minister perni nani

ఏపీ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. ఇక నుంచి 25 శాతం టికెట్లపై డిస్కౌంట్

త్వరలో ఆర్టీసీలో కారుణ్య నియామకాలు ఉంటాయని.. 1800 పై చిలుకు ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామాకాలు చేస్తున్నామని వెల్లడించారు మంత్రి పేర్ని నాని. సంబంధిత జిల్లాలోనే ఉద్యోగం ఇస్తామని.. కలెక్టర్లకు ఆదేశాలిచ్చి లిస్టులు పంపామన్నారు. అరవై ఏళ్ళు పైబడిన ప్రయాణికులకు 25 శాతం రాయితీని ఏప్రిల్ ఒకటి నుంచి పునరుద్ధరిస్తున్నామని ప్రకటన చేశారు. కేంద్ర...

మోహ‌న్‌బాబు ఇంటికి కాఫీ తాగ‌డానికే వెళ్లాను : మంత్రి పేర్ని నాని

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో వివాదం తెర మీదుకు వ‌చ్చింది. టాలీవుడ్ న‌టుడు మోహ‌న్ బాబు ఇంటికి మంత్రి పేర్నీ నాని వెళ్ల‌డం.. మంచు విష్ణు ట్వీట్ చేయ‌డం.. కాసేప‌టికి ఆ ట్వీట్ ను ఎడిట్ చేయ‌డంతో ఈ వివాదానికి తెర లేచింది. టాలీవుడ్ సినీ పెద్ద‌లు ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ద్దకు వెళ్లి...

మెగా భేటీ : చిరుకు మంత్రి నాని ఝ‌ల‌క్ ! కార‌ణం ఇదే!

జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు ఏం చెప్పినా బాగుంటుంది. ఏం చెప్పినా అందంగా ఉంటుంది మ‌రియు వాటి అర్థాలు కూడా చాలా విస్తృతంగానే ఉంటాయి. అందుకే పేర్నినాని లాంటి పెద్ద పెద్ద నాయ‌కుల మాట‌ల‌ను అంత వేగంగా కొట్టేయ‌డం జ‌ర‌గ‌ని ప‌ని. ఆయ‌న ఏం చెప్పినా దానికో లెక్కుంట‌ది. ఆ లెక్క అనుసార‌మే చిరు...

గూగుల్ మ్యాప్ లో బొమ్మ‌ గీసి.. ఇదే ఓఆర్ఆర్ అంటారు : చంద్రబాబుకు పేర్ని నాని కౌంట‌ర్‌

చంద్ర‌బాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. గూగుల్ మ్యాప్ లో గుండ్రంగా బొమ్మ‌ గీసేసి ఇదే ఓఆర్ఆర్ అని చూపించిన వ్యక్తి చంద్రబాబు అంటూ చుర‌క‌లు అంటించారు. ఇన్నర్ లైన్ రోడ్డు వేసిన తర్వాత జగన్ ఔటర్ రింగ్ రోడ్డు ఆలోచన చేస్తారని ఆగ్ర‌హించారు. 2016-17 లో ఓఆర్ఆర్ కట్టాలంటే 8వేల ఎకరాలు...

ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి గా పేర్నీ నాని

ఆంధ్ర ప్ర‌దేశ్ మంత్రి పేర్నీ నాని అద‌న‌పు బాధ్య‌తల ను సీఎం జగ‌న్ అప్ప‌గించారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి గా పేర్నీ నాని అద‌న‌పు బాధ్య‌తల ను అప్ప‌గిస్తూ సీఎం జ‌గ‌న్ నిర్ణయం తీసుకున్నారు. కాగ మంత్రి పేర్నీ నాని ఇప్ప‌టికే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ర‌వాణ‌, స‌మాచార శాఖ మంత్రిత్వ...

Online tickets : చిరంజీవి కి కౌంటర్ ఇచ్చిన మంత్రి పేర్ని నాని

ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఆన్‌లైన్ టికెట్స్ వేడీ పెరుగుతుంది. ఇప్ప‌టి కే ప‌లువురు సెల‌బ్రెటీ లు, రాజ‌కీయ నాయ‌కులు దీని పై స్పందిచారు. అలాగే మెగా స్టార్ చిరంజీవి కూడా ట్విట్ట‌ర్ వేదిక గా స్పందించాడు. అయితే చిరంజీవి ట్వీట్ పై మంత్రి పేర్ని నాని కౌంట‌ర్ ఇచ్చాడు. జీవో 35లో కొన్ని మార్పులు...

నారా భువనేశ్వరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు : బాలయ్యకు పేర్ని నాని కౌంటర్ !

చంద్రబాబు కంటతడి ఎపిసోడ్‌ నేపథ్యంలో.... వైసీపీ పార్టీపై తెలుగు దేశం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ ప్రెస్‌ మీట్‌ పెట్టి ఫైర్‌ అయ్యారు. అయితే... బాలకృష్ణ కు కౌంటర్‌ గా ఏపీ మంత్రి పేర్ని నాని... ప్రెస్‌ మీట్‌ నిర్వహించి... చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. అసలు అసెంబ్లీ లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై ఎలాంటి...

జగన్ కేబినెట్ లో చోటుకోసం రేసు మొదలుపెట్టిన ఆ ముగ్గురు నేతలు

రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌ ఏర్పాటై వచ్చే నెలతో రెండేళ్లు పూర్తి కాబోతుంది. ఆ తర్వాత ఆరునెలలకు మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు ఛాన్స్‌ ఉండటంతో కేబినెట్‌లో చోటుకోసం పావులు కదుపుతున్నారు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు. అధిష్ఠానం దృష్టిలో పడటమే లక్ష్యంగా రకరకాల ఫీట్లతో కేబినెట్ లో చోటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు . కేబినెట్...

తోక జాడించిన అధికారులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్న మంత్రి నాని

మంత్రి గారు ఆదేశించారంటే ఆ శాఖ పరిధిలోని ఏ అధికారయినా జీ హుజూరు అనాల్సిందే..మంత్రి గారు ఆదేశించిన లైట్ తీసుకుటే మాత్రం ఆ అధికారికి ట్రాన్సఫర్లో డిమోషన్లో ఉంటాయి. కానీ తోక జాడించిన అధికారులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారట ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. ఆదేశాలు పాటించని అధికారులకు చుక్కలు...

రూటు మార్చిన మంత్రి నాని..సోషల్‌ మీడియాలో ట్రోల్‌ !

మంత్రి నాని సడన్ గా రూటు మార్చేశారట. హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉండటం.. జనాలతో కలిసి మెలిసి తిరగడంపై ప్రజల్లోనూ.. పార్టీలోనూ కొత్త చర్చ మొదలైందట. మచిలీపట్నం నుంచి ఐదుసార్లు పోటీ చేసిన పేర్ని నాని ప్రస్తుతం ఏపీ రవాణా,సమాచారశాఖ మంత్రి గా ఉన్నారు. అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడిలా ఉంటున్న మంత్రి పై...
- Advertisement -

Latest News

కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది....
- Advertisement -

టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...

పవన్ వన్ మ్యాన్ షో ఇంకా లేనట్లేనా?

సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని...రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ సొంతమైన బలం ఎక్కువ కనిపించడం లేదు....

ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి

టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు...

Mosque Row: జ్ఞానవాపీ, మథుర షాషీ ఈద్గా తరువాత వివాదంలో మరో మసీదు

దేశంలో వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు, మథురలోని మథుర షాషీ ఈద్గా మసీదులు ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. వీటి చుట్టూ ఇటీవల జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే జ్ఞానవాపీ మసీదులో...