Rajendranagar

రాజేంద్రనగర్ సన్ సిటీ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం

రాజేంద్రనగర్ సన్ సిటీ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్ ని ఢీకొట్టడంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు రోడ్డుకు చివరి నుండి వెళుతున్న మోటర్ సైకిల్ ను...

రాజేంద్రనగర్ లో కంటైనర్ లారీ బీభత్సం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాటేదాన్ రవి ఫుడ్ వద్ద కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. రవి ఫుడ్ యూనిట్ 2 లో పార్క్ చేశాడు కంటైనర్ డ్రైవర్. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి వచ్చిన కంటైనర్.. మెయిన్ గేటు తాకుకుంటూ బయటకు దూసుకు వచ్చింది. లారీని ఆపడానికి స్థానికులు సకల ప్రయత్నాలు చేశారు....

ఆ పోలీసు స్టేష‌న్ కు వెళ్ల‌కండి..ప్లీజ్! ఎందుకంటే?

కరోనా ఉద్ధృతి భాగ్య‌న‌గ‌రంలో ప‌లు చోట్ల క‌నిపిస్తోంది.కొన్ని చోట్ల స్థానిక ఆస్ప‌త్రులు అన్నీ రోగుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. మొద‌టి రెండు విడ‌త‌ల క‌న్నా ఈ ద‌ఫా వేరియంట్ (ఒమిక్రాన్) అంత ప్ర‌మాద‌కారి కాక‌పోవ‌డంతో కొంత ఉప‌శమనంగా ఉన్నా, కేసుల సంఖ్య మాత్రం అనూహ్య రీతిన పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌ని స‌రి అని...

రాజేంద్రనగర్ లో వ్యభిచారం

గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారం గృహంపై రాజేంద్రనగర్ పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన పోలీసుల దాడిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులతో పాటు నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు.. స్నేహితుల ద్వారా మొబైల్‌ ఫోన్లలో యువతులను ఎరవేసి...

రాజేంద్రనగర్ లో ఆపరేషన్ చిరుత.. రంగంలోకి దిగిన అటవీశాఖ !

తెలంగాణలో వరుసగా చిరుతలు టెన్షన్ పెడుతున్నాయి. మహరాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో అయితే చెప్పాల్సిన పనిలేదు వారంలో కనీసం రెండు మూడు సార్లైనా చిరుత జాడలు అక్కడి గ్రామస్తులను టెన్షన్ పడుతూ వస్తున్నాయి. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో కూడా చిరుత టెన్షన్ పెడుతోంది.అందుకే చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి...

హైదరాబాద్ లో చిరుత కలకలం !

తెలంగాణలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. ప్రతి రోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇవి టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. తాజాగా రాజేంద్రనగర్ లో మరోసారి చిరుత హల్ చల్ చేసింది. అక్కడ ఆవు పై చిరుత దాడి చేసినట్టు చెబుతున్నారు. అయితే అదే సమయంలో కుక్కలు మొరగడంతో ఆవును వదలి చిరుత పారి పోయింది....

పని మనిషి కొడుకే కదా అని ఇంట్లోకి రానిస్తే..?

పోనీలే పాపం.. పనిమనిషి కొడుకే కదా.. కాస్త చనువిస్తే.. ఏకంగా తల్లి పని చేసే ఇంటికే కన్నమేశాడో కుర్రాడు. ఏకంగా పాతిక లక్షల రూపాయలు కొట్టేశాడు. దీంతో ఆ యజమాని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ నగర్ పరిధిలోని బండ్లగూడ శారదానగర్‌లో నివాసం ఉండే గోవర్ధన్ రెడ్డి స్టీల్, సిమెంట్ వ్యాపారం చేస్తుంటాడు....
- Advertisement -

Latest News

తెలంగాణలో కేఏ పాల్ పాదయాత్ర..ముహుర్తం ఫిక్స్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా నిలిచిన నేత ఆయన....
- Advertisement -

ఎమ్మె్ల్యేల ఎర కేసు.. తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్‌ పిటిషన్‌

'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో కీలక నిందితుడు జగ్గు స్వామి తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేరళలో ఉంటున్న జగ్గు స్వామిపై సిట్ వేట మొదలుపెట్టడంతో.. అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసుతో...

మాసీ లుక్ లో పవన్ కళ్యాణ్ బైక్ రైడింగ్.. ధర తెలిస్తే షాక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన రాజకీయ, సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏపీలో రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా వేడెక్కింది. ఇటువంటి సమయంలోనే ప్రస్తుతం పవర్...

ఆ సినిమా నన్ను విపరీతంగా భయపెట్టింది..!!

అడివి శేష్ హీరో గా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హిట్‌ 2'. , మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. నేచురల్ హీరో నాని ఈ సినిమా ను సమర్పించారు....

Breaking : హిందువులపై అసోం ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

హిందువులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అసోం ఎంపీ, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్. హిందూ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, ముస్లిం యువకులు...