N Chandrababu Naidu

చంద్రబాబు మార్క్ పాలిటిక్స్: ఎన్టీఆర్ మైనస్…పవన్ ప్లస్..?

చరిత్రలో ఎన్నడూలేని విధంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఎలాగో ఆ పార్టీకి కాలం చెల్లిపోయింది. అయితే ఏపీలో మాత్రం పార్టీకి కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల నుంచి బయటపడేయాలంటే టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలని, పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించాలని పలువురు అభిమానులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అందుకే...

టీడీపీలో ఇద్దరు మహిళలు పెద్దాయనకు ఏకు మేకయ్యారా?

ఒకప్పుడు ఆయన చెప్పిందే శిలాశాసనంగా భావించేవారు. మారు మాట్లాడేందుకు ఎవరూ సాహసించేవారు కాదు. అలాంటిది ఇప్పుడంతా సీన్ రివర్స్‌. ముఖ్యంగా నలుగురు మహిళలు మాత్రం ఆయనకు చెవిలో జోరీగలా తయారయ్యారట. అశోక్‌ గజపతిరాజు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా ఎన్నికైన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రిగాను పనిచేశారు. టీడీపీలో చంద్రబాబు తర్వాతి స్థానం...

ఆక్రమణలకు దిగమంటున్న బాబు ? ఇదే దిగజారుడు అంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ గందరగోళంలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నా, ఏదో రకంగా ఆయన పైచేయి సాధిస్తుండడం, ప్రజలలోనూ, వైసీపీ పాలనపై సంతృప్తి ఉండడం,  జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వంటి వాటితో సంతృప్తి నెలకొంది. అయితే ఏదో రకంగా వైసీపీ ప్రభుత్వం పై ప్రజా...

సేమ్ టు సేమ్‌.. నాడు నంద్యాల నేడు దుబ్బాక‌!

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి తీవ్ర ఉత్కంఠ‌.. అభ్య‌ర్థుల ఆశ‌ల మ‌ధ్య‌.. ఉప ఎన్నిక‌లు ముగిశాయి. దాదారు నెల రోజుల నుంచి ఇక్క‌డ రాజ‌కీయ పార్టీలు చేసిన హ‌ల్‌చ‌ల్ మంగ‌ళ‌వారం నాటి ప్ర‌శాంత పోలింగ్‌తో ఎట్ట‌కేల‌కు ముగిసింది. అయితే, ఈ ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎవ‌రెక్కుతారు? అధికార పార్టీ విజ‌యం సాధిస్తుందా?...

కుప్పం పై రెడ్డి గారి ‘ విధ్వంసం ‘ ! ఇదేం ర్యాగింగు సామీ ?

వైసీపీ లో జగన్ తర్వాత ఆ స్థాయిలో రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో రాజ్యసభ సభ్యు డు విజయసాయిరెడ్డి బాగా ఆరితేరి పోయారు.ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి పర్యవేక్షించడం తో పాటు , రాజకీయ ప్రత్యర్ధులకు గట్టి కౌంటర్ ఇస్తూ , ఎప్పటికప్పుడు వారిని కంట్రోల్ చేసే...

వీర్రాజు మామూలోడు కాదు ! లబోదిబోమంటున్న టీడీపీ ?

రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తగలడం అనేది సర్వసాధారణం. ఇక 40 ఏళ్ల రాజకీయం అంటూ పదేపదే చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు వంటి వారికి అయితే, ఇటువంటి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఎక్కడ ఏ ఎత్తు వేస్తే వర్కౌట్ అవుతుందో బాగా తెలిసిన పెద్దమనిషి కావడంతో ,  ఇప్పటి వరకు రాజకీయాల్లో సక్సెస్ అవుతూ వచ్చారు....

బిజెపి టచ్ లో బాబు ? జమిలి జపం వెనుక రాజకీయం ?

నలుగురిది ఒక దారి అయితే , తన దారి మరొకటి అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ, ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, ఆయన చేసే రాజకీయం ఎవరికి ఒక పట్టాన అర్థం కాదు. అసలు జమిలి ఎన్నికల ప్రస్తావన ఎవరు దేశవ్యాప్తంగా తీసుకు రావడం...

హమ్మయ్య జగన్ కు ఇప్పటికైనా ఆ విషయం అర్థమైంది ?

పరిపాలన పరంగా జగన్ కు పేరు పెట్టేందుకు అవకాశం దక్కడం లేదు . అయినా ప్రతిపక్షాలు కొన్ని కొన్ని అంశాలను హైలెట్ చేసుకుంటూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తునే వస్తున్నాయి.అయినా, ప్రజల్లో మాత్రం జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురుస్తున్నాయి. కష్ట కాలం లోనూ ప్రజలను ఆదుకుంటూ, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, జగన్ అందరి...

బాబుకు చేరువ‌వుతున్న పాత మిత్రులు… ఆయ‌న కూడా ఓకే చెప్పేశారా..!

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఏ నిముషానికి ఏమి జ‌రుగునో.. అన్న విధంగా రాజ‌కీయాలు మారిపోతూనే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో టీడీపీ రాజ‌కీయాలు కూడా మారుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఒక్క‌టే ఉద్య‌మాలు చేస్తే.. స‌రిపోదు. ఎవ‌రో ఒక‌రు తోడు కావాలి. పైగా చంద్ర‌బాబు తాను చెప్పేది.. ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారో.. లేదో.. అనే శంకతో...

మంత్రి ప‌ద‌వుల్లో టీడీపీకి చోటు… ఆ ఇద్ద‌రు టీడీపీ జంపింగ్‌ల‌కే…!

అదేంటి ఆశ్చ‌ర్యంగా ఉందా ?  టీడీపీ నేత‌ల‌కు వైసీపీ స‌ర్కారులో మంత్రిప‌ద‌వులా ? అని నోరెళ్ల బెడుతు న్నారా?  గ‌తంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేల‌ను తీసుకుని చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వులు ఇస్తే.. ఇచ్చారే మో.. కానీ.. జ‌గ‌న్ అలా చేస్తారా? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారా? ఇప్పుడు దీనిపైనే వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే...
- Advertisement -

Latest News

హాకీ టీమ్ ఘన విజయం.. ఆట, పాటలతో కుటుంబ సభ్యుల సంబరాలు

మణిపూర్: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 5-4 తేడాతో జర్మనీపై భారత్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ పతకం...
- Advertisement -

బంగారం ధర తగ్గిందా? పెరిగిందా?

బంగారం ధరలు ( Gold Price ) నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే, గోల్డ్‌ ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పెరిగింది. గ్లోబల్‌...

అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్పీఎస్సీ TSPSC ) అభ్యర్థులకు తాజాగా ఓ కీలక సూచన చేసింది. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఓ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అర్హతలు,...

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. 10 మంది వలసదారుల మృతి

అమెరికా: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెంచారు. పలువురికి గాయాలయ్యాయి. యుఎస్ రూట్ 281​లో ట్రక్ అతివేగంగా...

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు. దీంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు....