leader

ఆస్పత్రిలో ఈటల.. కోలుకోవాలని ప్రత్యేక పూజలు

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తుండగా ఆయనకు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈటలకు వైద్యం అందుతోంది. దీంతో ఆయన్ను బీజేపీ నేతలు పరామర్శించారు. ఇదిలా ఉంటే ఈటల...

కేంద్రప్రభుత్వంపై గుత్తా సంచలన విమర్శలు

నల్గొండ: నదీ జలాల విషయంలో తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. న‌ది జలాలపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని గుత్తా తప్పుబట్టారు. నిజాం రాజులు కట్టిన మూసి, డిండి ప్రాజెక్టులను కూడా గెజిట్‌లో చేర్చడం...

జగన్ రెడ్డి నూటికి నూరు శాతం ఫేక్ సీఎం: అచ్చెన్నాయుడు

అమరావతి: కోవిడ్ బాధితులకు సాయం అందించాలని చంద్రబాబు చేపట్టిన సాధన దీక్షలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం చలనం లేనట్లుగా ముఖ్యమంత్రి కోవిడ్ బాధితుల పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కరోనా విపత్తు నివారణలో సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. సీఎం తేలిగ్గా తీసుకోబట్టే...

కేటీఆర్ పబ్లిక్ సిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది: జ్యోత్స్న

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పబ్లిక్ సిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని టీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న విమర్శలు చేశారు. బిర్యానీ మీద స్పందించిన కేటీఆర్ కరోనా రోగుల ప్రశ్నలకు ట్వట్టర్‌లో స్పందించకపోవటం విడ్డూరమని ఆమె ఎద్దేవా చేశారు. ప్రైవేటు ఆసుపత్రులను కంట్రోల్ చేయటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ మరణిస్తే కూడా...

కాకినాడలో వైసీపీ నేత దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణ ఘటన ఒకటి చోటుచే సుకుంది..కాకినాడకు చెందిన తొమ్మిదో వార్డు కార్పొరేటర్ అయిన కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన గత కొంత కాలంగా వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నాడు. నిన్న రాత్రి సొంత పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయన మీద...

తెలంగాణలో టీడీపీ నేత దారుణ హత్య

తెలంగాణకు చెందిన టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. జనగామ జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ పులి స్వామిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఉదయం వాకింగ్ కు వెళ్ళి వస్తుండగా పులి స్వామి కోసం మాటు వేసిన ఇద్దరు వ్యక్తులు స్వామిని దారుణంగా నరికి చంపారు. అనంతరం వారు వచ్చిన బైక్...

బ్రేకింగ్ : ఎం ఐ ఎం నేత కాల్పుల్లో గాయపడ్డ వ్యక్తి మృతి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొద్ది రోజుల క్రితం కాల్పుల కలకలం రేపిన సంగతి తెలిసిందే. అదిలాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఫారుక్ ఒక ముగ్గురు మీద కాల్పులు జరిపిన సంగతి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే ఆ కాల్పుల ఘటనలో గాయాలపాలైన జమీర్ చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడు. నిజానికి అదిలాబాద్...

కోమాలోకి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నట్లు దక్షిణ కొరియా అధికారి ఒకరు వెల్లడించారు. తన సోదరి కిమ్ యోంగ్ ఉన్​కు కొన్ని అధికారాలు కట్టబెట్టిన అనంతరం ఆయన ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డై జంగ్ సహచరుడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కిమ్ ఆరోగ్య...

బ్రేకింగ్ : కారుతో సహా వాగులో కొట్టుకుపోయిన టీఆర్ఎస్ నేత

సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం దర్గాపల్లివాగులో ఇన్నోవా వాహనం కొట్టుకుపోయిన ఘటనలో ముగ్గురు బయట పడగా ఒక వ్యక్తి మాత్రం కారుతో సహా గల్లంతు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండగా సిద్దిపేట జిల్లా దర్గాపల్లి...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...