political news

ఆ ఇద్దరు మంత్రులపై జగన్ కు అంత నమ్మకమా…?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మంత్రులు సమర్థవంతంగా పని చేయకపోవడంతో కొన్ని కొన్ని శాఖల్లో ఆదాయం రావడం లేదు. 3, 4 శాఖల్లో ఆదాయం తగ్గడంతో జగన్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ధరలు పెంచిన సరే కొన్ని శాఖలలో ఆదాయం రాకపోవడంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది. అందుకే ఇప్పుడు కొన్ని కొన్ని శాఖల...

అక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లే ప్రత్యర్థులు..!

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో రోజుకొక వింత వినాల్సి వస్తోంది. మొన్నటి వరకు ఎన్నికల ఓటేసేందుకు విదేశాల్లో ఉన్న వారిని రప్పించేందుకు అభ్యర్థులు విమాన టికెట్లు బుక్‌ చేశారు. తాజా రక్త సంబంధికులే ప్రత్యర్థులుగా మారారు. సాధారణంగా పోటీలో దిగే అభ్యర్థులు రెండు వర్గాలకు చెందిన వారుండటంతో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది....

వైసీపీలో కొత్త ర‌గ‌డ‌.. ప్ర‌త్యేక సీమ ఉద్య‌మం..!

క‌ర్నూలు, అనంత‌పురం, క‌డ‌ప‌, చిత్తూరు ఈ నాలుగు జిల్లాల‌ను క‌లుపుతూ.. ప్ర‌త్యేక రాయ‌లసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ ఎప్ప‌టిక‌ప్పుడు... మూడు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెన‌క్కి అన్న‌చందంగా మారింది. గ‌తంలో అనేక మంది ఈ ఉద్య‌మాన్ని తెర‌మీదికి తెచ్చారు. సాగు, తాగునీరు, వ్య‌వ‌సాయం, ఉపాధి, పారిశ్రామికంగా అబివృద్ది లేక పోవ‌డం వంటి...

గ్రేటర్ ఎన్నికల గెలుపుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణాలో బీజేపీ జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా బీజేపీ పార్టీ తెరాసను తలదన్నే పార్టీగా అవతరించింది. ఇక దుబ్బాక విజయం గాలివాటమే అనుకున్నా గ్రేటర్ లో మార్పు చూస్తే బీజేపీ పార్టీ ఎంత బలపడిందో చెప్పొచ్చు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో విజయం నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. అందుకు ప్రణాళికలను...

తెలంగాణ కాంగ్రెస్ – ఏపీ కాంగ్రెస్ నేర్పే రాజ‌కీయ నీతి ఒక్క‌టే ?

అవును! ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్న విశ్లేష‌కులు.. ఏపీ కాంగ్రెస్ నేత‌లు మేల్కొన‌క‌పోతే.. ఇక అంతే సంగ‌తులు అని తేల్చి చెబుతున్నారు. తెలంగాణ‌ను ఇచ్చింది తామేన‌ని చెప్పుకొనే తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు.. ఎక్క‌డిక ‌క్క‌డ చ‌తికిల ప‌డుతున్నారు. ఇప్ప‌టికి రెండు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. రెండు సార్లు గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌రిగాయి....

రాజధానుల ఏర్పాటుపై చట్టం చేసే అధికారం లేదు: న్యాయవాదులు

అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ ప్రాంతంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని న్యాయవాదులు హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసి తమ వాదనలు వినిపించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి,...

ఆ ఎమ్మెల్యేపై టీడీపీలో అసంతృప్తి… బాబుకు కంప్లెంట్లు ?

ప్ర‌కాశం జిల్లా కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల‌వీరాంజ‌నేయ స్వామి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. 2009లోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గ‌వ‌ర్న‌మెంట్ డాక్ట‌ర్ స్వామి. ఉత్త‌మ వైద్యుడిగా ఆయ‌న‌కు పేరుంది. అయితే.. ఉత్త‌మ రాజ‌కీయ నేత‌గా మాత్రం ఆయ‌న వేస్తున్న అడుగుల‌కు స్తానిక టీడీపీనే ఎస‌రు పెడుతోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈయ‌న...

తప్పంతా ఓటర్లదే ? నాయకులు అమాయకులే ?

గ్రేటర్ హైదరాబాదు లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా ఓటర్లు తీసుకోకపోవడంపై ఓటర్ల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు పవన్ కు దారి తీసిన పరిస్థితులు పైన చర్చ జరుగుతోంది. ఓటు వేయడం అనేది పౌరులకు...

దేశాన్ని ముంచేస్తున్న కేసీఆర్ కుటుంబం: ఎంపీ అరవింద్

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం భాజపా అభ్యర్థి నరసింహ గౌడ్ తరఫున నిర్వహించిన రోడ్ షోలో ఎంపీ అర్వింద్​ పాల్గొన్నారు. ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి అవినీతి ఒక అలవాటని ఘటుగా విమర్శించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక ఎల్ఈడీ...

స‌బ్జెక్ట్ లేకుండా ఎందుకు… ఆ మంత్రుల‌కు జ‌గ‌న్ చుర‌క‌లు…!

వైసీపీ నేత‌లపై జ‌గ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారా?  నేత‌ల వ్య‌వ‌హార శైలిపై ఆయ‌న ఒకింత ఆగ్ర‌హంతోనూ ఉన్నారా? అంటే.. తాజాగా జ‌రిగిన కేబినెట్ చ‌ర్చ‌ల‌ను ప‌రిశీలించిన వారికి ఔన‌నే అనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు వివిధ సంద‌ర్భాల్లో భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డి మ‌రీ విజృంభిస్తున్నారు. అయితే.. అసెంబ్లీ...
- Advertisement -

Latest News

బంగారం ధర తగ్గిందా? పెరిగిందా?

బంగారం ధరలు ( Gold Price ) నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే, గోల్డ్‌ ధర స్థిరంగా కొనసాగితే.....
- Advertisement -

అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్పీఎస్సీ TSPSC ) అభ్యర్థులకు తాజాగా ఓ కీలక సూచన చేసింది. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఓ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అర్హతలు,...

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. 10 మంది వలసదారుల మృతి

అమెరికా: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెంచారు. పలువురికి గాయాలయ్యాయి. యుఎస్ రూట్ 281​లో ట్రక్ అతివేగంగా...

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు. దీంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు....

యూట్యూబ్‌ బంపర్‌ ఆఫర్‌.. 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ ..!

యూట్యూబ్‌ ( Youtube ) తమ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. దీంతో టిక్‌టాక్‌ తర్వాత దీనికి మరింత క్రేజ్‌ పెరగునుంది. ఇప్పటికే ఎంతో మంది యూజర్లు షార్ట్‌ వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు...