ODI

IND vs ZIM: వన్డేల్లో చరిత్ర సృష్టించిన శుభమన్ గిల్

తొలుత ఇంగ్లండ్‌, త‌ర్వాత వెస్టిండీస్ టూర్ల‌లో రాణించిన భార‌త క్రికెట్ జ‌ట్టు తాజాగా జింబాబ్వే టూర్‌లోనూ స‌త్తా చాటింది. 3 వ‌న్డేల వ‌న్డే సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే… భార‌త చేజిక్కించుకుంది. జింబాబ్వేలోని హ‌రారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గా సాగుతున్న రెండో వ‌న్డేలో జింబాబ్వే నిర్దేశించిన ల‌క్ష్యాన్ని టీమిండియా బ్యాట‌ర్లు కేవ‌లం 25.4...

టీమ్ ఇండియా సీనియర్ వికెట్ కీపర్ రాజీనామా

టీమ్ ఇండియా మహిళా జట్టు సీనియర్ వికెట్ కీపర్ కరుణ జైన్ రాజీనామా ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌, అన్ని రకాల ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఆమె ఆదివారం వెల్లడించారు. కాగా, కరుణ జైన్ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశారు. తన మొదటి డెబ్యూ మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్నారు....

T20I & ODI మ్యాచ్‌లో ఆడే భారత జట్టు ఆటగాళ్లు వీరే!

ఇంగ్లాండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌ మ్యాచ్‌ల కోసం భారత జట్టును ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. కరోనా కారణంగా ఎడ్జ్‌ బాస్టన్ మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ టీ20, వన్డే సిరీస్‌లకు సారథిగా వ్యవహరించనున్నారు. అయితే, గతేడాది వాయిదా పడిన రీ షెడ్యూల్ ఐదవ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం...

చరిత్ర సృష్టించనున్న టీమిండియా.. రోహిత్‌కు అరుదైన గౌరవం

వెస్టిండీస్ తో ఫిబ్రవరి 6వ తేదీన జరిగే తొలి వన్డేతో టీమిండియా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించనుంది. క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కానీ 1000వ వన్డే మైలురాయిని టీమిండియా ఈ మ్యాచ్ తో చేరుకోనుంది. ఇప్పటివరకు 999 వన్డేలు ఆడిన టీమిండియా... త్వరలో జరగబోయే విండీస్తో మ్యాచ్ ద్వారా సరికొత్త...

మూడో వ‌న్డేలో ఇండియా చిత్తు… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

చిట్ట చివరి వన్డే మ్యాచ్‌ లోనూ టీమిండియా దారుణంగా ఓటమి పాలైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విఫలమౌవడంతో.. జట్టు భారీ మూల్యాన్ని చెల్లిం చుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 287 పరుగులు చేసిఆలౌట్‌ అయింది. డికాక్‌ 124 పరుగులు చేసి.. టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. ఇక, ఇండియా బౌలర్లలో ప్రసిధ్‌ 3 వికెట్లు...

సచిన్ రికార్డు బ్రేక్ చేసి..చరిత్ర సృష్టించిన విరాట్ క్లోహీ​..

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ లలో విదేశాల్లో.. అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా రికార్డులలోకి ఎక్కారు. దక్షిణాఫ్రికా తో జరుగుతున్న తొలి వన్డే లో తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ రికార్డును సాధించాడు విరాట్‌ కోహ్లీ. ఇక అంతకు ముందు లిటిల్‌...

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ !

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వన్డే మరియు టి 20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పు కోనున్నట్లు   సమాచారం అందుతోంది. ఈ మేరకు విరాట్ కోహ్లీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ రాజీనామా అనంతరం.... భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ ను కెప్టెన్...

భార‌త్ గెలుపుతో ఖంగు తిన్న లంక జ‌ట్టు.. కెప్టెన్‌పై కోచ్ మిక్కీ ఆర్థ‌ర్ ఆగ్ర‌హం.. వీడియో..!

భార‌త్‌, శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య కొలంబోలో జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ అద్భుతమైన విజ‌యం ( India Won ) సాధించిన విష‌యం విదిత‌మే. 7 వికెట్లు కోల్పోయి దాదాపుగా ఓట‌మి అంచున ఉన్న భార‌త్‌ను దీప‌క్ చాహ‌ర్ త‌న అద్భుత‌మైన బ్యాటింగ్ తో గెలిపించాడు. జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. దీంతో...

IND VS SL : తడబడిన శ్రీలంక…ఇండియా టార్గెట్‌ ఎంతంటే ?

మొదటి వన్డే మ్యాచ్‌ లోనే శ్రీలంక టీం తడబడింది. భారత బౌలర్లు నిలకడగా బౌలింగ్‌ చేయడంతో... శ్రీలంక తక్కువ పరుగులే చేయగలిగింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక జట్టు... 50 ఓవర్లలో 262 పరుగులు మాత్రమే చేసి ఏకంగా తొమ్మిది వికెట్ల ను కోల్పోయింది. మొదట ధాటిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక...

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

శ్రీలంక మరియు టీ మిండియా జట్టు మరికాసేపట్లో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ వన్డే కొలంబో వేదికగా జరుగనుంది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం... టాస్ గెలిచి శ్రీలంక టీం మొదట బ్యాటింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రేమదాస స్టేడియం చరిత్రను అనుసరించి శ్రీలంక కెప్టెన్ దసున్ శనక తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయం...
- Advertisement -

Latest News

ప్రముఖ టిక్ టాక్ స్టార్‌ మృతి.. షాక్‌లో ఫ్యాన్స్‌

కెనడాలో భారతీయ టిక్‌టాక్ స్టార్ మేఘా ఠాకూర్ మరణం నెట్టింట కలకలం రేపుతోంది. కేవలం 21 వయసులో ఆమె ఆకస్మికంగా మృతి చెందారు.టిక్ టాక్ వీడియోలతో...
- Advertisement -

Big News: ఇప్పటివరకు నేను ఫెయిల్డ్‌ పొలిటీషియన్‌.. పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. సీఏ విద్యార్థులకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితంలో ఓడిపోయానని,...

ఒకప్పుడు జగనన్న బాణం.. ఇప్పుడు బీజేపీ బాణం : పెద్ది సుదర్శన్‌ రెడ్డి

మరోసారి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిలపై విమర్శలు గుప్పించారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి. షర్మిల నోరు అదుపులో పెట్టుకోకపోతే తాము ఆంధ్రలో అడుగుపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు పెద్ది సుదర్శన్‌ రెడ్డి....

పడక గదిలో మగాళ్లు ఇలా ఉంటే ఆడవాళ్ళకు అస్సలు నచ్చదు..!!

మగాడితో ఆడవాల్లు ఎలా ఉండాలో అందరూ చెబుతూ ఉంటారు.కానీ మగవాళ్ళు ఎలా ఉండాలో మాత్రం చెప్పరు..ఆడవాళ్ళను ఎలా నోరు మూయించాలని ఆలొచిస్తారు తప్ప ప్రేమగా మార్చుకోవాలని మాత్రం అస్సలు ఆలోచించరు..కానీ చాలా మార్గాలు...

మధ్యయుగపు రాచరిక చక్రవర్తుల్లా కేసీఆర్ ఆలోచిస్తున్నాడు : రేవంత్‌ రెడ్డి

కేసీఆర్ చేసిన దాని కంటే ఇచ్చిన కూలీ ఎక్కువైందంటూ విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. ఢిల్లీ కెళ్ళి లిక్కర్ లో పెట్టుబడులు పెట్టేంత వ్యాపారాన్ని విస్తరించారు కేసీఆర్ అని ఆయన...