parashuram

మరో సినిమాకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ?

బాలకృష్ణ – శృతిహాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘వీర సింహ రెడ్డి’ . మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. అయితే ఈ...

‘సర్కారు వారి పాట’ OTTలోకి వచ్చేసింది..కానీ కండీషన్స్ అప్లై..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఇటీవల విడుదలై సమ్మర్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. కాగా, అప్పుడే ఈ చిత్రంలో ఓటీటీలోకి వచ్చేసింది. కానీ, సినిమా చూడాలంటే ఓటీటీ సబ్ స్క్రైబర్స్ సైతం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్స్ లో పే పర్ వ్యూ...

మహేశ్ అభిమానులకు శుభవార్త..‘సర్కారు వారి పాట’లో మరో సర్‌ప్రైజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రంలో నుంచి తీసేసిన ‘మురారి వా’ సాంగ్ ను యాడ్ చేసినట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. కీర్తి సురేశ్,మ హేశ్ బాబుల పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు. మాస్...

మహేశ్ ఫ్యాన్స్‌కు త్రివిక్రమ్ సర్‌ప్రైజ్..అతి త్వరలో SSMB28 అప్‌డేట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా.. ఈ నెల 12న విడుదలై సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం పూర్తియిన నేపథ్యంలో నెక్స్ట్ ఫిల్మ్ పైన...

ట్రెండ్ ఇన్: సమ్మర్ బ్లాక్ బాస్టర్..రికార్డుల వేటలో మహేశ్ ‘సర్కారు వారి పాట’

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ అంచనాలను మించి ఉందని మహేశ్ - కృష్ణ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్ ఇంకా యంగ్ గా కనిపించడంతో...

మహేశ్..సరిలేరు నీకెవ్వరు..‘సర్కారు వారి పాట’పై అనిల్ రావిపూడి కామెంట్స్ ఇవే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ పిక్చర్ లో కనిపించారు. మేజర్ అజయ్ గా చక్కటి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మహేశ్ ..ఆ తర్వాత దాదాపుగా రెండున్నరేళ్ల పాటు బిగ్ స్క్రీన్ పైన కనబడలేదు. కొవిడ్ మహమ్మారి వలన పరిస్థితులలో మార్పులొచ్చాయి. అలా మహేశ్ నటించిన...

ట్రెండ్ ఇన్: ఎస్‌వీ‌పీ మేనియా ఆగయా..బాక్సాఫీసుపై ‘సర్కారు వారి పాట’ వేట

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ‘మహానటి’ కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ పిక్చర్ ఈ నెల 12న విడుదల కానుంది. మహేశ్ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ పిక్చర్ లో కనిపించారు. ఈ క్రమంలోనే మహేశ్ ను చూసేందుకు మహేశ్- కృష్ణ అభిమానులు రెడీ...

‘సర్కారు వారి పాట’లో ఆ డైలాగ్‌పై డైరెక్టర్ పరశురామ్ వివరణ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ . ఈ పిక్చర్ ఈ నెల 12న విడుదల కానుంది. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీ డెఫినెట్ గా ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ తిరగరాస్తుందని మహేశ్ - కృష్ణ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి...

వెన్నెల కిషోర్-మహేశ్ బాబు ఈసారి చించేస్తారట..‘సర్కారు వారి పాట’ నెక్స్ట్ లెవల్

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆరోగ్యకరమైన కామెడీ సీన్స్ ను వెండితెర పైన పండించేందుకు దర్శకులు చాలా ప్రయత్నించేవారు. అయితే, సినిమా మేకింగ్ లో వచ్చిన మార్పుల క్రమంలో హీరోలే కమెడియన్స్ అయిపోయారు. వారికి సపోర్టర్స్ గా కొందరు కమెడియన్స్ వచ్చేశారు. సీనియర్ కమెడియన్స్ సైతం కాలం చేశారు. ఏవీఎస్,...

టైటిల్ చెప్పగానే అదిరిపోయిందన్న మహేశ్..సూపర్ స్టార్ కోసమే ‘సర్కారు వారి పాట’

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..డెఫినెట్ గా సూపర్ హిట్ అని, తాను కాన్ఫిడెంట్ గా ఉన్నానని ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో దర్శకుడు పరశురామ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా సక్సెస్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని,...
- Advertisement -

Latest News

రాజకీయాలకు గుడ్ బై చెబుతా – కోటం రెడ్డి సంచలన ప్రకటన

రాజకీయాలకు గుడ్ బై చెబుతానని కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. వైసిపి అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని ఫైర్‌ అయ్యారు. నా...
- Advertisement -

గవర్నర్‌ విషయంలో..కోర్టు.. కేసీఆర్‌ కు తగిన బుద్ది చెప్పింది – విజయశాంతి

గవర్నర్‌ విషయంలో..కోర్టు.. కేసీఆర్‌ కు తగిన బుద్ది చెప్పిందని విమర్శలు చేశారు విజయ శాంతి. రాజ్యాంగం పట్ల, చట్టపరమైన విధుల పట్ల మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏపాటి గౌరవం ఉందో......

సుజీత్ ఓజీ మూవీ సెట్స్ లో పవన్ ధరించిన వాచ్ ధర ఎంత అంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇదిలా ఉండగా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు పవన్ కళ్యాణ్.. తాజాగా...

ఆకాశంలో అద్భుతం.. మరో రెండ్రోజుల్లో చూడొచ్చు..

మరో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కతం కానుంది. వేల సంవత్సరాల కిందట కనిపించిన తోక చుక్క తిరిగి ఆకాశంలో కనువిందు చేయనుంది. గ్రీన్‌ కొమెట్‌గా పిలిచే ఆ తోక చుక్కను ఫిబ్రవరి...

అమరరాజా బ్యాటరీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..250 మంది కార్మికులు !

ఏపీలో అమర రాజా బ్యాటరీ పరిశ్రమకు బిగ్‌ షాక్‌ తగిలింది. చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం మోర్ధానపల్లెలోని అమర రాజా బ్యాటరీ పరిశ్రమలో సోమ వారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు...