pm

ముఖం చెల్లకనే సీఎం కేసీఆర్ బెంగళూర్ పర్యటన: బండి సంజయ్

ప్రధాని హైదరాబాద్ పర్యటన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. ఇరు పార్టీల నేతలు పోటా పోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. పరస్పరం ప్లెక్సీల రాజకీయం మొదలుపెట్టాయి ఇరు పార్టీలు. తాజాగా కేసీఆర్ బెంగళూర్ టూర్ పై స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్... ప్లెక్సీలు ఎందుకు పెడుతున్నారు.. కావాలంటే...

‘శభాష్ బండి కష్టపడి పనిచేస్తున్నావ్’… బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్

తక్కుగూడ బీజేపీ సభ సక్సెస్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితం ఫోన్ చేశారు. సభ సక్సెస్ పై శుభాకాంక్షలు తెలిపారు. శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారని మోదీ కితాబిచ్చారు. పాదయాత్ర చేసిన...

మోదీ అమావాస్య రోజు రావాలి…. తెలంగాణను చూడాలి: మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు నడుస్తూనే ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. దేశంలోని పరిస్థితులను తెలంగాణతో పోలుస్తూ టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి దేశంలోని కరెంట్ సమస్యలపై తనదైన శైలిలో...

ఇమ్రాన్ ఖాన్ చుట్టూ బిగిస్తోన్న ఉచ్చు… త్వరలోనే అరెస్ట్..!

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల తన పదవిని కోల్పోవడం తెలిసిందే. అవిశ్వాస తీర్మాణం నుంచి తప్పించుకుందాం అని చివరి వరకు పోరాడినా.. పాక్ సుప్రీం కోర్ట్ ఆదేశాలతో అవిశ్వాస తీర్మాణంతో పదవిని కోల్పోయాడు. కొత్తగా ప్రతిపక్షాలు మద్దతుతో షహబాజ్  షరీఫ్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యాడు. పాక్ గత చరిత్రను చూస్తే పదవి...

కేంద్రంపై మరోసారి కేటీఆర్ ఫైర్…. బీజేపీ పాలనలో అన్నీ కొరతే అంటూ ట్వీట్

టీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధాలు ఉప్పూనిప్పూలా ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రులు కేంద్రాన్ని, బీజేపీ పాలనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైఫల్యం వల్లే దేశంలో సమస్యలు ఏర్పడుతున్నాయని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా మోదీ పాలనను విమర్శిస్తూ ట్వీట్లు...

జర్మనీ వెళ్లిన ప్రధాని మోదీ… మూడు రోజుల పాటు 3 దేశాల్లో పర్యటన

చాలా రోజలు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ప్రధాని జర్మనీ బయలుదేరారు. జర్మనీతో పాటు డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. సోమవారం జర్మనీలో  వివిధ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. జర్మనీ- ఇండియా మధ్య సహకారాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి రెండు దేశాల మధ్య చర్యలు జరుగనున్నాయి. 6వ...

కేటీఆర్ అబద్దాలు ఆడుతున్నారు: కేంద్రమంత్రి

సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన సమయంలో కేసీఆర్ రావద్దని పీఎంఓ నుంచి ఆదేశాలు అందాయని మంత్రి కేటీఆర్ చెప్పడంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మండిపడ్డారు. పీఎంఓ నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అబద్దమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిని గౌరవించే స్థితిలో సీఎం కేసీఆర్, మంత్రి...

మోదీ వచ్చినప్పుడు కేసీఆర్ ని రావద్దంటూ అవమానించారు :కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచుతోంది. పార్టీ ప్లీనరీతో తన ఉద్దేశ్యాన్ని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పనితీరు, ప్రధాని మోదీలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ వెళ్లలేదు. దీనిపై అప్పట్లో బీజేపీ,...

పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు… రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని సూచన

పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటిసారిగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలకు రాష్ట్రాల తీరే కారణం అని... రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని సూచించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా......

తమిళనాడు తంజావూరు ఘటన.. మరణించిన వారికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ

తమిళనాడు తంజావూర్ జిల్లా కలియమేడు లో ఆలయ వేడుకలకు సంబంధించి రథోత్సవం నిర్వహిస్తున్న సమయంలో రథంపై ఉన్న కరెంట్ వైర్లు తాకి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది సజీవదహనం కాగా... చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి...
- Advertisement -

Latest News

హైదరాబాద్ భూములపై ముదుపర్ల కన్ను… ధర ఎంతైనా “సై” !

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అన్ని రకాలుగా ఎంత అనువైనది అన్నది తెలిసిందే. చుట్టుపక్కల చిన్న చిన్న పట్టణాలలో నివసించే వారు కానీ, లేదా పల్లెటూరులో నివసించే...
- Advertisement -

చంద్రబాబును విచారణ చేయనున్న ధనుంజయ అండ్ టీం !

ఈ రోజు హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను కొట్టి వేసింది. అంతే కాకుండా చంద్రబాబును...

మీ భాగస్వామితో దిగిన ఫోటోలను తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారా..?

జనాలకు సోషల్‌ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఒక స్టేజ్‌లో ఇది వ్యామోహంలా తయారైంది. ఏం చేసినా, ఏం తిన్నా, ఏం వేసుకున్నా, ఎక్కడికి వెళ్లినా సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు. పిల్లల ఫోటోలు,...

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు.. రాజమండ్రి సీజేలో ఊచలు లెక్కబెడుతున్నాడు : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సీజే లో ఊచలు లెక్కపెడుతున్నారంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు. అసెంబ్లీలో స్కిల్ స్కామ్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన...

చంద్రబాబు అవినీతి చేశారని హై కోర్ట్ చెప్పలేదు: అచ్చెన్నాయుడు

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు కు ఈ రోజు హై కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను హై...