minister ktr
Telangana - తెలంగాణ
పార్టీ నేతలకు మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు
బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలు,ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో సోమవారం మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్. అకాల వర్షాలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని పార్టీ నేతలకు సూచించారు. అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు వెన్నంటే ఉండాలని...
Telangana - తెలంగాణ
TSPSC లీకేజీ నిందితుడు రాజశేఖర్ బీజేపీ క్రియాశీలక కార్యకర్త – KTR
టీఎస్‌పీఎస్సీ లీకేజీపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నిరుద్యోగ యువత ఆందోళన చెందవద్దు.. వ్యవస్థ పటిష్టంగా ఉందని భరోసా కల్పించారు. రాజకీయ నిరుద్యోగులు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దు.. మాకు ఒక అనుమానం ఉందన్నారు. ఈ కేసులో నిందితుడు రాజశేఖర్ బీజేపీ క్రియాశీలక కార్యకర్త అని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.
గత ఎనిమిదేళ్లలో TSPSCలో...
Telangana - తెలంగాణ
TSPSC పేపర్ లీకేజ్ పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..వారి అంతు చూస్తాం
TSPSC పేపర్ లీకేజ్ పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చాం.. సీఎం ఆదేశాలతో సమీక్ష నిర్వహించామని వివరించారు మంత్రి కేటీఆర్. ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలని సీఎం తెలిపారన్నారు మంత్రి కేటీఆర్.
గత ఎనిమిదేళ్లలో TSPSCలో ఎన్నో సంస్కరణలు చేపట్టామని.. ఇప్పటి వరకు 99 పరీక్షలు నిర్వహించాని...
Telangana - తెలంగాణ
మోడీ నటనకు ఆస్కార్ అవార్డు ఖాయం : మంత్రి కేటీఆర్
నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆయన మహానటుడు అని.. ఆస్కార్‌కు పంపితే అవార్డు వచ్చేదని మోదీని ఉద్దేశించి కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు...
Telangana - తెలంగాణ
కాంగ్రెస్‌కు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి : మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. 55 ఏండ్లు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఒక్క మంచి పని కూడా చేయలేదని ధ్వజమెత్తారు. పాదయాత్రలు చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడని, 10 ఛాన్స్‌లు ఇచ్చారన్నారు. 50 ఏండ్లు అవకాశం ఇచ్చిన్పపుడు...
Telangana - తెలంగాణ
మోడీ నల్లధనం తెస్తానని తెల్లముఖం వేశాడు – మంత్రి కేటీఆర్
నేడు కామారెడ్డిలో పర్యటిస్తున్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉంటే వార్త, కేసీఆర్ పాలనలో కరెంటు పోతే వార్త అవుతుందన్నారు. బిచ్కుంద, పిట్లం మండలాలను మున్సిపాలిటీగా మారుస్తామని...
Telangana - తెలంగాణ
మంత్రి కేటీఆర్ తో యూఏఈ రాయబారి భేటీ
మంత్రి కేటీఆర్ తో భారత్ లోని యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్మాలి సోమవారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పారిశ్రామిక రంగాల్లోని పెట్టుబడి అవకాశాలను, ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్, నసీర్ అల్మాలికి వివరించారు. ఈ సందర్భంగా నసీర్ అల్మాలి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల...
Telangana - తెలంగాణ
BRS ని ప్రజలకు మరింత దగ్గరగా చేద్దాం – మంత్రి కేటీఆర్
భారత రాష్ట్ర సమితిని ప్రజల్లోకి మరింత దగ్గరగా తీసుకువెళ్లేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు టెలి కాన్ఫరెన్స్ లో పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఆదివారం జిల్లా పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 లక్షల పార్టీ శ్రేణులను మరింత...
Telangana - తెలంగాణ
V6 ఛానెల్ ను తెలంగాణలో బ్యాన్ చేస్తాం – KTR
V6 ఛానెల్ ను తెలంగాణలో బ్యాన్ చేస్తామని హెచ్చరించారు KTR. కవితకు నోటీసులు ఇచ్చిన విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అయితే, కేటీఆర్ మాట్లాడుతూంటే, వీ6 ఛానెల్ విలేఖరి.. అన్ని వింత ప్రశ్నలు అడగటంతో... కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే.. సరైన సమయంలో V6 ఛానెల్ ను తెలంగాణలో బ్యాన్ చేస్తామని హెచ్చరించారు...
Telangana - తెలంగాణ
ఈనెల 20న హుస్నాబాద్ లో లక్ష మందితో మంత్రి కేటీఆర్ సభ
ఈ నెల 20న హుస్నాబాద్ లో లక్ష మందితో మంత్రి కేటీఆర్ సభ ఉంటుందని.. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. గౌరవెల్లి ప్రాజెక్టు లో బాధితులకు అన్యాయం జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్దమని... రూ. 20కోట్లతో నియోజకవర్గంలో బీటీ రోడ్లు మంజూరు చేశామని వెల్లడించారు.
8...
Latest News
shraddha das : పబ్ లో డ్రింక్ చేస్తూ అల్లు అర్జున్ హీరోయిన్ రచ్చ
టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ భామ పబ్ లో కాక్ టెయిల్ పార్టీ చేసుకుంటూ...
Telangana - తెలంగాణ
BREAKING : హై కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్
తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్. జనవరి 20 న భగీరధ్ ను సస్పెండ్ చేసింది మహేంద్ర యూనివర్సిటీ. అయితే... తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం – మంత్రి పెద్దిరెడ్డి
2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా లో 3వ విడత వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఈ సందర్భంగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదు – మంత్రి కాకాణి
నెల్లూరు జిల్లా వైసీపీ కీలక నేత, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు మంత్రి కాకాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెండ్...
భారతదేశం
న్యూ ఢిల్లీలో ప్రపంచ సమస్యలపై పోరాడేందుకు IGF వార్షిక సదస్సు ఏర్పాటు..
ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) ఈరోజు తన ఫ్లాగ్‌షిప్ వార్షిక సమ్మిట్‌ను మార్చి 27, 2023న న్యూఢిల్లీలో ‘సెట్టింగ్ ది పేస్’ అనే థీమ్‌తో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.30 థీమ్‌లు మరియు 500+ మంది...