Ranga reddy news

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్(21)ప్రెవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. మొన్న అర్ధరాత్రి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. నిన్న ఉదయం అతడి కోసం గాలించగా, చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు...

మీర్ పేట వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా

మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ క్వార్టర్స్ నుండి జిల్లెలగూడ వెళ్లే దారిలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్ నిద్రావస్థలో ఉండటంతో వాహనం అదుపుతప్పి పోలీస్ బూత్ ను ఢీకొని బోల్తా పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ డ్రైవర్ ని ఆస్పత్రికి తరలించి, క్రేన్ సహాయంతో లారీని...

ఈ ప్రమాదానికి మందుబాబులే కారణం’

కుత్బుల్లాపూర్‌లోని ఓ వైన్స్ షాపు ఎదుట మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ఓ కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను నెట్టింట్లో పెడుతూ.. యాక్సిడెంట్‌కు వైన్ షాపు, మందుబాబులే కారణమంటూ నెటిజన్ ట్వీట్ చేశాడు. స్థానికంగా ఉన్న వైన్స్ ముందు అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేశారని.. మందుబాబులు గుమిగూడటంతోనే ప్రమాదం జరిగిందని...

అల్లం నారాయణకు మంత్రి హరీష్ రావు పరామర్శ

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స‌తీమ‌ణి అల్లం పద్మ మరణించిన నేపథ్యంలో మంత్రి హ‌రీశ్‌రావు అల్లం నారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. సనత్ నగర్‌లోని అల్లం నారాయణ ఇంటికి వచ్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అల్లం పద్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మంత్రి వెంట MLA మర్రి జనార్ధనరెడ్డి, ఎర్రోళ్ల...

ఉక్రెయిన్ నుంచి శంషాబాద్‌కు 32 మంది

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలు కావడంతో అక్కడి నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఉక్రెయిన్ నుండి నేరుగా హైదరాబాద్ విమానం లేకపోవడంతో వివిధ ప్రాంతాల మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. షార్జా నుంచి 10 మంది విద్యార్థులు, ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ మీదుగా 17 మంది, దుబాయ్ నుంచి...

నందమూరి తారక రామారావు వర్ధంతి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 26 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి బాలకృష్ణ కుటుంబ స‌భ్యులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగుజాతి ఉన్నంత వ‌ర‌కు ఎన్టీఆర్ ఉంటారని అన్నారు. టీడీపి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

నార్సింగి పిఎస్‌లో 20 మంది పోలీసులకు కరోనా

నార్సింగి పిఎస్‌లో కరోనా కలకలం రేగింది. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 20 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే వారందరినీ హోం ఐసోలేషన్లో ఉంచారు. దీంతో పోలీస్ స్టేషన్‌లోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఫిర్యాదు దారుల కోసం ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేశారు.

సబ్ రిజిస్టర్ అధికారిపై చర్యలు తీసుకోవాలి

తాండూర్ సబ్ రిజిస్టర్ అధికారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తాండూరు పట్టణ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కు సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసినప్పటికీ ఇంతవరకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తన్నారన్నారు. సరైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు...

అక్రమ సంబంధం ప్రాణం తీసింది

నార్సింగి: కోకాపేట మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు హెరిటేజ్ ఫ్రెష్‌లో సేల్స్ ఉమెన్‌గా పనిచేసే బాలమణిగా గుర్తించారు. నిందితుడు కందుకూరుకు చెందిన పరమేశ్వర్‌తో బాలమణికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మరో వ్యక్తితో బాలమణి చనువుగా ఉండడంతో అది భరించలేకే కక్ష పెంచుకొని బాలమణిని హత్య చేసినట్లు పరమేశ్వర్ అంగీకరించినట్లు...

జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

యాదాద్రిభువనగిరి జిల్లాలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటికే థర్డ్‌వేవ్‌ ప్రారంభం కాగా జిల్లాలోనూ కొత్త కేసుల ప్రభావం కనిపిస్తోంది. యాదగిరిగుట్ట మండలంలో సోమవారం నలుగురికి కరోనా పాజిటివ్ నమోదు అయింది. రామన్నపేట మండలంలో మరో ఐదుగురికి పాజిటివ్ నమోదయినట్లు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో ప్రజలు...
- Advertisement -

Latest News

భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..

మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క...
- Advertisement -

భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను...

బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌!

ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ రాజీనామాతో బిహార్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్‌ ఆర్జేడీ-లెఫ్ట్‌-కాంగ్రెస్‌ సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌తో జట్టుకట్టారు. దీంతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. బుధవారం...

అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్...

ఆలస్యంగా ఖైరతాబాద్​ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!

హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల...