Ravi Teja

వినాయక చవితి స్పెషల్ : ఖిలాడీ నుంచి లిరికల్ వీడియో సాంగ్

మాస్‌ మహారాజ్‌ రవితేజ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ “ఖిలాడీ”. రమేష్‌ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాను ఎ స్టూడియోస్‌ ఎల్‌ఎల్పి పతాకం పై సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు. ఇందులో...

బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో ముగిసిన రవితేజ ఈడీ విచారణ

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు లో హీరో రవి తేజ ఈడీ అధికారుల విచారణ ముగిసింది. డ్రగ్స్‌ కేసు మరియు మనీలాండరింగ్‌ వ్యవహారం లో ఈడీ అధికారులు హీరో రవి తేజ ను విచారణ చేశారు. హీరో రవి తేజ తో పాటు, అతని డ్రైవర్‌, కెల్విన్‌ స్నేహితుడు జిసాన్‌ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు....

రజినీ ఫస్ట్‌ లుక్‌.. రవితేజ ఫస్ట్‌ సాంగ్‌.. రేపే

పండుగ వస్తోందంటే కొత్త మూవీస్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ వస్తుంటాయి. రేపు వినాయక చవితి సందర్భంగా కూడా చాలా మూవీస్‌ తమ అప్‌డేట్స్‌తో రెడీగా ఉన్నాయి. రవితేజ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ఖిలాడి. రమేష్‌ వర్మ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ సింగిల్‌ రేపు ఉదయం రిలీజ్‌ కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం...

‘దిశ రేప్​’ కేసు : సల్మాన్​, రవితేజ, రకుల్​పై కేసు !

2019 సంవత్సరం లో హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ హత్య కేసు... దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరో ట్విస్ట్ నెలకొంది. ఈ దిశ అత్యాచారానికి సంబంధించి.... బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ లు రవితేజ మరియు రకుల్ ప్రీత్ సింగ్ సహా మరో...

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ : సినీ తారల చిట్టా విప్పిన నిందితుడు !

టాలీవుడ్ డ్రగ్స్ కేసు లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఈ డ్రగ్స్ కేసు లో ఈడి ముందు అప్రూవర్ గా మారాడు నిందితుడు కెల్విన్. 6 నెలల క్రితం కెల్విన్ పై కేసు నమోదు చేసింది ఈడీ. అయితే ఈ ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై కేసు నమోదు చేసింది...

రామారావుగా ర‌వితేజ ఫ‌స్ట్ లుక్‌.. ఎమ్మార్వో పాత్ర‌లో మాస్ మ‌హారాజా!

మాస్ మ‌హారాజ ర‌వితేజ (raviteja) ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు. కొంత కాలంగా ప్లాపుల‌తో స‌త‌మ‌తమైన ఆయ‌న రీసెంట్‌గా క్రాక్‌తో దుమ్ములేపాడు. ఇండ‌స్ట్రీని షేక్ చేసేశాడు. దీంతో ఆయ‌న వ‌రుస‌గా సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఖిలాడీ మూవీ షూటింగ్ లో ఉండ‌గానే మ‌రో కొత్త డైరెక్ట‌ర్ శరత్‌ మాధవ దర్శకత్వంలో సినిమా...

డైరెక్టర్ల‌ను ఎక్స్ చేంజ్ చేసుకుంటున్న ర‌వితేజ‌, బాల‌కృష్ణ‌

సినిమా ఇండ‌స్ట్రీలో అప్పుడ‌ప్పుడు కొన్ని చిత్ర విచిత్రాలు జ‌రుగుతాయి. ఒక హీరోతో హిట్ కొట్టిన డైరెక్ట‌ర్‌ను ఇంకో హీరో లాగేసుకోవ‌డం చాలా కామ‌న్‌. అయితే ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఒక‌రి డైరెక్ట‌ర్‌ను మ‌రొక‌రు ఎక్స్‌చేంజ్ చేసుకోవ‌డం చాలా అరుదు. ఇప్పుడు అలాంటి చిత్రం జ‌రిగింది. ఆ ఇద్ద‌రు హీరోలు ఎవ‌రో కాదు మాస్ ప‌ల్స్...

థియేట‌ర్ల‌లోకే వ‌స్తానంటున్న ర‌వితేజ‌.. ఖిలాడీతో దుమ్ములేపుతాడా?

మాస్ మ‌హారాజ మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టాడు. వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన ఈ హీరో ఈ ఏడాది క్రాక్ సినిమాతో దుమ్ము లేపాడు. క‌లెక్ష‌న్ల‌తో ఇండ‌స్ట్రీని షేక్ చేశాడు. దీంతో ఫుల్ జోష్‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఖిలాడీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొన్న‌టి వ‌ర‌కు యూర‌ఫ్‌లో జ‌రిగింది. అయితే క‌రోనా కార‌ణంగా...

సీక్వెల్ ను న‌మ్ముకుంటున్న డైరెక్ట‌ర్‌, హీరో.. రిస్క్ చేస్తున్నారా!

ఆ డైరెక్ట‌ర్‌, హీరోకు సీక్వెల్ కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే హీరో ఓ సినిమాను సీక్వెల్ చేశాడు. ఇప్పుడు డైరెక్ట‌ర్ కూడా త‌న సినిమాకు సీక్వెల్ తీస్తున్నాడు. అయితే వీరిద్ద‌రూ క‌లిసి చేసిన సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. కాబ‌ట్టి దానికి వీరిద్ద‌రూ క‌లిసి సీక్వెల్ తీయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇంత‌కీ వారెవ‌రో మీరు గుర్తుకొచ్చిందా....

వాయిదా పడ్డ రవితేజ మూవీ షూటింగ్.. దెబ్బ తీసిన కరోనా

టాలీవుడ్ ను కొవిడ్ కోలుకోలేని దెబ్బ కొడుతోంది. కరోనా భయానికి ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడ్డాయి. మరి కొన్ని సినిమాలు షూటింగులు ఆపేశాయి. దీంతో ఇండస్ట్రీ మళ్లీ కుంటు పడుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనుకుంటే మహమ్మారి దెబ్బకు అతలాకుతలం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు ప్లాన్ చేసుకున్న వారంతా కేసులు ఎక్కువవుతుండటంతో నిలిపివేస్తున్నారు. ఇక...
- Advertisement -

Latest News

హరీష్ జోకులు.. దుబ్బాకలో రూపాయి చెల్లిందా? అది టీడీపీ ఎఫెక్ట్?

హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి హరీష్ రావు....దూకుడు కనబరుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించి మామకు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే అది రిటర్న్ గిఫ్ట్ అయితే...
- Advertisement -

హృదయ ఆరోగ్యం బాగుండాలంటే ఇలా చెయ్యండి..!

ఈ మధ్య కాలంలో హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువైపోయాయి. గుండె ఆరోగ్యం కోసం మీరు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి మంచి ఆహారాన్ని...

ఐపీఎల్ – 2022 లో రెండు కొత్త జట్లు ఫైనల్… కొనుగోలు చేసిన అదానీ గ్రూప్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో రెండు కొత్త జట్లు ఖరారు అయ్యాయి.ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో కొత్త జట్లుగా అహ్మదాబాద్, లక్నో జట్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇవాళ...

ఈటల వైపే జనం…రేవంత్‌కు సీన్ అర్ధమైంది…!

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎలాంటి ఫలితం వస్తుందా? అని తెలంగాణ ప్రజలు తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. హుజూరాబాద్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారా? అనే ఆతృత అందరిలోనూ ఎక్కువైపోయింది. ఇప్పటికే ప్రచారం చివరి దశకు వచ్చేసింది..దీంతో...

ఈ స్కీమ్ తో రూ.7 లక్షలకు పైగా లాభం..!

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని ప్రజలకి ఇస్తోంది. వీటి వలన ప్రజలకి చక్కటి లాభాలు కలుగుతాయి. కేంద్రం అందించే స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF కూడా ఒకటి. ఈ...