latest news

అనీల్ రావిపుడితో ఎన్.టి.ఆర్ ..!

ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. మే ఫస్ట్ వీక్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత తారక్ ఎవరి డైరక్షన్ లో సినిమా చేస్తాడన్నది క్లారిటీ రావాల్సి ఉంది. కొరటాల శివ, బుచ్చి...

‘వకీల్ సాబ్’ వచ్చేశాడు.. అభిమానుల్లో సందడే సందడి..!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ సినిమా ఉదయం 4 గంటల నుంచే పలు థియేటర్లలో రిలీజ్ అయింది. పొలిటికల్ ఎంట్రీ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు ప్రేక్షకులు అర్ధరాత్రి నుంచే థియేటర్ల ముందు గుమిగూడారు. దాదాపు ఇప్పటికే పలు థియేటర్ల ముందు అభిమానులు చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. మూడేళ్ల...

శాకుంతలంలో మరో స్టార్ హీరోయిన్..!

రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ డైరక్షన్ లో వస్తున్న మరో ప్రెస్టిజియస్ మూవీ శాకుంతలం. ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ గా నటిస్తుంది. మైథలాజికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోశిస్తుందని తెలుస్తుంది. ఇంతకీ శాకుంతలం సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరు అంటే కోలీవుడ్ భామ ఆదితి...

కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తుండగా.. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు స్థానం ఓట్ల లెక్కింపు నల్లొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహిస్తున్నారు. కాగా, ఈ రోజు ఉదయం 7 గంటలకు తిరిగి...

మోడీ యొక్క తీరుపై అస్సాం, కేరళ, పుద్దూచేరి ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే …?

ప్రధాని నరేంద్ర మోడీ నేడు covid-19 వ్యాక్సిన్ ని తీసుకున్నారు. ఇది రాజకీయ స్లగ్‌ఫెస్ట్ కి దారి తీసుకు వచ్చింది. అస్సాం, కేరళ, పుద్దూచేరి నుండి అపోజిషన్ మోడీని ప్రశ్నించారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు మోడీ యొక్క తీరు గురించి చెప్పడం జరిగింది. వ్యాక్సిన్ వేసేటప్పుడు మోడీ వేషధారణను, నర్సులు రావడం వంటివి వివరించడం...

ఆ ఎమ్మెల్యేపై టీడీపీలో అసంతృప్తి… బాబుకు కంప్లెంట్లు ?

ప్ర‌కాశం జిల్లా కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల‌వీరాంజ‌నేయ స్వామి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. 2009లోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గ‌వ‌ర్న‌మెంట్ డాక్ట‌ర్ స్వామి. ఉత్త‌మ వైద్యుడిగా ఆయ‌న‌కు పేరుంది. అయితే.. ఉత్త‌మ రాజ‌కీయ నేత‌గా మాత్రం ఆయ‌న వేస్తున్న అడుగుల‌కు స్తానిక టీడీపీనే ఎస‌రు పెడుతోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈయ‌న...

పక్షి లాంటి వింత చేపలు.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..!

ప్రపంచంలో వింతలు, అద్భుతాలు అప్పుడపుడు పుట్టుకొస్తున్నాయి. ఇక దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌కి దగ్గర్లో ఉన్న ఫిష్ హోక్ సముద్ర తీరానికి ఈమధ్య వింత జీవులు కొట్టుకొచ్చాయి. వాటి ఆకారం చాలా చిత్రంగా ఉంది. బ్లూ, వయలెట్ కలర్‌లో... పక్షుల రెక్కల లాంటి రెక్కలతో.. డ్రాగన్ ఆకారంలో ఉన్నాయి ఆ వింత చేపలు. దాదాపు...

స‌బ్జెక్ట్ లేకుండా ఎందుకు… ఆ మంత్రుల‌కు జ‌గ‌న్ చుర‌క‌లు…!

వైసీపీ నేత‌లపై జ‌గ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారా?  నేత‌ల వ్య‌వ‌హార శైలిపై ఆయ‌న ఒకింత ఆగ్ర‌హంతోనూ ఉన్నారా? అంటే.. తాజాగా జ‌రిగిన కేబినెట్ చ‌ర్చ‌ల‌ను ప‌రిశీలించిన వారికి ఔన‌నే అనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు వివిధ సంద‌ర్భాల్లో భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డి మ‌రీ విజృంభిస్తున్నారు. అయితే.. అసెంబ్లీ...

వైసీపీలో మంత్రి వ‌ర్సెస్ ఎంపీ.. హీటెక్కిన పాలిటిక్స్..!

తూర్పుగోదావ‌రి జిల్లా వైసీపీలో ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల మ‌ధ్య అంత‌రాలు పెరుగుతున్నాయి. ఆధిప‌త్య రాజ‌కీయాలు రోజు రోజుకు కొత్త పుంత‌లు తొక్క‌తున్నాయి. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే రిపోర్టులు వ‌స్తున్నాయి. నాయ‌కులు రోడ్డున ప‌డి మ‌రీ దూషించుకుంటున్నారు. మ‌రికొంద‌రు అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో అట్టుడుకుతున్నారు. ఇక, ఈ పోరాటాల్లో ఇప్పుడు ఏకంగా ఓ మంత్రి వ‌ర్సెస్...

కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లో టీడీపీ-జ‌న‌సేన‌.. ఏం జ‌రుగుతోందంటే…!

తెలంగాణలో అన్ని ప్ర‌ధాన పార్టీల‌కూ.. అత్యంత కీల‌క‌మైన గ్రేట‌ర్ హైద‌ర‌బాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగిం ది. ఈ ఎన్నిక‌ల‌ను బీజేపీ, కాంగ్రెస్ ఒక ర‌కంగా చూస్తుంటే.. అధికార పార్టీ టీఆర్ ఎస్ మ‌రో వ్యూహంతో ఆలోచిస్తోంది. దీనికి కార‌ణం.. ఇటీవ‌ల జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నిక‌లో ఓడిపోవ‌డ‌మే! పైకి దుబ్బాక పోరును...
- Advertisement -

Latest News

వాస్తు టిప్స్: చదువుకునే గదిలో గోడలకి ఎలాంటి రంగులు వేయాలంటే,

మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నపుడు వారి చదువుకునే గది గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలల్లో చెప్పింది ఇంటి దగ్గర అభ్యాసం చేసే విద్యార్థులకి...
- Advertisement -

జగన్‌కు చంద్రబాబు లేఖ… ఏం రాశారో తెలుసా?

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే...

ఆ ఎమ్మెల్యేలకు జగన్ ఇమేజ్ ఒక్కటే ప్లస్ అవుతుందా!

ఏపీలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో సీఎం జగన్‌ని పక్కనబెడితే 150. అలాగే 25 మంత్రులని కూడా తీసేస్తే 125 మంది ఎమ్మెల్యేలుగా...

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది. అజారుద్దీన్‌పై కేసులు పెండింగ్ ఉండటం వల్ల...

కరోనా: ఇండియాలో గుడి కట్టారు.. జపాన్లో మాస్క్ పెట్టారు..

కరోనా మహమ్మారి అంతమైపోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గో కరో గో కరోనా అంటూ మహమ్మారి వదిలిపోవాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాంటిదే తమిళనాడులో కరోనా మాత ఆలయం కూడా....