Minister Talasani Srinivas
Telangana - తెలంగాణ
సికింద్రాబాద్ లోని అగ్నిప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న మంత్రి తలసాని
సికింద్రాబాద్ పరిధి నల్లగుట్ట లోని ఓ షాపింగ్ మాల్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాపింగ్ మాల్ మొత్తానికి విస్తరించడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అంతేకాక మంటలు పక్క భవనానికి...
Telangana - తెలంగాణ
పీవీకి భారతరత్న ప్రకటించాలి – మంత్రి తలసాని
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పీవీ 18వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని పివి ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన తలసాని, పివి గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు.
పీవీ బహుభాషా కోవిదుడన్న మంత్రి, నూతన ఆర్థిక...
Telangana - తెలంగాణ
బిజెపికి ఉన్నది ముగ్గురు.. మీ వల్ల ఏమవుతుంది – మంత్రి తలసాని
మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొంద బోతున్నారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ కుళ్ళు, కుతంత్రాలతో గెలవాలని చూస్తున్నాయని ఆరోపించారు. మేం గెలిస్తే 3వేలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాయని.. మరి దుబ్బాక, హుజురాబాద్ లో ఒక్క...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో పండుగలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది – మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రంలో పండుగలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ డివిజన్ లోని మునిసిపల్ గ్రౌండ్ లో సనత్ నగర్ కార్పొరేటర్ లక్ష్మి బాల్రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు మంత్రి తలసాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతిని పూజించే...
Telangana - తెలంగాణ
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు – మంత్రి తలసాని
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల 9 నుండి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో...
Telangana - తెలంగాణ
రేపు ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకోనున్న కేసీఆర్
రేపు ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకోనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ తో సహా కల్వకుంట్ల కవిత కూడా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు తెలంగాణ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... నాలుగు గంటలకు దర్శనం...
Telangana - తెలంగాణ
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించిన తలసాని
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు తెలంగాణ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... నాలుగు గంటలకు దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందం ఉందని చెప్పారు. ఈ రోజు బోనాల పండుగ వచ్చిదంటే ఈ పండగ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం ఎంతో సంతోషమని చెప్పారు.
మహంకాలి జాతర...
Telangana - తెలంగాణ
సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రి తలసాని
ఈనెల 17, 18 తేదీల్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం లో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని ఆలయ కార్యనిర్వహణ అధికారి మనోహర్ రెడ్డి, దేవాలయ కమిటీ...
Telangana - తెలంగాణ
బిజెపి ముందస్తు ఎన్నికలు కోరుకుంటే మేము రెడీ – తలసాని
బిజెపి ముందస్తు ఎన్నికలు కోరుకుంటే మేము రెడీగా ఉన్నామని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.కేంద్ర ప్రభుత్వంను రద్దు చేస్తే అందరం కలిసి ఎన్నికలకు పోదాం అని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు.ఎవరు ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారు అని కేసీఆర్ చెప్పారని,కానీ బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొడు...
Telangana - తెలంగాణ
ప్రైవేట్ దేవాలయాలకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ప్రైవేట్ దేవాలయాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి నివాసంలో నిర్వహించిన బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాలను...
Latest News
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం
ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...
వార్తలు
Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే
కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...