modhee
Telangana - తెలంగాణ
GOOD NEWS: త్వరలోనే జీతాలు పెంపు.. మంత్రి హరీష్ రావు ప్రకటన !
ఇవాళ హరీష్ రావు తాండూరు సభలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హరీష్ రవి ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ మంచి శుభవార్తను అందించారు.. ఈయన చెప్పిన ప్రకారం అతి త్వరలోనే ఉద్యోగులు అందరి జీతాలు పెరుగుతాయని చెప్పాడు.. త్వరలో రానున్న PRC నోటిఫికేషన్ కింద అందరి జీతాలు పెరుగుతాయని హామీ ఇచ్చారు...
Telangana - తెలంగాణ
దేశాన్ని కాపాడేది మీరా… కేటీఆర్ కు ఈటల రాజేందర్ సవాల్.. !
పీఎం నరేంద్ర మోదీని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మోదీపై చాయ్ అమ్ముకునే వాళ్ళు దేశాన్ని మోసం చేయొద్దు అంటూ పరోక్షముగా చేసిన కామెంట్స్ పై ఈటల స్పందిస్తూ... దేశాన్ని ఎవరు కాపాడారో ? ఎవరు దేశ ప్రతిష్టను ఎవరు...
భారతదేశం
కీలక బిల్లులకు కేంద్రం కాబినెట్ ఆమోదం… సైలెంట్ గా ఉన్న మంత్రులు !
ఈ రోజు ఢిల్లీ లో కేంద్ర కాబినెట్ భేటీ కొన్ని గంటలపాటు జరిగిన కాబినెట్ మీటింగ్ లో కీలకమైన చాలా అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముందు నుండి అనుకుంటున్నా విధంగానే కీలక బిల్లులుగా చెప్పుకుంటూ వచ్చిన జమిలీ ఎన్నికలు, మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు, దేశం పేరును మార్చడం వంటి...
Telangana - తెలంగాణ
“జమిలీ” ఎన్నికలతో మోదీ భారీ ప్లాన్
దేశంలో ఒకసారి ఎన్నికలను నిర్వహించాలన్న అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది బీజేపీ ప్రభుత్వం.. దీనిని వెనకుండి మోదీ పర్ఫెక్ట్ అమలు చేయాలని వ్యూహాలను రచిస్తున్నారు. కానీ ఈ జమిలీ ఎన్నికలకు దాదాపుగా చాలా మంది వ్యతిరేకత చూపుతున్నారు. ఇప్పటికే చాలా పార్టీలు మరియు నేతలు జమిలీ ఎన్నికలపై తమ అభిప్రాయాలను తెలియచేయగా, తాజాగా సిపిఐ జాతీయ...
భారతదేశం
మోదీ సంచలన నిర్ణయం, కొత్త భవనంలో ప్రత్యేక సమావేశాలు !
దేశంలో పాలనలో ఉన్న మోదీ ప్రభుత్వం కొన్ని కీలకమైన చట్టాలు తీసుకురావడానికి ప్రత్యేక సమావేశాలను జరిపించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం సెప్టెంబర్ 18 నుండి 22 వరకు మొత్తం అయిదు రోజుల పాటుగా ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఎప్పటిలాగే మొదటి రోజు సమావేశాన్ని...
బ్యాంకింగ్
RBI: ప్రజల వద్ద రూ. 24 వేల కోట్ల విలువైన 2000 నోట్లు ఉన్నాయి !
దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజల వ్యతిరేకతకు గురైన ఆశలతో పెద్ద నోట్ల రద్దు కూడా ఒకటి. గతంలో అమలులో ఉన్న పెద్ద నోట్లు రూ. 1000 మరియు పాత రూ. 500 లను మార్చి, వాటి స్థానంలో కొత్తగా రూ. 500 నోటును మరియు రూ. 2000 నోటును తీసుకువచ్చారు. ఈ...
భారతదేశం
మణిపూర్ గురించి రెండు నిముషాలే ? కానీ మా గురించి మాత్రమే రెండు గంటలు : రాహుల్ గాంధీ
పార్లమెంట్ సమావేశాలలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరును కాంగ్రెస్ కేరళ ఎంపీ రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎండగట్టారు. రాహుల్ గాంధీ కేరళ లోని వాయనాడ్ లో మాట్లాడుతూ ... పార్లమెంట్ లో ప్రధాని మోదీ రెండు గంటల పాటు సంభాషించి.. అందులో మణిపూర్ అంశం పైన కేవలం రెండు నిముషాలు...
Telangana - తెలంగాణ
రాహుల్ గ్రాఫ్ బాగా పెరిగింది … గట్టిగా కృషి చేస్తే అధికారంలోకి రావొచ్చు !
తెలంగాణాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఓబీసీ సమావేశంలో పాల్గొని రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ కేసీఆర్ ను ప్రజలు బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ అన్న పెట్టిన వాళ్లకి సున్నం పెట్టె రకమంటూ సెటైర్ వేశాడు హనుమంతరావు. ప్రస్తుతం దేశ రాజకీయాలలో...
భారతదేశం
యూపీఏ పాలనలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగింది: మోదీ
ఢిల్లీ లో సాయంత్రం నుండి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల ముఖ్య నేతలతో మీటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం యొక్క ముఖ్య లక్ష్యం వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడవసారి గెలిచి అధికారాన్ని దక్కించుకోవడమే. అందులో భాగంగా ఈ మీటింగ్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గతంలో భారతదేశాన్ని పాలించిన UPA...
Telangana - తెలంగాణ
పుస్తెలమ్మిన బండి సంజయ్ కు యాడ్స్ కు రూ. 100 కోట్లు ఎక్కడివి: రఘునందన్
తెలంగాణ బీజేపీలోనూ అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. బీజేపీ అధిష్టానం దేశ వ్యాప్తంగా స్టేట్ బాస్ లను మారుస్తున్నాడని తెలిసిన రఘునందన్ రావు తన వాక్కును బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పైన తనదైన రీతిలో విమర్శలు చేశాడు. రఘునందన్ రావు...
Latest News
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
Telangana - తెలంగాణ
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...
భారతదేశం
గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం.. నాలుగు నెలల్లో అమలు!
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...