mask

బ్రేకింగ్: మాస్క్ లేని వారిని కోవిడ్ సెంటర్ లో సేవలకు తీసుకువెళ్ళండి: హైకోర్ట్ ఆదేశాలు

ఫేస్ మాస్క్ ధరించకుండా పట్టుబడిన వారందరినీ ఏ కోవిడ్ కేర్ సెంటర్ లో అయినా సరే సమాజ సేవ కోసం పంపే విధానాన్ని తీసుకురావాలని గుజరాత్ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ కోవిడ్-కేర్ సెంటర్‌ లో అయినా ఐదు నుంచి పదిహేను రోజుల పాటు ఉంచాలని కనీసం నాలుగైదు గంటలు నాన్-మెడికల్...

మాస్క్ లేకపోతే ఫైన్ డబుల్ చేసిన సిఎం

అక్టోబర్‌ తో పోల్చితే నవంబర్‌ లో పంజాబ్‌ లో కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను తిరిగి విధించారు. మాస్క్ లు లేకపోయినా సామాజిక దూరం పాటించకపోయినా మంగళవారం నుండి జరిమానా రెట్టింపు చేసారు. హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు వివాహ రాజభవనాలను రాత్రి 9.30 గంటల వరకు పరిమితం చేసారు. మద్యం...

పార్టీ గుర్తు ఉన్న మాస్క్ పెట్టుకుని పోలింగ్ బూత్ కి వచ్చిన తెరాస కార్యకర్తలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని కొన్ని ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని చోట్ల కారులో వచ్చి కొందరు డబ్బులు పంచుతున్నారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తిని పట్టుకుని చితకబాదారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇక తెరాస కార్యకర్తలు కొందరు పార్టీ గుర్తు ఉన్న మాస్క్ పెట్టుకుని ఓటు వేయడానికి రావడం వివాదం రేపింది. దీనితో...

వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ కావాల్సిందే

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి హెల్త్ ప్రోటోకాల్స్ చాలా కాలం పాటు ఉంటాయని... టీకా లభించిన తర్వాత కూడా ప్రజలు మాస్క్క్ లు ధరించాల్సి ఉంటుంది అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) చీఫ్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ అన్నారు. లక్నో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కెజిఎంయు) నిర్వహించిన...

మాస్క్ లేకుండా పట్టుబడితే కరోనా టెస్ట్..ఇక దక్షిణాదిలో కూడా ?

మాస్క్ ధరించకపోతే ఫైన్ తప్పదంటున్నారు. మాస్క్ లేకుండా పట్టుబడితే కరోనా టెస్ట్ చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వస్తే భారీగా ఫైన్ కట్టాలి..ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఫైన్‌ లు... పరిస్థితి చేయిజారితే దక్షిణాదికీ వచ్చే అవకాశం ఉంది. కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమౌతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు...

మాస్క్ లతో బ్రతకడం నేర్చుకోండి… ఐసిఎంఆర్ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఐసిఎంఆర్ మాజీ హెడ్ ఎపిడెమియాలజిస్ట్, రామన్ గంగాఖేద్కర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యులో కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనావైరస్ తో చేసే పోరాటం అనేది సుదీర్ఘంగా ఉంటుంది అని ఆయన అన్నారు. భారతదేశంలో టీకా కోసం మేము సిద్ధంగా ఉన్నాం అని ఆయన స్పష్టం చేసారు. మాస్క్ లతో కొత్త జీవితానికి అలవాటుపడండి అని...

మాస్క్ లేదని 76 కోట్లు వసూలు చేసారు…!

మాస్క్ లేని వారి విషయంలో ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు సీరియస్ గా ఉన్నాయి. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా సరే ప్రజలు మాస్క్ ధరించడం లేదు. కొంత మంది ఇబ్బందితో మరికొంత మంది అందం చూపించుకోవడానికి ధరించడం లేదు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఫైన్ వేసే విషయంలో వెనక్కు తగ్గడం లేదు. గుజరాత్ లో మాస్క్...

మాస్క్ ఉపయోగించడం వల్ల చర్మం చికాకు పెడుతుందా? అయితే ఇది తెలుసుకోండి.

మాస్క్ మన జీవితంలో భాగమైపోయింది. ఒకప్పుడు మాస్క్ పెట్టుకుంటే తప్పుగా చూసేవారు. ఇప్పుడు పెట్టుకోకపోతే తప్పుగా చూస్తున్నారు. అభిప్రాయాలు మారడానికి ఎంతో సమయం పట్టదని అర్థమైపోయింది. అదంతా పక్కన పెడితే, మాస్క్ ధరించడం అనివార్యమైన కారణంగా, దానివల్ల కలిగే చిరాకు నుండి ఎలా బయటపడాలో కూడా తెలుసుకుందాం. మాస్క్ ఎలాంటిదైనప్పటికీ ఎక్కువ సేపు వినియోగించడం వల్ల...

కరోనా వైరస్ ని చంపేసే మాస్క్…!

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఫేస్ మాస్క్ చాలా కీలకమైన నేపధ్యంలో పరిశోధకులు ఒక ప్రత్యేకమైన కాటన్ ఫేస్ మాస్క్‌ ను అభివృద్ధి చేశారు. ఇది పగటిపూట మనకు మాస్క్ కి అంటుకున్న వైరస్ ని చంపేస్తుంది. 60 నిమిషాల్లో 99.9999 శాతం బ్యాక్టీరియా మరియు వైరస్లను చంపుతుంది. చాలా మంది ప్రజలు బహిరంగ...

మాస్క్ లేదని 3.5 కోట్లు వసూలు చేసారు…!

కరోనా కష్ట కాలం సమయంలో మన ప్రాణాలను కాపాడేది ఒక్క మాస్క్ మాత్రమే అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా కూడా మాస్క్ అవసరం అనేది చాలా పెరిగింది. దాదాపుగా అన్ని దేశాల్లో మాస్క్ అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరు ధరిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి....
- Advertisement -

Latest News

ఏపీలో జోరుగా డబ్బు పంపిణీ.. ఎస్ఈసీ కీలక సమావేశం !

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ పై రాష్ట్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై పలు ఫిర్యాదులు...
- Advertisement -