Malla Reddy

మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు..బీజేపీకి హింట్.!

అధికార బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్‌లు వస్తాయో అర్ధం కాకుండా ఉంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా సీట్ల విషయంలో నేతల మధ్య కుమ్ములాటలు నడుస్తున్నాయి. సిట్టింగులకు సీట్లని కేసీఆర్ చెప్పినా సరే..కొందరు నేతలు వెనక్కి తగ్గడం లేదు..సీటు తమకే అని అంటున్నారు. ఇలా నియోజకవర్గాల్లో...

నేడు ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్న మల్లా రెడ్డి.

ఈ రోజు ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లా రెడ్డి. మంత్రి మల్లారెడ్డి తో పాటు 16 మంది కి నోటీసులు జారీ చేసింది ఐటీ. ఈ రోజు ఐటీ అధికారుల ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది ఐటీ శాఖ. రెండు రోజులు పాటు మంత్రి మల్లా రెడ్డి...

బీజేపీలోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. కేసీఆర్ ప్రధాని..!

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై, ఆఫీసులు, కాలేజీలు..అలాగే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇంకా బంధువులు, సన్నిహితుల ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా బీజేపీ చేయిస్తున్న పని, దీనికి భయపడాల్సిన పని లేదని...

ఎడిట్ నోట్: ‘ఐటీ’ హీట్..’సిట్’ స్ట్రోక్..!

ఐటీ, ఈడీ రైడ్స్..సిట్ విచారణలతో తెలంగాణ రాజకీయాలు ఓ రేంజ్‌లో వేడెక్కాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీ, ఈడీలు..టీఆర్ఎస్ నేతల వ్యాపారాలు, క్యాసినో వ్యవహారం..అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అంశాలపై రైడ్లు కొనసాగుతున్నాయి. అటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన...

మల్లారెడ్డికి ఐటీ షాక్..సంచలన విషయాలు..కేసీఆర్ ఎమెర్జెన్సీ.!

తెలంగాణలో ఐటీ, ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ నేతల లక్ష్యంగానే ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్, క్యాసినో వ్యవహారాలతో పాటు, టీఆర్ఎస్ నేతల వ్యాపారాలపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు, కుమారుడు ఇళ్ళల్లో ఐటీ సోదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డిపై జరుగుతున్న ఐటి సోదాల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మల్లారెడ్డి...

ఎడిట్ నోట్: ‘క్యాసినో’ కొత్త మలుపులు..!

ఎక్కడో గోవా, నేపాల్, శ్రీలంక లాంటి టూరిస్ట్ ప్రాంతాల్లో జరిగే క్యాసినో వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏదో గత సంక్రాంతి సమయంలో గుడివాడలో క్యాసినో జరిగిన అంశంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు దీనిపై ప్రతిపక్ష టీడీపీ...కొడాలి నాని టార్గెట్ గా...

ఎడిట్ నోట్ : మ‌ల్లా రెడ్డి ఎపిసోడ్ మ‌ళ్లీ రిపీట్ కానుందా ?

మ‌ల్లారెడ్డి లాంటి నాయ‌కులు తాము చెప్పిన మాట విన‌క‌పోగా కేసీఆర్ భ‌జ‌న చేస్తున్నార‌న్న‌ది రెడ్ల ఆరోప‌ణ. ఈ సారి కేసీఆర్ భ‌జ‌న ఎక్కువ స్థాయిలో ఉంది కానీ త‌మ‌కు న్యాయం చేయాల‌న్న సోయి ఆయ‌న‌కు లేద‌న్న‌ది వారి ఆవేద‌న. రెడ్లంతా ఏక‌మై న్యాయం అనిపించే డిమాండ్ల కోసం ప‌నిచేయాల్సి ఉంది అన్న‌ది వారి వాద‌న....

తెలంగాణ కార్మికులకు శుభవార్త..దళితబంధు తరహాలో మరో పథకం

తెలంగాణ కార్మికులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతు బంధు, దళిత బంధు తరహాలోనే కార్మికుల కోసం త్వరలోనే ఓ కొత్త పథకం తీసుకువస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రకటన చేశారు. మేడే నేపథ్యంలో.. నిన్న రవీంద్ర భారతీలో కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన...

చిరంజీవి ఆంధ్రోడు కాదు.. తెలంగాణ బిడ్డ : తెలంగాణ మంత్రి

మెగాస్టార్‌ చిరంజీవిది ఆంధ్రా కాదని… తెలంగాణ వాడేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో ఉన్న సినిమా బిడ్డలంతా ఈ రాష్ట్రానికి చెందిన వారేనని స్పష్టం చేశారు. కాబోయే నిర్మాతలు, ఓటీటీ ఓనర్లు ఇక నుంచి కార్మికులేనని… నా లాంటి వాళ్లను భాగస్వాములను చేసి ఓటీటీ లు పెట్టుకోవాలని కోరారు. సైకిల్ మీద పాలమ్ముకున్న నేను...

కీసర బ్రహ్మోత్సవాలపై మంత్రి మల్లారెడ్డి సమీక్ష

కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో.. జిల్లా కలెక్టర్ హరీష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ‌ఈ సమావేశంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
- Advertisement -

Latest News

కళ్ల గురించి ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌.. చెవి రింగులకు కంటి చూపుకు సంబంధమా..!!..

కళ్లు లేనిది జీవితం లేదు.. లైఫ్‌ అంతా అంధకారమే.. కళ్లలో చాలా రకాలు ఉంటాయి. నీలి కళ్లు ఉండేవారు మాత్రం ఒకే వ్య‌క్తి నుంచి వ‌చ్చిన‌ట్లు...
- Advertisement -

చిన్న దొర అబద్ధాల ప్రసంగం..కొత్తొక వింత.. పాతొక రోత – షర్మిల

మంత్రి కేటీఆర్‌ పై మరోసారి వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుగా ఉంది చిన్న దొర అబద్ధాల ప్రసంగం. నిజాలు కప్పిపుచ్చి, అబద్ధాలు వల్లించడం ఆయనకే చెల్లింది....

BREAKING : నిజామాబాద్‌ జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

BREAKING : నిజామాబాద్‌ జిల్లాలో భూకంపం ఒక్కసారిగా కలకలం రేపింది. నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదైంది. భూమి...

నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా – కేటీఆర్ కు రఘునందన్ సవాల్

నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు రఘునందన్‌ రావు...

పవన్ కళ్యాణ్‌.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే – మంత్రి అమర్నాథ్

పవన్ కళ్యాణ్‌.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పవన్, చంద్రబాబు లు లోకేష్ ను చెరో భుజం పై మోయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహించారు. కాపులను...