protocol dispute
Telangana - తెలంగాణ
గవర్నర్ తమిళసైకు మళ్లీ అవమానం
తెలంగాణ గవర్నర్ తమిళసైకు మళ్లీ అవమానం ఎదురైంది. మరోసారి గవర్నర్ టూర్లో ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వరంగల్ జిల్లాకు గవర్నర్ వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ పర్యటనకు కలెక్టర్, కమిషనర్ దూరంగా ఉన్నారు. దీంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కాగా, కేయూ గెస్ట్ హౌస్ దగ్గర...
Latest News
హైదరాబాద్ వాసులకు మరో 10 రోజులు ట్రా‘ఫిక్ సమస్య
హైదరాబాద్లో మూడ్రోజులుగా ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఓవైపు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నష్టాల్లో ఉన్న ఆదానీకి 60 ఎకరాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం !
నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జెఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు 250 ఎకరాలని లీజు ప్రాతిపాదికన కేటాయిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం...
వార్తలు
హైదరాబాద్ కి ఇక సెలవు అంటున్న సమంత..!
టాలీవుడ్ స్టార్ నటి సమంత గత ఏడాది యశోద సినిమాతో మెప్పించారు. మయోసిటీస్ వ్యాధిబారిన పడిన ఈమె పూర్తిగా కోలుకున్నాక సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం..వారందరికీ రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమ
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం కింద 65,537 మంది జూనియర్ న్యాయవాదులకు రూ. 5000 చొప్పున సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫిబ్రవరి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళంలో ఒంటరి యువతిపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..
తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతపై గ్రామ వాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మందస పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...