over weight
ఆరోగ్యం
నెయ్యి తింటే బరువు పెరగరు.. తగ్గుతారు తెలుసా..?
నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతామని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే.. నెయ్యి నిజానికి బరువును తగ్గిస్తుంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. నెయ్యిని నిత్యం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే పలు ఇతర ప్రయోజనాలు కూడా మనకు నెయ్యి వల్ల...
ఆరోగ్యం
ప్లాస్టిక్ వలన ఊబకాయం, బరువు పెరగడం సమస్యలు..నిపుణులు ఏం అంటున్నారంటే..?
ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి తెలిసినప్పటికీ కూడా ప్లాస్టిక్ వినియోగం అలానే ఉంది. నిజానికి ప్లాస్టిక్ లో ఎన్నో రకాల కెమికల్స్ ను ఉపయోగిస్తారు. అయితే ప్లాస్టిక్ వలన మెటబాలిజం దెబ్బతింటుంది. అలాగే బరువు పెరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ప్లాస్టిక్ కి బరువు పెరిగి పోవడానికి కారణం ఏమిటి..? మరి...
ఆరోగ్యం
అన్నం తింటే అధిక బరువు పెరుగుతామనుకుంటే అపోహే.. దాన్ని ఈ విధంగా తినాలి..
అన్నం తింటే అధికంగా బరువు పెరుగుతామని చాలా మందికి అపోహ ఉంది. కానీ నిజానికి ఇది కొంత వరకు కరెక్టే అయినా పూర్తిగా నిజం కాదు. అన్నాన్ని కూరగాయలు, ఆరోగ్యకరమైన పోషకాలు కలిగే ఉండే పదార్థాలతో తింటే ఏమీ కాదు. అనారోగ్యకరమైన కొవ్వులు, ఇతర పదార్థాలతో కలిపి తింటే హానికరం. అందువల్ల న్యూట్రిషనిస్టులు కూడా...
ఆరోగ్యం
వర్కవుట్లు చేయకుండానే పొట్ట తగ్గాలంటే.. ఈ సూచనలు పాటించాలి..!
అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు.. ఈ రెండు సమస్యలు చాలా మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడేందుకు చాలా మంది వ్యాయామాలు చేస్తుంటారు. కానీ కొందరు అందుకు బద్దకిస్తారు. అయితే ఆయా సమస్యలను తగ్గించుకునేందుకు భారీ వ్యాయామాలు చేయకున్నా కనీసం పలు సూచనలను అయినా...
ఆరోగ్యం
అధిక బరువు విషయంలో చాలా మందికి ఉండే అపోహలు ఇవే..!
అధికంగా బరువు ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు నిజానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రించాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలి. అయితే అధిక బరువును తగ్గించుకునే విషయంలో చాలా మందికి అనేక అపోహలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొవ్వులు అనారోగ్యకరం...
చాలా మంది కొవ్వు...
ఆరోగ్యం
ఏ వయస్సులో ఉన్నవారైనా అధిక బరువు తగ్గవచ్చు, ఏజ్ సమస్య కాదు: సైంటిస్టులు
అధిక బరువును తగ్గించుకునే విషయంలో చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి. వయస్సు పెరిగే కొద్దీ బరువు తగ్గడం కష్టతరమవుతుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. నిజానికి ఏ వయస్సులో ఉన్నవారైనా సరే డైట్ పాటిస్తూ వ్యాయామం చేస్తే కచ్చితంగా బరువు తగ్గవచ్చు. అధిక బరువు తగ్గేందుకు వయస్సు...
ఆరోగ్యం
రోజూ రెండు సార్లు సోంపు గింజలను తింటే డయాబెటిస్ తగ్గుతుందట..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి బారినపడి ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఆ వ్యాధిని నియంత్రణలో ఉంచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు.
ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలను చూశాక ఎవరైనా కడుపు నిండేలా తింటారు. దీంతో తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు వారు రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. వాటిలో...
ఆరోగ్యం
కోడిగుడ్డు డైట్.. రెండు వారాల్లో 10 కిలోల బరువు తగ్గొచ్చు
కోడి గుడ్లును అందరికి అందుబాటులో ఉండే అతి ముఖ్యమైన బలవర్ధకమైన ఆహారం గా చెప్పవచ్చు.అయితే కోడిగుడ్డును రోజువారీ ఆహారంలో తీసుకోవడం పట్ల రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కోడిగుడ్డు రోజు తినడం వల్ల బరువు అధికంగా పెరుగుతారు అనే సందేహాలు అందర్లోనూ ఉన్నాయి.కానీ అది కేవలం అపోహ మాత్రమే పూర్తిగా తప్పు అని పోషకాహార నిపుణులు అంటున్నారు.
ఉడికించిన...
Life Style
కరివేపాకులతో బోలెడు లాభాలు.. వాడడం మరువకండి..!
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి కరివేపాకులను తమ వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఇవి చక్కని సువాసనను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని సూప్‌లు, కూరలు, బిర్యానీలు, మసాలా వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కొందరు కరివేపాకుతో కారం పొడి చేసుకుని కూడా నిత్యం తింటారు. కరివేపాకులను నిజానికి పలు ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ వాడుతారు. ఈ...
Life Style
యాలకులతో అధిక బరువు ఎలా తగ్గవచ్చంటే..?
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి యాలకులను తమ వంటి దినుసుగా ఉపయోగిస్తున్నారు. వీటిని చాలా మంది నిత్యం వంటల్లో వేస్తుంటారు. కొందరు యాలకులను నేరుగా అలాగే వంటల్లో వేస్తే.. కొందరు వాటిని పొడి వేస్తారు. అలాగే కొందరు వీటిని స్వీట్లలోనూ వేస్తుంటారు. దీంతో ఆయా వంటకాలకు చక్కని వాసన, రుచి వస్తాయి. అయితే...
Latest News
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం : పవన్ కళ్యాణ్
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి.. పొన్నాల సెటైర్..!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్రూంలో కాలు జారి కింద పడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. డాక్టర్ సంజయ్...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్ రూమ్ లో కాలు జారి కింద పడిన విషయం తెలిసిందే. అయితే తుంటి ఎముక విరిగిపోవడంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో సర్జరీ...
భారతదేశం
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు చారిత్రకమైనది: ప్రధాని మోదీ
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన ప్రధాని మోదీ సుప్రీం...
Telangana - తెలంగాణ
తెలంగాణ శాసనసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో కొత్త శాసనసభ కొలువుదీరింది. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారంతో పాటు ఇటీవల 101 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురుద్దీన్...