mla rohit reddy

పశ్చిమ గోదావరి జిల్లాలో తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

ప.గో. జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కావలి గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో శుక్రవారం తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరితో కలిసి భోగి మంటలు వెలిగించారు. భోగి మంటల వెలుగు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం...

కాంగ్రెస్ టార్గెట్ చేయడంతో ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారా ?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు వివాదం చిలికి చిలికి గాలివానల మారింది. డిగ్రీ లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రిజిస్టర్ చేసుకుని దొంగ ఓటు వేశారంటూ కాంగ్రెస్ నేతల ఫిర్యాదులు తాండూరు టీఆర్ఎస్ రోహిత్ రెడ్డిని చిక్కుల్లో పడేశాయి. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు గవర్నర్,కేంద్ర ఎన్నికల...

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మళ్లీ రోడ్డున పడ్డ టీఆర్ఎస్ నేతల విభేదాలు

ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా టీఆర్ఎస్ నేతల గ్రూప్ రాజకీయాలు రోడ్డున పడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి,ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య గ్రూప్ వార్ నడుస్తుండగా ఇప్పుడు మరో వివాదం మొదలైంది. వర్గాలుగా విడిపోయిన నేతలు ఒకరి పై ఒకరు పై చెయ్యి సాధించేందుకు ఆధిపత్యపోరుతో రోడ్డెక్కుతున్నారు. తాజాగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్,మున్సిపల్...

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో భేటీ అయిన తెలంగాణ ఎమ్మెల్యే.. రీజ‌న్ అదేనా..?

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి , ఆయన సతీమణి ఆర్తి రెడ్డితో కలిసి సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను చెన్నైలో కలిశారు. రజనీకాంత్‌‌ నివాసంలో ఆయనకు పుష్పగుచ్చం అందించి ఆశీర్వాదం తీసుకున్నారు రోహిత్ రెడ్డి. పైలట్ రోహిత్ రెడ్డికి సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంతో అవినాభవ సంబంధాలు ఉన్నాయి. గతంలో రోహిత్ రెడ్డి కుటుంబ ఫంక్షన్లకు...
- Advertisement -

Latest News

అతిగా నిద్రపోతే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట..!

కొంతమంది నిద్రరాక బాధపడుతుంటారు.. పాపం వాళ్లు ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్రపట్టదు.. ఆ సమస్యకు ఉండే కారణాలు వేరు.. అలాగే ఇంకొంతమంది అతి నిద్రతో బాధపడుతుంటారు....
- Advertisement -

బీఆర్ఎస్‌ సంఘాలు.. ఫస్ట్ టార్గెట్ అదే..!

ఎట్టకేలకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చనున్నారు. ఈ దసరా రోజున కేసీఆర్ నోట నుంచి టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని...

17లో సగం డౌటే.. చక్రం తిప్పేది ఎలా?

మరి కేసీఆర్ ఏ కాన్ఫిడెన్స్‌తో జాతీయ పార్టీ పెడుతున్నారో తెలియదు గాని..ఆ పార్టీకి దేశ వ్యాప్తంగా ఆదరణ వస్తుందా? అనే విషయం పెద్ద డౌట్ గానే ఉంది. సరే బీజేపీపై పోరు అని...

ఎసిడిటీతో ఈ వ్యాధుల ముప్పు తప్పదుగా.. తస్మాత్‌ జాగ్రత్త..

ఎసిడిటీతో ఇబ్బంది మాములుగా ఉండదు.. ఏదీ మనస్పూర్తిగా తినలేం. మనం ముందు నుంచి మంచి జీవనశైలి పాటిస్తే ఎలాంటి సమస్యలు రావు..కానీ అది మన వల్ల కానీ పని. ఎసిడిటీ అనేది కూడా...

భార్యాభర్తల మధ్య గొడవలు వుండకూడదంటే ఇలా చెయ్యండి..!

చాలా మంది భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది వారికి కలుగుతూనే ఉంటుంది. అయితే నిజానికి భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఇద్దరి...