్న 53వ ఇఫీ చలనచిత్రోత్సవం సందర్భంగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించడం తెలిసిందే. అయితే నేడు ఇఫీ అంతర్జాతీయ ఫిల్మ్...

Breaking : కాంగ్రెస్‌ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోడీ

గుజరాత్‌ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. అయితే.. భావ్‌నగర్‌లోని పాలీతానా సిటీలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలను ప్రచారం చేస్తోందని...