Pelli SandaD Movie

వివాదంలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీ లీల.. !

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ దర్శకత్వంలో పెళ్లి సందD సినిమా తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. హీరో శ్రీకాంత్.. నటించిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా... ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లి సందడి సినిమా కు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించగా పెళ్లి సందD సినిమా కు...

శ్రీవారిని దర్శించుకున్న పెళ్లి సందD టీం

తిరుమ ల శ్రీవారిని పెళ్లి సందD చిత్ర యూనిట్ దర్శించుకుంది. పెళ్లి సందడి సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ శ్రీ వారిని దర్శించు కుంది పెళ్లి సందడి చిత్ర బృందం.. ఈ సందరర్భంగా ఈ సినిమా హీరో రోషన్‌ మాట్లాడుతూ....తిరుమల శ్రీ వారిని దర్శించు కోవడం చాలా సంతోషం గా ఉందన్నారు....

MAA Elections: “ఇంతా అల‌జ‌డి అస‌లు మంచిది కాదు”.. ద‌ర్శ‌కేంద్రుడు సిరీయ‌స్‌

MAA Elections: గ‌తంలో ఎన్నాడు లేని విధంగా సార్వత్రిక ఎన్నికలా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. ఎట్ట‌కేల‌కు నెలరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. మా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ప్రారంభ‌మైన నాటి నుంచి.. ఫ‌లితాలు విడుద‌ల‌న రోజు వ‌ర‌కూ ఆరోపణలు, విమర్శలు ఒక్కటేమిటి ఎన్నో ఆస‌క్తిక‌ర ప‌రిమాణాలు చోటు చేసుకున్నాయి. ఫైనల్...

Megastar Chiranjeevi: వారిని మూలాల‌తో స‌హా పెకలించి.. ఇండ‌స్ట్రీకి దూరంగా పెట్టాలి.. మెగాస్టార్ స‌న్సెష‌న‌ల్ కామెంట్స్.. ఇంత‌కీ ఆ వ్య‌క్తులెవరూ ?

Megastar Chiranjeevi: ర‌స‌వ‌త్త‌రంగా సాగిన ‘మా’ ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసింది. మా అధ్య‌క్ష పీఠం కోసం సాగిన పోరులో ప్ర‌కాశ్ రాజ్‌ పై మంచు విష్ణు ఘ‌న విజ‌యం సాధించాడు. ఈ త‌రుణంలో .. తెలుగు ఇండ‌స్ట్రీలో చీలిక‌లు వ‌చ్చాయ‌ని.. స‌మ‌స్యను ఎవ్వ‌రూ సృష్టించారో? వారిని గుర్తించి.. సినీ పరిశ్ర‌మ‌కు దూరంగా పెట్టాల‌ని మెగాస్టార్ చిరంజీవి...
- Advertisement -

Latest News

ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన...
- Advertisement -

దేశంలో ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు: కేంద్రం

ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి...

జాంబియా ప్రయాణికుడికి పాజిటివ్.. ‘ఒమైక్రాన్’ నిర్ధారణకు శాంపిల్స్

జాంబియా నుంచి ముంబయి తిరిగి వచ్చిన 60 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైద్యాధికారులు పంపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్ అత్యంత...

సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది… ప్రధాని మోదీ సంతాపం.

సాహిత్య శిఖరం..సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు... యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ...

కాంగ్రెస్ వ‌ల్లే ప్ర‌జా ప్ర‌తినిధులకు గౌర‌వం వ‌చ్చింది – జ‌గ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తి నిధు ల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి ఆరోపించారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి...