politcal analsis

ఓవర్ కాంఫిడెన్స్: ౭౮ ఇన్ ది సర్వేస్..కెసిఆర్ ఐస్ ది లోటస్ ఇన్ ది రూట్..!

ఉమ్మడి అనంతపురం వైసీపీలో చిచ్చు చెలరేగింది..ఎక్కడకక్కడ వైసీపీలో ఆధిపత్య పోరు పెరిగిపోయింది. ఎమ్మెల్యేలు వర్సెస్ అసమ్మతి వర్గం అన్నట్లు రచ్చ నడుస్తోంది. ఈ పరిస్తితిని చక్కదిద్దేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతలో ఎంట్రీ ఇచ్చారు..ఇక ఆయన సమస్యలు పరిష్కరిస్తున్నారో లేదో తెలియదు గాని..అక్కడకు వెళ్ళి చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయమని, కళ్యాణదుర్గంలో పోటీ చేస్తే...

వారాహి@నారాహి..పవన్‌తో భయమా?

అసలు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు...మళ్ళీ పోటీ చేసిన ఓడిపోతారు..అసలు పవన్‌కు ప్రజా మద్ధతు లేనే లేదని వైసీపీ నేతలు ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటారు. అదే సమయంలో పవన్..చంద్రబాబుతో కలవాలని చూస్తున్నారని, దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయన బస్సు యాత్ర చేయడానికి బస్సుని రెడీ...

వైసీపీలో వారసులకు సీట్లు..జగన్‌కు తప్పడం లేదు!

ఆ మధ్య వైసీపీ వర్క్ షాపులో గడపగడపకు కార్యక్రమంపై రివ్యూ చేసి ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న జగన్..కొందరు ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లకుండా..తమ వారసులని నియోజకవర్గాల్లో తిప్పుతున్నారని, అలా చేయొద్దని, నేతలే డైరక్ట్ గా తిరగాలని స్పష్టం చేశారు. అలాగే ఏ వారసుడుకు కూడా సీటు ఇవ్వనని జగన్ తేల్చి చెప్పారు. మాజీ మంత్రి పేర్ని నాని బదులు...

 మళ్ళీ బై బై బాబు..జగన్‌ని నమ్ముతారా?

2019 ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న జగన్..అధికారంలో ఉన్న చంద్రబాబుని గద్దె దించడానికి ఎలాంటి రాజకీయ ఎత్తులతో రాజకీయం చేశారో చెప్పాల్సిన పని లేదు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో జగన్ తనదైన శైలిలో ముందుకెళ్లారు. ఇక ప్రజల్లో చంద్రబాబుని ఎంత నెగిటివ్ చేయాలో అంతా చేశారు. అయితే వాటిలో నిజాలు ఉన్నాయి..అబద్దాలు కూడా ఉన్నాయి. ఏదైతే ఏముంది...

మల్లారెడ్డికి ఐటీ షాక్..సంచలన విషయాలు..టెన్షన్‌లో గులాబీదళం.!

తెలంగాణలో ఐటీ, ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ నేతల లక్ష్యంగానే ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్, క్యాసినో వ్యవహారాలతో పాటు, టీఆర్ఎస్ నేతల వ్యాపారాలపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు, కుమారుడు ఇళ్ళల్లో ఐటీ సోదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డిపై జరుగుతున్న ఐటి సోదాల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మల్లారెడ్డి...

 ఎడిట్ నోట్: అంతా పవన్‌ చేతుల్లోనే..!

ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఓ కీ మాదిరిగా ఉన్నారు..రాజకీయం ఎలాంటి మలుపులు తిరగాలన్న ఆయన్న చేతుల్లోనే ఉంది.  కాకపోతే ఇప్పటికిప్పుడు ఆయనకు గెలిచి..అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవు. జనసేన సింగిల్ గా గెలవడం చాలా కష్టమైన పని. బీజేపీతో పొత్తులో ఉన్నా సరే పావలా ప్రయోజనం లేదు. ఏదో కేంద్రం...

కారులో రెండు సీట్ల గోల..కేసీఆర్ హ్యాండ్ ఇస్తారా?

అధికార టీఆర్ఎస్‌లో సీట్లకు డిమాండ్ ఎక్కువనే సంగతి తెలిసిందే..ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చింది..మూడో సారి కూడా అధికారంలోకి రావాలని చూస్తుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ లో సీటు కోసం మంచి డిమాండ్ ఉంది..ఒకో సీటులో ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇటీవల కేసీఆర్...

టీటీడీపీ నయా స్కెచ్..ఖమ్మంలో స్టార్ట్..!

తెలంగాణలో కనుమరుగయ్యే స్థితి నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తనదైన శైలిలో రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతకముందు ఉన్న ఎల్ రమణ గాని, తర్వాత బక్కని నరసింహులు గాని క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేయలేదు. ఏదో పేరుకు అధ్యక్షులుగా మాత్రమే...

 జగన్ ‘ఫ్యాన్’ గాలి..బాబు ‘సైకిల్’ గాలి..!

ఏపీ రాజకీయాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే..ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ..మధ్యలో జనసేన ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారంలోకి రావాలని చెప్పి జగన్ ఇప్పటినుంచే తన ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలని గడపగడపకు...
- Advertisement -

Latest News

నష్టాల్లో ఉన్న ఆదానీకి 60 ఎకరాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం !

నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జెఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు 250 ఎకరాలని లీజు ప్రాతిపాదికన కేటాయిస్తూ ఆంధ్ర...
- Advertisement -

హైదరాబాద్ కి ఇక సెలవు అంటున్న సమంత..!

టాలీవుడ్ స్టార్ నటి సమంత గత ఏడాది యశోద సినిమాతో మెప్పించారు. మయోసిటీస్ వ్యాధిబారిన పడిన ఈమె పూర్తిగా కోలుకున్నాక సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో...

ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం..వారందరికీ రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమ

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం కింద 65,537 మంది జూనియర్ న్యాయవాదులకు రూ. 5000 చొప్పున సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫిబ్రవరి...

శ్రీకాకుళంలో ఒంటరి యువతిపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..

తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతపై గ్రామ వాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మందస పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...

ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఫిబ్రవరి 28న “జగనన్న విద్యా దీవెన”

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28న జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనుంది. 10.50 లక్షల మంది విద్యార్థులకు రూ. 700 కోట్ల...