minister talasani srinivas yadav

రైల్వే అధికారులపై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు..

సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ అయ్యారు. ప్రజలు వినియోగిస్తున్న రహదారులను రైల్వే అధికారులు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తామంటే చూస్తూ ఊరుకోము మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఎన్నో సంవత్సలుగా రాకపోకలు సాగిస్తున్న రహదారిని ఎలా మూసివేస్తారని రైల్వే అధికారులను ప్రశ్నించారు మంత్రి తలసాని...

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నేడు 32 బస్తీ దవాఖానాలు ప్రారంభం

హైదరాబాద్‌లో ఇవాళ ఏకంగా 32 బస్తీ దవాఖానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిచింది. బాలా నగర్‌లో మంత్రి హరీష్‌రావు.. షేక్‌పేటలో బస్తీ మంత్రి కేటీఆర్.. దూల్‌పేటలో బస్తీ దవాఖానాలను ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం బస్తీ దవాఖానాల ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజల...

విజ‌య డెయిరీ ట‌ర్నోవ‌ర్ ను పెంచాలి – మంత్రి త‌ల‌సాని

రాబోయే మూడు సంవ‌త్స‌రాల‌లో తెలంగాణ విజ‌య డెయిరీ ట‌ర్నోవ‌ర్ ను రూ, 1500 కోట్ల కు పెంచే విధంగా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని అధికారుల‌ను రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క. మ‌త్స్య, పాడి ప‌రిశ్ర‌మల అభివృద్ధి శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఆదేశించాడు. గురువారం విజ‌య డెయిరీ ఉత్ప‌త్తుల పై ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. విజ‌య...

కిషన్ రెడ్డి, బండి సంజయ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు : తలసాని

బిజేపి నాయకులపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గొర్రెల పంపిణీకి కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తామని...

ఈ నెల12న తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు : తలసాని

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారు... వారికి మద్దతుగా టిఆర్ఎస్ హైదరాబాద్ లో ఈ నెల12న భారీ ధర్నా చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి తలసాని యాదవ్‌. ఇందిరా పార్కు వద్ద టిఆర్ఎస్ పార్టీ ఈ నెల12న చెపట్టే ధర్నా ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం...

మంత్రి తలసాని కుమారుడి కారు హల్చల్…ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు !

హైదరాబాద్ మహానగరంలో సదరు వేడుకలు అంబరాన్ని అంటాయి. హైదరాబాద్ మహానగరానికి... తలమానికమైన సదరు సంబరాలు ఈసారి కూడా హైలైట్ గా నిలిచాయి. అయితే ఖైరతాబాద్ సదర్ ఉత్సవాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఖైరతాబాద్ కూడలిలో సదర్ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

టాలీవుడ్ కు తెలంగాణ సర్కార్ శుభవార్త.. !

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీపి కబురు చెప్పారు. త్వర లోనే మంచు విష్ణు టీం ను సీఎం కేసీఆర్ దగ్గరికి పిలుస్తామని స్పష్టం చేశారు. చిత్రపురి ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం చేసామని.. అందరూ సమిష్టిగా " మా "...

మోహన్ బాబు కోపం ఆయనకే నష్టం : తలసాని

ఇవాళ మా అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో మా నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు.  అయితే ఈ కార్యక్రమానికి.. మంత్రి తలసాని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  మంత్రి తలసాని శ్రీనివాస్...

ఖైరతబాద్ గణపతి శోభయాత్ర ప్రారంభం..

ఖైరతబాద్ గణపతి శోభాయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఖైరతబాద్ గణపతి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ఈ నేపథ్యంలోనే ఖైరతబాద్ వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. GHMC పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చార్మినార్. ఈ సందర్భంగా...

గణేష్ నిమజ్జనoపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.

గణేష్ నిమజ్జనం పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 19 వ తేదీన నిర్వహించే గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని.. నిమజ్జన ఏర్పాట్లకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయని పేర్కొన్నారు. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు, ట్రాపిక్ పోలీసు, GHMC, వాటర్...
- Advertisement -

Latest News

కరీంనగర్ : కాళేశ్వర క్షేత్రంలో కరోనా కలకలం

కాళేశ్వరంలో రోజురోజుకు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అడ్డూ అదుపు లేని రవాణా జరుగుతోంది. పుణ్యక్షేత్రంలో...
- Advertisement -

ఇండియాలో కాస్త శాంతించిన కరోనా.. కొత్తగా 3.06 లక్షల కేసులు నమోదు

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే.. నిన్న భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం.. ఒక్కసారిగా తగ్గి...

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్…

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించగానే ... టెస్ట్ చేయించుకున్నానని, కరోనా పాజిటివ్ గా తేలిందని ఆయన వెల్లడించారు. కరోనా...

నేడు న‌గ‌రంలో పాక్షికంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో ఈ రోజు ఎంఎంటీఎస్ స‌ర్వీసులు పాక్షికంగా ర‌ద్దు అయ్యాయి. సోమ‌వారం రెండు జంట న‌గ‌రాల్లో ఉండే ప‌లు రూట్ల‌ల్లో 36 ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు ద‌క్షిణ...

మెదక్: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

ఇంటర్ పరీక్ష ఫీజు ఫిబ్రవరి 4 వరకు గడువు పెంచినట్లు జిల్లా నోడల్ అధికారి, అల్లాదుర్గం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. కరోనా నేపథ్యంలో గడువు పెంచారని, అపరాధ రుసుము లేకుండా...