rangareddy district

దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి.. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డ యువకుడు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు హిమాయత్ సాగర్ చెరువు లో యువకుడు గల్లంతయ్యడు. దుర్గాదేవి నిమజ్జనం నేపథ్యంలో ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు యువకుడు శ్రీకాంత్. శ్రీకాంత్ ను కాపాడే ప్రయత్నం చేసాడు అతడి అన్న, కానీ అప్పటికే నీట మునిగాడు శ్రీకాంత్. దుర్గామాత విగ్రహం మీద పడడంతో మునిగిపోయాడు యువకుడు....

రాజేంద్రనగర్ లో కంటైనర్ లారీ బీభత్సం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాటేదాన్ రవి ఫుడ్ వద్ద కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. రవి ఫుడ్ యూనిట్ 2 లో పార్క్ చేశాడు కంటైనర్ డ్రైవర్. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి వచ్చిన కంటైనర్.. మెయిన్ గేటు తాకుకుంటూ బయటకు దూసుకు వచ్చింది. లారీని ఆపడానికి స్థానికులు సకల ప్రయత్నాలు చేశారు....

రంగారెడ్డి : ప్రేమ పేరుతో మోసం

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఎండీ వాహుత్‌దిన్ తెలిపిన వివరాలు ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అనిల్ అనే యువకుడు బాలానగర్ వినాయక్ నగర్లో నివసిస్తున్నాడు. అక్కడ ఓ యువతి పరిచయం కావడంతో ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే...

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను చలి వణికిస్తోంది. గత 4, 5 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం శేరిలింగంపల్లిలో 8.3, రాజేంద్రనగర్‌లో 9.1, హయత్‌నగర్‌లో 10.9, చందానగర్‌లో 11.0, కుత్బుల్లాపూర్‌లో 12.1, కూకట్‌పల్లిలో 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల మూడు రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఇదే...

రంగారెడ్డి : రూ.90 లక్షలతో పరారీ’

చెన్నైకి చెందిన ఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థకు సంబంధించి నగదుతో ఓ ఉద్యోగి ఉడాయించిన ఘటన బంజారాహిల్స్ లో జరిగింది. పంజాగుట్ట శాఖలో వినోద్ కుమార్ అనే ఉద్యోగి సంస్థకు సంబంధించి రూ.90 లక్షలతో పరారయ్యాడు. సంస్థ ఖాతాలో వేయమని చెప్పగా ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. మేనేజర్ సంస్థ ఉన్నతాధికారులకు తెలియజేశారు....

రంగారెడ్డి జిల్లాలో కరోనా అప్డేట్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 638 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 344, వికారాబాద్ 60, రంగారెడ్డి జిల్లాలో 234 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు....

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కరోనా అప్డేట్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 609 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 308, వికారాబాద్ 39, రంగారెడ్డి జిల్లాలో 262 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు....

రంగారెడ్డి : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్ పర్సన్ పిలుపు విశాలరెడ్డి అన్నారు. కేశంపేట ICDS, హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడ పిల్లను చదివిద్దాం అనే నినాదంతో అందరం కలిసి కృషి చేయాలన్నారు....

రంగారెడ్డి జిల్లాలో కరోనా ఉదృతి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 785 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 421, వికారాబాద్ 78, రంగారెడ్డి జిల్లాలో 286 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. అర్హులైన...

రంగారెడ్డి జిల్లాలో విషాదం

పహాడీషరీఫ్: నీటిని వేడి చేస్తున్న బకెట్‌లో చేయి పెట్టి బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం బాలాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎర్రకుంట ప్రాంతానికి చెందిన మహ్మాద్ సిరాజుద్దీన్ కుమారుడు సూఫియన్(4) స్నానం కోసం పెట్టిన హిటర్ బకెట్లో చేతి పెట్టడంతో కరెంట్ షాక్‌కు గురై.. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. తండ్రి...
- Advertisement -

Latest News

మగవారి లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు..!

మగవాళ్ళు ఆరోగ్యంగా వుంటే అన్నీ విధాలుగా బాగుంటారు.. పురుషులలో, సంతానోత్పత్తిని నిర్ణయించడం లో లైంగిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిస్థితి చాలా అరుదు...
- Advertisement -

ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేశాం – సీఎం జగన్

నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో...

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం...

క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో...