Priya

Bigg Boss 5: న‌టరాజ్ మాస్ట‌ర్ రీఎంట్రీ ! కట్లపాము, న‌ల్ల నక్క..స‌న్నీ షాకింగ్ కామెంట్స్!

Bigg Boss 5: బిగ్ బాస్ షో రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. టైటిల్ పోరులో కంటెస్టెంట్లంద‌రూ త‌మ శ‌క్తియుక్తులు ఒడిస్తున్నారు. ఈ త‌రుణంలో కంటెస్టెంట్ల మ‌ధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. మిని యుద్దాలే జ‌రుగుతున్నాయి. కొన్ని టాస్కులు ప‌రిధులును దాటుతున్నాయి. శృతి మించుతున్నాయి. టీఆర్పీ కోసం ఇంత‌లా ప్ర‌వ‌ర్తించాలా? అనే విమ‌ర్శలు వెల్లువెత్తున్నాయి. ప‌క్కా...

Bigg Boss 5 Telugu: దిమ్మ‌తిరిగే రెమ్యూనేష‌న్ తీసుకున్న ప్రియ‌.. ఏడు వారాల‌కు త‌న ఖాతాలో ఎంత వేశారంటే.?

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్ 5 బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు పుల్ మీల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ చేస్తూ ర‌స‌వ‌త్తరంగా సాగుతోంది. 19మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైనా ఈ షోలో ఇప్ప‌టి వ‌రకూ.. వారానికి ఒక్కోక్క‌రూ చొప్పున ఏడుగురు కంటెస్టెంట్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా ఏడో ఎలిమినేష‌న్లో సీనియర్‌ ఆర్టిస్ట్‌ ప్రియ కూడా...

Bigg Boss 5: “ఏ సమస్య వచ్చినా బ్రహ్మనే సార్ట్ అవుట్ చేస్తాడు.. అత‌డే గేమ్ ఛేంజ‌ర్” ప్రియ సెన్సెష‌న‌ల్ కామెంట్! ఇంత‌కీ ఆ బ్ర‌హ్మ ఎవ‌రు?

Bigg Boss 5: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ ఏడోవారం హౌజ్‌ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతార‌నే ఉత్కంఠకు తెరపడింది. ఈవారం నామినేషన్స్‌లో లోబో, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్,ప్రియ, యానీ మాస్టర్, సిరిలు నిలువ‌గా ఉండగా.. అనేక ట్విస్టుల మధ్య ప్రియ ఎలిమినేట్‌ అయింది. ఆమెకు తక్కువ ఓట్లు రావడం, టాస్కుల్లో యాక్టివ్‌గా ఉండకపోవడం, కాజల్‌,...

Bigg Boss 5 Telugu: ఉత్కంఠగా సాగిన ఎలిమినేట్ ప‌ర్వం.. ఆనీకి ప‌వ‌ర్.. ప్రియ అవుట్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ఎవ‌రూ ఊహించిన విధంగా ట్వీస్టుల మ‌ధ్య ఏడో వారం ఎలిమినేష‌న్ ప‌ర్వం ముగిసింది. ఏడో కంటెస్టెంట్ ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాల్సి వ‌చ్చింది. ఇక కింగ్ నాగార్జున వ‌చ్చి రాగానే.. కంటెస్టెంట్ల‌తో ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. సండే ఫ‌న్ డే అంటునే.. కంటెస్టెంట్ల...

Bigg Boss Telugu 5: ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. రోజురోజుకు మారుతున్న అంచనాలు.. ఆ కంటెస్టెంట్‌కు ముప్పు త‌ప్ప‌దా !

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చాలా రసవత్తరంగా సాగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా.. బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకపోతున్న రియాలిటీ షో గా కొనసాగుతోంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు మరింత కాంట్రవర్షియల్ గా మారిపోయింది అని చెప్పాలి. హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఒక...

BiggBoss 5 Telugu : ‘చెంప పగిలిద్ది’ అంటూ రెచ్చిపోయిన ప్రియా.. అస‌లేం జ‌రుగుతోంది!

BiggBoss 5 Telugu : బిగ్ బాస్ సీజన్ 5 చాలా రసవత్తరంగా సాగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా బుల్లితెరపై టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న రియాలిటీ షో గా కొనసాగుతోంది. బుల్లితెర ప్రేక్షకుల క‌న్ను బిగ్ బాస్ షో పై ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ షోలో బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు మరింత...

Bigg Boss: లోబోకు దిమ్మ‌తిరిగే ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఎలిమినేష‌న్.. అంత‌లోనే..!

Bigg Boss: బిగ్‌బాస్5 తెలుగు షోలో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకొన్నది. ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్ట్‌ల‌కు బిగ్ బాస్ వేదిక అయ్యింది. మునుపు ఎన్నాడు లేని విధంగా అటు ప్రేక్ష‌కుల‌కు , ఇటు ఇంటి స‌భ్యుల‌కు షాకిచ్చారు. బిగ్ బాస్ షో చాలా చ‌ప్ప‌గా సాగుతుంద‌నే రూమ‌ర్స్ కు పుల్ స్టాప్ పెట్టింది నిన్న‌టి ఎపిసోడ్. అలాగే.....

Bigg Boss: హౌస్‌లో హీట్ పుట్టించిన హట్ వాట‌ర్.. ప్రియ టోన్ న‌చ్చ‌లేదంటున్న‌ శ్వేత

Bigg Boss: నామినేషన్స్ పూర్తయినా.. బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఇంకా హీట్ త‌గ్గ‌డం లేదు. చిన్న చిన్న విష‌యాలైనా... బూత‌ద్దాల్లో పెట్టి చూస్తూ గొడ‌వ‌ల‌కు పాల్ప‌డుతున్నారు. నానా హంగామా చేస్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్లు. బుల్లి తెర ప్రేక్ష‌కులకు పుల్ మీల్స్ లాంటి.. ఎంట‌ర్ టైన్ అందిస్తున్న బిగ్ బాస్.. స‌క్సెస్ పుల్ గా...

Bigg Boss 5: న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అవుట్! ఎలిమినేషన్ కి కారణమ‌దేనా?

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 విజ‌యవంతంగా సాగుతుంది. నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో నాల్గో ఎలిమినేషన్ సిద్ద‌మైంది. అయితే ఈ వారం ఎవ‌రూ ఎలిమినేట్ అవుతున్నార‌నేది చాలా ఉత్కంఠగా మారింది. ఈవారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్.. నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్, లోబో, ప్రియ,...

Bigg Boss 5:  ఆ అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి తక్కువోడేం కాదు.. శ్వేతతో రొమాన్స్ చేసే అవ‌కాశ‌మివ్వ‌మంటూ రిక్వెస్ట్

Bigg Boss 5: బుల్లితెర ప్రేక్ష‌కులు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న షో బిగ్ బాస్. ఫ‌న్నీ టాస్కులు, అరుపులు, గొడవలు, ఏడుపులు, ఫైటింగులు, రొమాన్స్, ల‌వ్ సోర్టీలు ఇలా ఎన్నో రకాలుగా చూపిస్తూ.. విజ‌యవంతంగా దూసుక‌పోతుంది. అయితే సోమ‌వారం నామినేష‌న్ల ప‌ర్వంతో హీట్ ఏక్కినా ఈ షో.. కంటెస్టెంట్ల‌ ఫ‌న్నీ చేష్టాలు, స‌ర‌దా క‌బుర్ల‌తో కాస్త...
- Advertisement -

Latest News

స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదో తెలుసా..?

మన పెద్దవాళ్ళు మగవాళ్ళు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలని.. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని చెప్పడం చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే...
- Advertisement -

BIG BREAKING : నారా భువ‌నేశ్వ‌రికి క్ష‌మాప‌ణ చెప్పిన‌ వ‌ల్ల‌భ‌నేని వంశి

టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు స‌తీమ‌ణి పై వైసీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెను దూమారం లేపాయి. ఏపీ అసెంబ్లీ స‌క్షి గానే నారా భూవ‌నేశ్వ‌రి పై...

OTS బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాదు : మంత్రి బొత్స

వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ (OTS) అనేది బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ అన్నారు. ల‌బ్ధి దారుల‌కు గృహ హ‌క్కు క‌ల్పించడాని కే వ‌న్...

సాగు చట్టాలు పూర్తి గా ర‌ద్దు.. ఆమోదం తెలిపిన రాష్ట్రప‌తి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాలు ర‌ద్దు ప్ర‌క్రియా నేటి తో పూర్తి గా ముగిసింది. తాజా గా వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు బిల్లు కు రాష్ట్రప‌తి రామ్ నాథ్...

Breaking : టికెట్ల ధ‌ర పెంపున‌కు హై కోర్టు గ్రీన్ సిగ్న‌ల్

తెలంగాణ రాష్ట్రం లో థియేట‌ర్ల లో టికెట్ల ధ‌ర ల‌ను పెంచేందుకు హై కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే ప్ర‌స్తుతం థీయేట‌ర్స్ ల‌లో అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ఫ తో పాటు మ‌రి కొన్ని...