nimmagadda

  జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మీద నిమ్మగడ్డ షాకింగ్ ప్రకటన ! 

ప్రభుత్వం భావించినట్టుగానే నిమ్మగడ్డ షాకింగ్ ప్రకటన చేశారు. ఈ నెలాఖరుతో తన పదవీ కాలం పూర్తవుతుండటంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేనని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ కుండ బద్దలు కొట్టారు. కొద్ది రోజులుగా సెలవు మీద ఉన్న ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం...

ఏపీ మంత్రులకి హైకోర్టు షాక్.. నిమ్మగడ్డ కేసులో నోటీసులు !

ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కి, బొత్స సత్యనారాయణకు హైకోర్టు షాకిచ్చింది, ఈ ఇద్దరికీ కొద్ది సేపటి క్రితం నోటీసులు జారీ చేసింది. నిజానికి కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను గవర్నర్ కు రాసిన లేఖలో అంశాలు అన్నీ సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయని...

హైకోర్టుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ…సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ !

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో వేసిన తాజా పిటిషన్ చర్చనీయాంశంగా మారింది. తాను గవర్నర్ తో జరుపుతున్న సంభాషణ అంతా బయటకు లీక్ అయిందని, ఇది ఎలా సాధ్యం అవుతుందో తెలియడం లేదని తమ సంభాషణ అంతా, తమ ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ  సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయని, ఇదే...

నిమ్మగడ్డకు స్కెచ్ రెడీ.. చర్యలు తప్పవా ?

ఎన్నికలు నిర్వహించే విషయంగా ఏపీ ప్రభుత్వం vs నిమ్మగడ్డ మధ్య జరిగిన గొడవ ఎవరూ మర్చిపోయి ఉండరు. ఒక రేంజ్ లో వీరి గొడవ జరిగింది. ఏకంగా సుప్రీం ఆదేశిస్తే కానీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దం కాలేదు. అయితే ఎన్నికలు నిర్వహిస్తున్నా సరే రోజుకొకరు చొప్పున మంత్రులు నిమ్మగడ్డను టార్గెట్ చేసి విమర్శలు...

ఏపీ పురపాలక ఎన్నికల్లో 62.88 శాతం పోలింగ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక ఎన్నికలు పూర్తయ్యాయి. బుధవారం జరిగిన ఎన్నికల్లో 62.28 శాతం ఓట్లు నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లాలో గరిష్టంగా 75.93 శాతం నమోదు కాగా, కర్నూల్ జిల్లాలో కనిష్టంగా 55.87 శాతం పోలింగ్ నమోదైంది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నించినా.. అక్కడక్కడా...

ఎస్ఈసీ షాక్.. డబ్బు పంపిణీ చేస్తున్న వారి వివరాలు ఐటీకి !

మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీ పై ఎస్ఈసీ సీరియస్ అయింది. ఎన్నికల్లో డబ్బు విపరీతంగా పంపిణీ చేస్తున్న వారి వివరాలను ఐటీకి అందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ డబ్బు పంపిణీ.. ఎన్నికల ఖర్చు పై ప్రత్యేక నిఘా పెట్టినట్టు కూడా ఎస్ ఈసీ స్పష్టం చేసింది. విజయవాడ, గుంటూరు విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో డబ్బు...

ఫోర్జరీ ద్వారా నామినేషన్ ఉపసంహరణ.. నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు

తిరుపతిలో ఏడో వార్డులో ఫోర్జరీ ద్వారా నామినేషన్ ఉపసంహరణ జరిగిందని తెలిసిందని ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. బలవంతపు ఉపసంహరణలు జరగకుండా జాగ్రత్తలు, అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలాంటి కొన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. తిరుపతిలో బాధిత అభ్యర్థుల విషయంలో...

బ్రేకింగ్ : నామినేషన్ల విషయంలో ఎస్ఈసీ కీలక నిర్ణయం.

బలవంతపు నామినేషన్ల ఉప సంహరణలు.. నామినేషన్లు వేయలేని వారి విషయంలో ఎస్ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే అలా ఫిర్యాదు చేసిన వారిలో పలువురికి రీ-నామినేషన్లు వేసుకునే అవకాశం కల్పించింది ఎస్ఈసీ. ఇవాళ, రేపు నామినేషన్లు వేసుకునేందుకు వెసులుబాటు ఇస్తున్నట్టు ఆదేశాలు జారీ అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్ లో 6 డివిజన్ లు,...

బ్రేకింగ్ : రాజకీయ పార్టీల నేతలతో నిమ్మగడ్డ రమేష్ సమావేశం !

మరి కొద్దిసేపటిలో రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం కానున్నారు. నామినేషన్ గందరగోళం పై రాజకీయ పార్టీల నేతలతో చర్చించనున్నారు. నామినేషన్ దాఖలు చేసి మరణించిన అభ్యర్థులు స్థానంలో కొత్త నామినేషన్ల అంశంపై ఈ చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. మరో పక్క వైసీపీ బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ...

ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల మీద నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు !

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు  జరపాలని ముందుగా భావించామని న్యాయ స్థానాల్లో కేసుల కారణంగా ఈ ఎన్నికలకు  కొన్ని అవాంతరాలు ఉన్నాయి కాబట్టి అవరోధాలు తొలగిపోయిన అనంతరం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ర్చి 2నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ మొదలు అవుతుందని,...
- Advertisement -

Latest News

శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా...
- Advertisement -

షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో...

మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ అవుతున్న ఏపీ నేత‌లు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది. కృష్ణా న‌ది నీళ్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జ‌రిగిన కేబినెట్‌లో ఏపీ క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కోర్టులో పోరాడాల‌ని...

SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన...

సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి...