launch
వార్తలు
Breaking : సెప్టెంబర్ 19 నుంచి జియో ఎయిర్‌ఫైబర్
వైఫై వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభ తేదీని ఏజీఎమ్ 2023( ఏజీఎం 2023) వార్షిక సమావేశాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 19 నుంచి జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా 5జీ హాట్‌స్పాటైనా జియో ఎయిర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్ చేసిన ఇస్రో
చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈనెల 14వ తేదీన ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలో సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచింగ్ ప్యాడ్ నుంచి మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ నింగిలోకి ఎగరనున్నది. ఈ విషయాన్ని ఇవాళ ఇస్రో వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి చంద్రయాన్3 మిషన్‌ను ఈనెల 13వ తేదీన ప్రయోగించనున్నట్లు ఇటీవల ఇస్రో చెప్పిన విషయం తెలిసిందే. అయితే...
భారతదేశం
చంద్రయాన్ -3 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఎప్పుడంటే..!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 ప్రయోగ తేదీని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది. చంద్రయాన్-3ని జూలై 13 మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ బుధవారం ప్రకటించారు. ఈ ప్రయోగం ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. అంతకుముందు సెప్టెంబరు 7, 2019న, భారతదేశం ‘చంద్రయాన్-2’ ప్రయోగించిన విషయం...
అంతర్జాతీయం
క్షిపణి పరీక్షను రెండో కూతురు జూ ఏ తో కలిసి వీక్షించిన కిమ్ జాంగ్
అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా మిలిటరీ డ్రిల్ చేస్తున్న తరుణంతో ఉత్తర కొరియా మిస్సైల్ పరీక్షలను నిర్వహించింది. ఈ నేపథ్యంలో తన రెండో కూతురు జూ ఏ తో కలిసి ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ మిస్సైల్ పరీక్షను వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది....
టీవీలు
9 వేల కంటే తక్కువ ధర..అదిరిపోయే ఫీచర్స్ తో స్మార్ట్ టీవీ లాంచ్..
ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ Infinix తన కొత్త స్మార్ట్ టీవీని మార్కెట్ లోకి తీసుకు వచ్చింది.కొత్త స్మార్ట్ టీవీని కేవలం 9 వేల కంటే తక్కువ ధరకే ప్రకటించింది..ఆ టీవీ Infinix 32y1 స్మార్ట్ టీవీ మరియు ఈ టీవీ 32 ఇంచ్ పరిమాణంలో ఉంటుంది. ఈ టీవీ ధర తక్కువే అయినా ఫీచర్లను మాత్రం...
భారతదేశం
విమాన యుద్ధనౌకను ప్రారంభించిన చైనా.. భయంలో అమెరికా, భారత్!
చైనా దేశం తన మూడు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించింది. దీంతో ఈ కొత్త యుద్ధనౌకను తొలి డ్రోన్ విమాన వాహన నౌకగా అభివర్ణిస్తోంది. ఈ యుద్ధ నౌక మానవరహిత వ్యవస్థలను మోసుకెళ్లగలదు. అలాగే అనేక అత్యాధునిక సదుపాయాలు, నౌకర్యాలను కలిగి ఉంటుంది. దీంతో చైనా తన విస్తరణ విభాగంలో భూ, వాయు,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అనిశా యాప్.. లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.. అవినీతి నిరోధక శాఖ (అనిశా) కొత్తగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం యాప్‌ను ప్రారంభించారు. ‘ఏసీబీ 14400’ పేరుతో అవినీతి నిరోధక...
వార్తలు
Vikram:‘విక్రమ్’కు దక్కిన గౌరవం..ప్రెస్టీజియస్ స్టేజీపై కమల్ హాసన్ సినిమా ట్రైలర్ రిలీజ్
యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. ఇందులో మాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ , మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 3న విడుదల కానుంది.
ఈ చిత్ర అప్...
భారతదేశం
ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఇంటి వద్దే ఉంటూ 10 సర్వీసులు పొందండిలా..!
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా లాక్‌డౌన్‌లో అనేక స్కీంలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎస్‌బీఐ.. తాజాగా మరో పది స్కీంలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సాయంతో ఈ సేవలను వినియోగదారులు పొందవచ్చు. వినియోగదారుల సౌకర్యార్థం...
Telangana - తెలంగాణ
హైదరాబాద్‌లో మొదలైన సంక్రాంతి !
- జూబ్లిహిల్స్ లో ఉచిత తాగునీటి పథకం అధికారికంగా ప్రారంభం
- పేదల అభివృద్ధే లక్ష్యమన్న తెలంగాణ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ః తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రెండు రోజుల ముందే సంక్రాంతి ప్రారంభమైందని టీఆర్ఎస్ నేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత తాగునీటి పథకాన్ని జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ మంగళవారం అధికారికంగా...
Latest News
వెదర్ అప్డేట్ : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలోకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని...
Sports - స్పోర్ట్స్
ఆదిలోనే తడబడ్డ ఆస్ట్రేలియా.. 2 వికెట్లు ఫట్
ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. 400 పరుగుల ఛేదనలో 9 పరుగులకే ఆసీస్ రెండు కీలక వికెట్లు పడ్డాయి. ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో ఓపెనర్ మాథ్యూ షార్ట్(9),...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం ఆదివారం పొడిగించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా...
Sports - స్పోర్ట్స్
భారత్ భారీ స్కోర్.. సిక్సులు, ఫోర్లతో హోరెత్తిన స్టేడియం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు హోరెత్తించారు. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా ఆడారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఓపెనర్ శుభ్‌మన్ గిల్(104), శ్రేయస్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వచ్చే నెల 5వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
రెండు రోజుల పాటు సీఐడీ విచారణ ముగిసిన తరువాత చంద్రబాబును వర్చువల్ గా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగిన న్యాయమూర్తి... చంద్రబాబు రిమాండ్...